త్రిపుర 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం -తెలుగు అనువాదం
January 21st, 02:28 pm
త్రిపుర స్థాపన కు, త్రిపుర అభివృద్ధి కి తోడ్పాటు ను అందించిన ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సుల ను అర్పించారు. మాణిక్య రాజ వంశాని కి చెందిన కాలం నాటి నుంచి రాష్ట్రం యొక్క తోడ్పాటు ను మరియు గౌరవాన్ని ఆయన గుర్తించారు. రాష్ట్ర ప్రజల ఐకమత్యాన్ని మరియు వారి సమష్టి ప్రయాసల ను ఆయన ప్రశంసించారు. ఈ రోజు న త్రిపుర 50వ స్థాపన దినం కావడం తో ఈ సందర్భం లో ఆయన ప్రసంగించారు.త్రిపుర 50వ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి చేసినప్రసంగం
January 21st, 01:32 pm
త్రిపుర స్థాపన కు, త్రిపుర అభివృద్ధి కి తోడ్పాటు ను అందించిన ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సుల ను అర్పించారు. మాణిక్య రాజ వంశాని కి చెందిన కాలం నాటి నుంచి రాష్ట్రం యొక్క తోడ్పాటు ను మరియు గౌరవాన్ని ఆయన గుర్తించారు. రాష్ట్ర ప్రజల ఐకమత్యాన్ని మరియు వారి సమష్టి ప్రయాసల ను ఆయన ప్రశంసించారు. ఈ రోజు న త్రిపుర 50వ స్థాపన దినం కావడం తో ఈ సందర్భం లో ఆయన ప్రసంగించారు.త్రిపురలో మహారాజ్ బీర్ బిక్రమ్ విమానాశ్రయం, ఇతర ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 04th, 06:33 pm
త్రిపుర గవర్నర్ శ్రీ సత్యదేవ్ ఆర్య గారు, త్రిపుర యువ, శక్తివంతమైన ముఖ్యమంత్రి శ్రీ బిప్లబ్ దేబ్ జీ, త్రిపుర ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు, నా క్యాబినెట్ సహచరులు సోదరి ప్రతిమా భౌమిక్ జీ మరియు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు శ్రీ ఎన్ సి డెబర్మా జీ, శ్రీ రతన్ లాల్ నాథ్ జీ, శ్రీ ప్రాంజిత్ సింఘా రాయ్ జీ మరియు శ్రీ మనోజ్ కాంతి దేబ్ జీ, ఇతర ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులు!అగర్తలలో మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం కొత్త సమీకృత టెర్మినల్ను ప్రారంభించిన ప్రధానమంత్రి
January 04th, 01:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రిపుర రాజధాని అగర్తలలో మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం కొత్త సమీకృత టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. దీంతోపాటు రెండు కీలక ప్రగతిశీల కార్యక్రమాలు… ‘ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి యోజన’తోపాటు 100 విద్యాజ్యోతి పాఠశాలల ప్రాజెక్ట్ మిషన్‌లకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్ కుమార్ దేవ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీమతి ప్రతిమా భౌమిక్ తదితరులు కూడా పాల్గొన్నారు.జనవరి 4వ తేదీ న మణిపుర్ లోను, త్రిపుర లోను పర్యటించనున్న ప్రధాన మంత్రి
January 02nd, 03:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 4వ తేదీ నాడు మణిపుర్, త్రిపుర రాష్ట్రాల లో పర్యటించనున్నారు. ఈ సందర్భం గా ఆ రోజు న మధ్యాహ్నం 11 గంటల కు మణిపుర్ రాజధాని ఇంఫాల్ లో 4800 కోట్ల రూపాయల విలువైన 22 ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం\శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు త్రిపుర రాజధాని అగర్ తలా లో మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం లో కొత్తగా ఏర్పాటైన సమీకృత టర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు గా రెండు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాల కు కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ‘మైత్రి సేతు’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
March 09th, 11:59 am
త్రిపుర గవర్నర్ శ్రీ రమేశ్ బైస్ జీ, జనప్రియ ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్ దేవ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణఉ దేవ్ వర్మ జీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన త్రిపుర సోదర, సోదరీమణులారా.. త్రిపుర అభివృద్ధికి మూడేళ్లు పూర్తవుతుండటంతోపాటు పరిస్థితుల్లో స్పష్టమైన సానుకూల మార్పు కనిపిస్తున్న సందర్భంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు.భారతదేశాని కి, బాంగ్లాదేశ్ కు మధ్య ‘మైత్రి సేతు’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 09th, 11:58 am
భారతదేశాని కి, బాంగ్లాదేశ్ కు మధ్య ఏర్పాటైన ‘మైత్రీ సేతు’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మంగళవారం నాడు ప్రారంభించారు. ఆయన త్రిపుర లో అనేక మౌలిక సదుపాయాల పథకాల ను ప్రారంభించారు; మరికొన్ని మౌలిక సదుపాయాల పథకాల కు శంకుస్థాపనల ను కూడా చేశారు. ఈ కార్యక్రమం లో త్రిపుర గవర్నర్, త్రిపుర ముఖ్యమంత్రి పాలుపంచుకొన్నారు. బాంగ్లాదేశ్ ప్రధాని వీడియో మాధ్యమం ద్వారా ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భం లో ప్రదర్శించడమైంది.