'అభివృద్ధి' మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం: ప్రధాని మోదీ
November 05th, 12:36 pm
ప్రధాని నరేంద్ర మోదీ, హిమాచల్ ప్రదేశ్లలో ఉనా, పాలంపూర్, కులు, బహిరంగ సమావేశాలకు హాజరయ్యారు. ర్యాలీలో మాట్లాడుతూ, నేను హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో ఈ సారి చూసినందుకు ఉత్సాహంతో ముందెన్నడూ చూడలేదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి ఇది స్పష్టమైన సూచన. అని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి అవినీతి మాత్రమే గుర్తింపు: పాలంపూర్లో ప్రధాని మోదీ
November 05th, 12:33 pm
పాలంపూర్లో బహిరంగ సభలో ప్రసంగిస్తూ, మోదీ కాంగ్రెస్ పార్టీపై దాడి చేసారు, కాంగ్రెస్ పార్టీకి అవినీతి మాత్రమే గుర్తింపని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ ప్రాధాన్యతనివ్వలేదు, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమను మోసం చేసినవారికి గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకున్నారు. అని ఆయన అన్నారుకాంగ్రెస్ ఒక నవ్వుతున్న క్లబ్ గా మారింది: ప్రధాని మోదీ
November 02nd, 11:21 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్లోని రెహన్ మరియు దౌలాకువా బహిరంగ సభలలో ప్రసంగించారు. ఆయన రాష్ట్రంలో నీటి లభ్యత కోసం కృషి చేసిన శాంత కుమార్ జీని , విద్య మరియు పర్యాటక రంగం పెంపొందించేందుకు కృషిచేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్జీ గుర్తుచేసుకున్నారు.హిమాచల్ ప్రదేశ్లోని రేహాన్, దౌలా కువా బహిరంగ సభలలో ప్రధాని మోదీ ఉపన్యాసం
November 02nd, 11:16 am
హిమాచల్ ప్రదేశ్లోని రేహాన్, దౌలా కువా బహిరంగ సభలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపన్యసించారు. రాష్ట్రంలో నీటి సరఫరా లభ్యతకు కృషి చేసిన శాంత కుమార్ జీ ని మరియు విద్య మరియు పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్జీలను ఆయన గుర్తుచేసుకున్నారు.