ఫిలిప్పీన్స్లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించిన ప్రధాని

November 13th, 10:33 am

వరి విత్తనాల నాణ్యతను మెరుగుపర్చడానికి, ఆహార కొరత సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోన్న ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐ.ఆర్.ఆర్.ఐ) ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అనేక మంది భారతీయ శాస్త్రవేత్తలు ఐ.ఆర్.ఆర్.ఐ లో పనిచేస్తున్నారు మరియు ఈ ప్రాంతాల్లో పరిశోధనాభివృద్ధికి తోడ్పడుతున్నారు.