Today, the benefits of every scheme related to the poor, farmers, women and youth are reaching the southern corner of India: PM Modi
February 28th, 12:15 pm
Prime Minister Narendra Modi addressed an enthusiastic crowd in Tirunelveli, Tamil Nadu. The PM thanked each and every one for their presence, love, respect and affection. The PM also expressed his happiness from the core to be surrounded by so many people.PM Modi's address at a public gathering in Tirunelveli, Tamil Nadu
February 28th, 12:03 pm
Prime Minister Narendra Modi addressed an enthusiastic crowd in Tirunelveli, Tamil Nadu. The PM thanked each and every one for their presence, love, respect and affection. The PM also expressed his happiness from the core to be surrounded by so many people.Today our MSMEs have a great opportunity to become a strong part of the global supply chain: PM Modi
February 27th, 06:30 pm
Prime Minister Narendra Modi participated in the program ‘Creating the Future – Digital Mobility for Automotive MSME Entrepreneurs’ in Madurai, Tamil Nadu today and addressed thousands of MSMEs entrepreneurs working in the motive sector. Addressing the event, the Prime Minister mentioned that 7 percent of the country’s GDP comes from the mobile industry which makes it a major part of the nation’s nomy. The Prime Minister also acknowledged the role of the mobile industry in promoting manufacturing and innovation.తమిళ నాడు లోని మదురై లో జరిగన ‘క్రియేటింగ్ ద ఫ్యూచర్ - డిజిటల్ మొబిలిటీ ఫార్ ఆటోమోటివ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఆంత్రప్రన్యోర్స్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
February 27th, 06:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తమిళ నాడు లోని మదురై లో జరిగిన ‘క్రియేటింగ్ ద ఫ్యూచర్ - డిజిటల్ మొబిలిటీ ఫార్ ఆటోమోటివ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఆంత్రప్రన్యోర్స్’ కార్యక్రమం లో పాలుపంచుకొని, ఆటోమోటివ్ సెక్టర్ లో కార్యకలాపాల ను నిర్వహిస్తున్న వేల కొద్దీ సూక్ష్మ, లఘు మరియు మధ్య తరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ స్)ల యొక్క నవ పారిశ్రమిక వేత్తల ను ఉద్దేశించి ప్రసంగించారు. గాంధీగ్రామ్ లో శిక్షణ ను తీసుకొన్న మహిళా నవపారిశ్రమిక వేత్తల తోను, బడిపిల్లల తోను ప్రధాన మంత్రి మాట్లాడారు.తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 19th, 06:33 pm
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అనురాగ్ ఠాకూర్, ఎల్.మురుగన్ మరియు నిశిత్ ప్రామాణిక్, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, భారతదేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చిన నా యువ స్నేహితులు.తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
January 19th, 06:06 pm
తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అయన ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు గుర్తుగా ఇద్దరు అథ్లెట్లు అందించిన కాగడాను ఆయన నిర్దేశిత స్థలంలో ప్రతిష్ఠించారు.తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
January 02nd, 12:30 pm
తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ గారు, నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, ఈ ధరణి కుమారుడు ఎల్.మురుగన్ గారు, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమిళనాడు లోని నా కుటుంబ సభ్యులు!తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.20,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
January 02nd, 12:15 pm
రాష్ట్రంలో ఇవాళ రూ.20,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేయడంపై ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇవన్నీ తమిళనాడు ప్రగతిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. రైలు-రోడ్డు మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధనం, పెట్రోలియం పైప్‌లైన్‌ల తదితర రంగాల్లో ఇవన్నీ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రధాని తెలిపారు. ఆ మేరకు ప్రయాణ సదుపాయాలను పెంచడంతోపాటు రాష్ట్రంలో వేలాది ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయని వెల్లడించారు.సౌరాష్ట్ర తమిళ్ సంగమంతో సానుకూల వాతావరణ సృష్టి: ప్రధానమంత్రి
April 15th, 10:09 am
సౌరాష్ట్ర తమిళ సంగమం వేడుకల కోసం తమిళనాడులోని మదురై నుంచి ప్రత్యేక రైలులో బయల్దేరిన తొలి బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.చెన్నైలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
April 08th, 06:37 pm
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రి వర్గం లో నా సహచరులు, శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు, తమిళనాడు సోదరీ, సోదరులకు, మీ అందరికీ నా నమస్కారాలు.తమిళనాడులో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
