నవరాత్రుల రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు
October 04th, 09:03 am
నవరాత్రుల రెండో రోజును పురస్కరించుకొని నేడు బ్రహ్మచారిణి అమ్మవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.మాత బ్రహ్మచారిణిదీవెనలు అందరికీ ప్రాప్తించాలి అనే ఆకాంక్ష ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
October 16th, 09:00 am
దేశం లో పౌరులంతా ప్రతి ఒక్క సవాలు ను ఎదుర్కొనేటందుకు సాహసాన్ని మరియు శక్తి ని అనుగ్రహించాలంటూ మాత బ్రహ్మచారిణి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.మాత బ్రహ్మచారిణి ఆశీస్సులు అందరికీ దక్కాలని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి
September 27th, 08:54 am
నవరాత్రి ఉత్సవాల లో రెండో రోజు న మాత బ్రహ్మచారిణి భక్తులు అందరి కి ఆ దేవత ఆశీస్సులు ప్రాప్తించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.