ఢిల్లీలోని గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం

April 20th, 10:45 am

కార్యక్రమంలో నాతో పాటు ఉన్న కేంద్ర మంత్రివర్గ సభ్యులు శ్రీ కిరణ్ రిజిజు జీ, జి. కిషన్ రెడ్డి జీ, అర్జున్ రామ్ మేఘవాల్ జీ, మీనాక్షి లేఖి జీ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సెక్రటరీ జనరల్, భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన గౌరవనీయులైన సన్యాసులు, ఇతర ప్రముఖులు , లేడీస్ అండ్ జెంటిల్మెన్!

న్యూ ఢిల్లీ లో జరిగిన గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ ప్రారంభిక సదస్సు లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

April 20th, 10:30 am

ప్రపంచ బౌద్ధ ధర్మ శిఖర సమ్మేళనం ఈ రోజు న న్యూ ఢిల్లీ లో హోటల్ అశోక్ లో జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ శిఖర సమ్మేళనం యొక్క ప్రారంభిక సదస్సు లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగిచారు. ప్రధాన మంత్రి ఒక ఛాయాచిత్ర ప్రదర్శన లో కలియతిరిగారు; బుద్ధుని ప్రతిమ కు ఆయన పుష్పాంజలి ని సమర్పించారు. పంతొమ్మిది మంది ప్రముఖ బౌద్ధ భిక్షువుల కు ప్రత్యేక దుస్తుల (చివర్ దాన) ను కూడా ఆయన అందజేశారు.

నేపాల్‌లో జరిగిన 2566వ బుద్ధ జయంతి మరియు లుంబినీ దినోత్సవం 2022 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

May 16th, 09:45 pm

గతంలో కూడా, వైశాఖ పూర్ణిమ రోజున, భగవాన్ బుద్ధునికి సంబంధించిన దివ్య స్థలాలను, ఆయనతో సంబంధం ఉన్న కార్యక్రమాల కోసం సందర్శించే అవకాశాలు నాకు లభిస్తున్నాయి. మరియు ఈ రోజు, భారతదేశానికి స్నేహితుడైన నేపాల్‌లోని బుద్ధ భగవానుడి పవిత్ర జన్మస్థలమైన లుంబినీని సందర్శించే అవకాశం నాకు లభించింది. కొంతకాలం క్రితం మాయాదేవి ఆలయాన్ని సందర్శించే అవకాశం కూడా నాకు మరచిపోలేనిది. బుద్ధ భగవానుడు జన్మించిన ప్రదేశం, అక్కడి శక్తి, చైతన్యం, అది భిన్నమైన అనుభూతి. 2014లో ఈ స్థలంలో నేను సమర్పించిన మహాబోధి వృక్షం యొక్క మొక్క ఇప్పుడు చెట్టుగా అభివృద్ధి చెందడం చూసి నేను కూడా సంతోషిస్తున్నాను.

నేపాల్‌లోని లుంబినిలో బుద్ధజయంతి వేడుకలు

May 16th, 03:11 pm

నేపాల్‌లోని లుంబినీలోగల అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, ఆయన సతీమణి డాక్టర్ అర్జు రానా దేవ్‌బా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నేపాల్‌ లోని లుంబినీ పర్యటన సందర్భంగా సంతకాలు చేసిన, మార్పిడి చేసుకున్న అవగాహన ఒప్పందాలు / ఇతర ఒప్పందాల జాబితా

May 16th, 02:43 pm

ప్రధానమంత్రి నేపాల్‌ లోని లుంబినీ పర్యటన సందర్భంగా సంతకాలు చేసిన, మార్పిడి చేసుకున్న అవగాహన ఒప్పందాలు / ఇతర ఒప్పందాల జాబితా

నేపాల్ లోని లుంబినీ కి ఆధికారికసందర్శన కోసం చేరుకొన్న ప్రధాన మంత్రి

May 16th, 11:56 am

మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉదయం ఆధికారిక సందర్శన నిమిత్తం నేపాల్ లోని లుంబినీ కి చేరుకొన్నారు. ఇదే రోజు న మంగళప్రదమైనటువంటి బుద్ధ జయంతి కావడం యాదృచ్చికం.

నేపాల్ లోని లుంబినీ నిసందర్శించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (16 మే 2022)

May 15th, 12:24 pm

నేపాల్ ప్రధాని రైట్ ఆనరేబల్ శ్రీ శేర్ బహాదుర్ దేవు బా ఆహ్వానించిన మీదట 2022వ సంవత్సరం మే 16వ తేదీ నాడు నేను నేపాల్ లోని లుంబినీ ని సందర్శించబోతున్నాను.

నేపాల్ లోని లుంబిని ని మే 16, 2022 న సందర్శించనున్న ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ

May 12th, 07:39 pm

బుద్ధ పూర్ణిమ 2022వ సంవత్సరం మే 16 న వస్తున్న సందర్భం లో నేపాల్ ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవుబా ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లుంబిని కి ఆధికారిక పర్యటన జరుపనున్నారు. ఇది 2014వ సంవత్సరం తరువాత నుంచి చూస్తే ప్రధాన మంత్రి నేపాల్ ను సందర్శించడం అయిదో సారి కానుంది.

కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజ భక్తికి నివాళి: ప్రధాని మోదీ

October 20th, 10:33 am

కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజం యొక్క విశ్వాసానికి భారతదేశం కేంద్రం అని అన్నారు. వారి భక్తికి నివాళిగా ప్రారంభించిన కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ సదుపాయాన్ని ఆయన పేర్కొన్నారు.

కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 20th, 10:32 am

కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు.

Historic decisions taken by Cabinet to boost infrastructure across sectors

June 24th, 04:09 pm

Union Cabinet chaired by PM Narendra Modi took several landmark decisions, which will go a long way providing a much needed boost to infrastructure across sectors, which are crucial in the time of pandemic. The sectors include animal husbandry, urban infrastructure and energy sector.