This election is a contest between the NDA-led 'Santushtikaran' Model & Congress-SP-led 'Tushtikaran Model': PM Modi in Jaunpur, UP

May 16th, 11:15 am

Ahead of the Lok Sabha elections 2024, Prime Minister Narendra Modi addressed powerful election rally amid jubilant and passionate crowds in Jaunpur, UP. He said, “The world is seeing people's popular support & blessings for Modi.” He added that even the world now trusts, 'Fir ek Baar Modi Sarkar.'

CAA is a testimony to Modi's guarantee: PM Modi in Lalganj, UP

May 16th, 11:10 am

Ahead of the Lok Sabha elections 2024, Prime Minister Narendra Modi addressed a powerful election rally amid jubilant and passionate crowds in Lalganj, UP. He said, “The world is seeing people's popular support & blessings for Modi.” He added that even the world now trusts, 'Fir ek Baar Modi Sarkar.'

PM Modi addresses a powerful election rallies in Lalganj, Jaunpur, Bhadohi, and Pratapgarh UP

May 16th, 11:00 am

Ahead of the Lok Sabha elections 2024, Prime Minister Narendra Modi addressed powerful election rallies amid jubilant and passionate crowds in Lalganj, Jaunpur, Bhadohi, and Pratapgarh UP. He said, “The world is seeing people's popular support & blessings for Modi.” He added that even the world now trusts, 'Fir ek Baar Modi Sarkar.'

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

September 14th, 12:01 pm

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి. ఆనందిబెన్ పటేల్ గారు, ఉత్తర ప్రదేశ్ యువ, చురుకైన ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి, దినేష్ శర్మ గారు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలీగఢ్ కు చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా,

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

September 14th, 11:45 am

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి తాలూకు నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ నమూనా ల ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

పాత్ర‌త క‌లిగిన నాయ‌కుల‌ కు, యోధుల‌ కు త‌గినంత గౌరవాన్ని ఇవ్వ‌ని చ‌రిత్ర తాలూకు పొర‌పాట్లను మేము స‌వ‌రిస్తున్నాము: ప్ర‌ధాన మంత్రి

February 16th, 02:45 pm

దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవ‌త్స‌రం లోకి అడుగుపెడుతున్న నేపథ్యం లో దేశానికి విశేష‌మైనటువంటి తోడ్పాటు ను అందించిన క‌థానాయ‌కుల, క‌థానాయిక‌ల యొక్క తోడ్పాటు ను స్మ‌రించుకోవ‌డం మరింత ముఖ్య‌ం అయిపోతుంది అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. భార‌త‌దేశం కోసం, భార‌తీయ‌త కోసం స‌ర్వ‌స్వాన్ని త్యాగం చేసిన‌ వారికి చ‌రిత్ర పుస్త‌కాల లో ఇవ్వ‌వ‌ల‌సినంత గౌర‌వాన్ని ఇవ్వ‌డం జరుగలేదు అంటూ ఆయ‌న విచారాన్ని వ్య‌క్తం చేశారు. ఈ అపసవ్యాలను, భార‌త‌దేశ చ‌రిత్ర ర‌చ‌యిత‌ ల ద్వారా దేశ చ‌రిత్ర నిర్మాత‌ల కు జ‌రిగిన అన్యాయాన్ని మ‌నం మ‌న స్వాతంత్య్ర 75వ సంవ‌త్స‌రం లోకి ప్రవేశించనున్న ఈ త‌రుణం లో ప్ర‌స్తుతం స‌రిదిద్ద‌డం జ‌రుగుతున్నద‌ని ఆయ‌న అన్నారు. వారి తోడ్పాటు ను ఈ దశ లో గుర్తు కు తెచ్చుకోవ‌డం అధిక ప్రాముఖ్యాన్ని సంత‌రించుకొంటుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మంగ‌ళ‌వారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బహ్ రాయిచ్‌ లో చిత్తౌరా స‌ర‌స్సు అభివృద్ధి ప‌నులకు, మ‌హారాజా సుహేల్‌ దేవ్ స్మారకానికి ప్రధాన మంత్రి శంకుస్థాప‌న చేసిన తరువాత ప్ర‌ధాన మంత్రి ప్రసంగించారు.

ఉత్తర ప్రదేశ్ లోని బహ్రాయిచ్ వద్ద మహారాజా సుహెల్దేవ్ స్మారక చిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

February 16th, 11:24 am

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బ‌హ్‌రాయిచ్ లో మ‌హారాజా సుహేల్‌ దేవ్ స్మార‌కానికి, చిత్తౌరా స‌ర‌స్సు అభివృద్ధి ప‌నుల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శంకుస్థాప‌న చేశారు. మ‌హారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య క‌ళాశాల భ‌వ‌నాన్ని కూడా ప్ర‌ధాన ‌మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా పాలుపంచుకొన్నారు.

మహారాజా సుహేల్ దేవ్‌ స్మారకాని కి, చిత్తౌరా స‌ర‌స్సు అభివృద్ధి ప‌నుల కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

February 16th, 11:23 am

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బ‌హ్‌రాయిచ్ లో మ‌హారాజా సుహేల్‌ దేవ్ స్మార‌కానికి, చిత్తౌరా స‌ర‌స్సు అభివృద్ధి ప‌నుల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శంకుస్థాప‌న చేశారు. మ‌హారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య క‌ళాశాల భ‌వ‌నాన్ని కూడా ప్ర‌ధాన ‌మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా పాలుపంచుకొన్నారు.

మహారాజా సుహేల్ దేవ్‌ స్మారకచిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

February 14th, 11:58 am

మహారాజా సుహేల్‌ దేవ్‌ స్మారక చిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వచ్చే మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మహారాజా సుహేల్‌ దేవ్‌ జయంతి సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్‌ లోని బహ్ రాయిచ్‌ లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాలుపంచుకోనున్నారు.