ఇంజనీర్ల దినోత్సవం నేపథ్యంలో సర్ ఎం.విశ్వేశ్వరాయకు ప్రధానమంత్రి నివాళి

September 15th, 08:34 am

ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా సర్ ఎం.విశ్వేశ్వరాయ దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. అలాగే దేశవ్యాప్తంగాగల ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

September 15th, 09:56 am

ఇంజినీర్స్ డే సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

March 25th, 11:40 am

కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై గారు, సద్గురు శ్రీ మధుసూదన్ సాయి గారు, వేదికపై ఉన్న గౌరవనీయులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

March 25th, 11:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటక లోని చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎస్ ఎం ఎస్ ఐ ఎం ఎస్ ఆర్) ను ప్రారంభించారు. ఎస్ ఎం ఎస్ ఐ ఎం ఎస్ ఆర్ అందరికీ వైద్య విద్య , నాణ్యమైన వైద్య సంరక్షణను పూర్తి ఉచితంగా 2023 విద్యాసంవత్సరం నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.

ఇంజినీర్స్ డే నాడు ఇంజినీర్ లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

September 15th, 09:10 am

ఇంజినీర్స్ డే సందర్భం లో ఇంజినీర్ లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మార్గదర్శకమైనటువంటి తోడ్పాటు ను అందించిన స‌ర్ ఎమ్. విశ్వేశ్వ‌ర‌య్య ను కూడా ఇంజినీర్స్ డే నాడు శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

ఇంజినీర్స్డే సందర్భం లో ఇంజినీర్ లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

September 15th, 10:56 am

కఠోర శ్రమ చేసే ఇంజినీర్ లు అందరికి ఇంజినీర్స్ డే నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. అలాగే, శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి ఆయన కు శ్రద్ధాంజలి ఘటించి, శ్రీ విశ్వేశ్వరయ్య గారి కార్యసిద్ధుల ను గుర్తు కు తెచ్చుకొన్నారు.

మైసూర్ విశ్వవిద్యాలయం శ‌త‌వార్షిక స్నాత‌కోత్స‌వం-2020లో ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి మోడీ

October 17th, 07:47 pm

మైసూర్ విశ్వవిద్యాలయం శ‌త‌వార్షిక స్నాత‌కోత్స‌వం-2020లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్ర‌సంగించ‌నున్నారు. ఈ నెల 19న జ‌రిగే వేడుక‌లో ఉద‌యం 11:15 గంటలకు ప్ర‌ధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్‌తో పాటు విశ్వవిద్యాలయ ఇతర ప్రముఖులు హాజరవ‌నున్నారు. ఈ వేడుక‌లో ఆన్‌లైన్ ద్వారా సిండికేట్ మరియు అకాడెమిక్ కౌన్సిల్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టాట్యుటరీ ఆఫీసర్లు, జిల్లా అధికారులు, విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్లు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన‌నున్నారు.

ఇంజ‌నీర్ల‌దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

September 15th, 07:36 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఇంజ‌నీర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇంజ‌నీర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా ఇంజ‌నీర్ల‌కు శుభాకాంక్ష‌లు. మ‌నం శ్రీ ఎం. విశ్వేశ్వ‌ర‌య్య‌ను ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా స్మ‌రించుకుంటున్నాం. జాతి నిర్మాణంలో ఇంనీర్ల పాత్ర పట్ల భార‌త‌దేశం గ‌ర్విస్తోంది. అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

ఇంజినీర్స్ డే సంద‌ర్భంగా ఇంజినీర్ల‌కు ప్ర‌ధాన మంత్రి వంద‌నాలు; భార‌త ర‌త్న ఎమ్‌. విశ్వేశ్వ‌ర‌య్య జ‌యంతి నాడు ఆయ‌న‌కు స్మృత్యంజ‌లి

September 15th, 11:27 am

ఇంజినీర్స్ డే సంద‌ర్భంగా ఇంజినీర్ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ణామం చేశారు. అలాగే, భార‌త ర‌త్న శ్రీ ఎమ్. విశ్వేశ్వ‌ర‌య్య జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి స్మృత్యంజ‌లి ఘ‌టించారు.

ఇంజినీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

September 15th, 04:20 pm

Prime Minister Narendra Modi has extended his best wishes on Engineers Day. He also remembered Bharat Ratna M. Visvesvaraya on whose Birth Anniversary Engineers Day is observed in India. He also said M. Visvesvaraya is remembered and respected as a pioneering engineer.

PM greets engineers on Engineers' Day; pays tributes to Bharat Ratna, Shri M. Visvesvaraya, on his birth anniversary

September 15th, 04:32 pm