April 08th, 06:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఆల్ స్ట్రామ్ క్రికెట్ గ్రౌండ్ లో తమిళనాడుకు చెందిన అనేక కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనాలు, పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయపు కొత్త సమీకృత టెర్మినల్ మొదటి దశ ప్రారంభించారు. చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు జెండా ఊపి ప్రారంభించారు.PM Modi addresses public meetings in Madurai and Kanyakumari, Tamil Nadu
April 02nd, 11:30 am
PM Modi addressed election rallies in Tamil Nadu's Madurai and Kanyakumari. He invoked MGR's legacy, saying who can forget the film 'Madurai Veeran'. Hitting out at Congress, which is contesting the Tamil Nadu election 2021 in alliance with DMK, PM Modi said, “In 1980 Congress dismissed MGR’s democratically elected government, following which elections were called and MGR won from the Madurai West seat. The people of Madurai stood behind him like a rock.”ఈ నెల 17న తమిళ నాడు లో చమురు మరియు వాయు రంగం లో కీలక పథకాల ను కొన్నిటిని దేశాని కి అంకితం చేయడం తో పాటు మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
February 15th, 08:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు లో చమురు మరియు వాయు రంగం లో కొన్ని కీలకమైన పథకాల ను బుధవారం నాడు, అంటే ఈ నెల 17న, సాయంత్రం 4 గంటల 30 నిముషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు మరికొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ప్రధాన మంత్రి రామనాథపురం - తూత్తుక్కుడి సహజవాయు గొట్టపు మార్గాన్ని, మణలీ లోని చెన్నై పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ కు చెందిన గ్యాసొలీన్ డీసల్ఫరైజేశన్ యూనిటు ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. నాగపట్టినమ్ లో ఏర్పాటు కానున్న కావేరీ బేసిన్ రిఫైనరీ కి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ పథకాలతో చెప్పుకోదగ్గ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు అందడమే కాకుండా దేశం ఊర్జా ఆత్మనిర్భరత దిశ లో పయనించే అవకాశాలు కూడా పెంపొందుతాయి. ఈ సందర్బం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి లతో పాటు పెట్రోలియమ్, సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొంటారు.PM to visit Kanyakumari in Tamil Nadu on 1st March 2019
February 28th, 08:24 pm
The Prime Minister, Shri Narendra Modi, will visit Kanyakumari in Tamil Nadu on 1 March 2019. He will unveil a series of development projects for Kanyakumari and Tamil Nadu. These projects will play a vital role in enhancing rail and road connectivity throughout Tamil Nadu.PM Modi addresses a public meeting in Madurai, Tamil Nadu
January 27th, 12:36 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Madurai, Tamil Nadu today. Addressing a huge crowd of supporters, Prime Minister Modi described the the transformative impact of Swachh Bharat Abhiyan in the country and in Tamil Nadu saying, “Swachh Bharat has become a people’s movement. Rural sanitation coverage has increased from 38 percent in 2014 to 98 percent today. We have built more than nine crore toilets in this period, of which 47 lakh have been built in Tamil Nadu alone.”తమిళనాడులోనిమదురైలోఎఐఐఎంఎస్కుశంకుస్థాపనసందర్భంగాప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీచేసినప్రసంగం
January 27th, 11:55 am
ఢిల్లీలోనిఎఐఐఎంఎస్ఆరోగ్యపరిరక్షణరంగంలోమంచిపేరుప్రతిష్ఠలుతెచ్చుకున్నవిషయంమనందరికీతెలిసిందే. మదురైలో – ఎఐఐఎంఎస్ఏర్పాటుద్వారా, మనంఈతరహాఆరోగ్యసంరక్షణనుదేశంనలుమూలలకు, అంటేకన్యాకుమారినుంచికాశ్మీర్, మదురై, అలాగేగౌహతినుంచిగుజరాత్వరకుతీసుకువెళ్లినట్టుచెప్పవచ్చు.మదురైలోఎఐఐఎంఎస్‌నుసుమారు 1600 కోట్లరూపాయలకుపైగావ్యయంతోనిర్మించనున్నాం . ఇదిమొత్తంతమిళనాడులోనిప్రజలకుఎంతోప్రయోజనకరంగాఉండనుంది.మదురైఎఐఐఎంఎస్తో ,ఎఐఐఎంఎస్సదుపాయాలుదేశంనలుమూలలకువిస్తరించినట్టయింది: పర ధానమంత్రి
January 27th, 11:54 am
తమిళనాడులోనిమదురైదానిపరిసరప్రాంతాలలోఆరోగ్యసదుపాయాలు, ఆరోగ్యసేవలకుమరింతఊతంఇస్తూప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీఈరోజుమదురైలోఎఐఐఎంఎస్‌కుశంకుస్థౄపనచేశారు. అలాగేపలుప్రాజెక్టులనుఆయనప్రారంభించారు.2019 జనవరి 27న తమిళనాడులోని మదురైలో ప్రధానమంత్రి పర్యటన
January 25th, 07:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 జనవరి 27న తమిళనాడులోని మదురై నగరంలో పర్యటిస్తారు. మదురైతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలకు కొత్త ఉత్తేజమిచ్చే దిశగా సాగనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భాగంగా మదురైలో అఖిలభారత వైద్యవిజ్ఞానశాస్త్ర సంస్థ (AIIMS) నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు అదే రోజున మదురైలోని రాజాజీ వైద్య కళాశాల, తంజావూరు వైద్య కళాశాల, తిరునల్వేలి వైద్య కళాశాలల స్థాయిపెంపు ప్రాజెక్టుల కింద కొత్త సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.