We are working fast in every sector for the development of Odisha: PM Modi at Odisha Parba 2024

November 24th, 08:48 pm

PM Modi addressed Odisha Parba 2024, celebrating Odisha's rich cultural heritage. He paid tribute to Swabhaba Kabi Gangadhar Meher on his centenary, along with saints like Dasia Bauri, Salabega, and Jagannath Das. Highlighting Odisha's role in preserving India's cultural persity, he shared the inspiring tale of Lord Jagannath leading a battle and emphasized faith, unity, and pine guidance in every endeavor.

ఒడిశా పర్వ 2024 ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

November 24th, 08:30 pm

న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘ఒడిశా పర్వ 2024’ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు హాజరైన ఒడిశా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదితో స్వభావ్ కవి గంగాధర్ మెహర్ మరణించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భక్త దసియా భౌరీ, భక్త సాలబేగ, భగవద్గీతను ఒడియాలో రచించిన శ్రీ జగన్నాథ్ దాస్‌‌కు సైతం ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

We will leave no stone unturned in fulfilling people’s aspirations: PM Modi in Bhubaneswar, Odisha

September 17th, 12:26 pm

PM Modi launched Odisha's 'SUBHADRA' scheme for over 1 crore women and initiated significant development projects including railways and highways worth ₹3800 crore. He also highlighted the completion of 100 days of the BJP government, showcasing achievements in housing, women's empowerment, and infrastructure. The PM stressed the importance of unity and cautioned against pisive forces.

ఒడిశాలోని భువనేశ్వర్‌లో అత్యంత భారీ మహిళా ప్రాధాన్య పథకం ‘సుభద్ర’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం

September 17th, 12:24 pm

మహిళా సాధికారత లక్ష్యంగా ఒడిషా ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మక ‘సుభద్ర’ పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భువనేశ్వర్‌ నగరంలో శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్రంలో విశిష్ట, అత్యంత భారీ మహిళా ప్రాధాన్య పథకం కాగా, దీనికింద కోటి మందికిపైగా మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఇందులో భాగంగా 10 లక్షల మందికిపైగా మహిళల బ్యాంకు ఖాతాలకు నిధుల బదిలీని కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం రూ.2800 కోట్లకుపైగా విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు జాతికి అంకితం చేశారు. అలాగే రూ.1000 కోట్లకుపైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 14 రాష్ట్రాల్లోని 10 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ’ లబ్ధిదారులకు ‘ఆన్‌లైన్’ మార్గంలో తొలి విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. దేశంలోని 26 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ/పట్టణ’ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించి, వారి గృహప్రవేశ వేడుకలోనూ ఆయన మమేకమయ్యారు. ‘పిఎంఎవై-గ్రామీణ’ కింద అదనపు గృహవసతి కల్పనపై కుటుంబాల అధ్యయనం కోసం ‘ఆవాస్+ 2024’ పేరిట రూపొందించిన అనువర్తనాన్ని ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ 2.0 (పిఎంఎవై-యు) అమలుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

People of 'rich' Odisha remained poor due to Congress and BJD: PM Modi in Berhampur

May 06th, 09:41 pm

Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Odisha’s Berhampur. Addressing a huge gathering, the PM said, “Today, our Ram Lalla is enshrined in the magnificent Ram Temple. This is the wonder of your one vote... which has ended a 500-year wait. I congratulate all the people of Odisha.

PM Modi addresses public meetings in Odisha’s Berhampur and Nabarangpur

May 06th, 10:15 am

Prime Minister Narendra Modi today addressed two mega public meetings in Odisha’s Berhampur and Nabarangpur. Addressing a huge gathering, the PM said, “Today, our Ram Lalla is enshrined in the magnificent Ram Temple. This is the wonder of your one vote... which has ended a 500-year wait. I congratulate all the people of Odisha.

వికసిత భారతం సంకల్ప యాత్రలో మహిళలే ప్రధాన భాగస్వాములు

November 30th, 01:26 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో 10,000వ జనౌషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 20 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

వికసిత భారతం సంకల్ప యాత్రలో మహిళలే ప్రధాన భాగస్వాములు

November 30th, 01:26 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో 10,000వ జనౌషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 20 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

జై జగన్నాథ్ అంటూ రైతు లబ్ధిదారుని పలకరించిన ప్రధానమంత్రి

November 30th, 01:25 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వికసిత్ భార‌త్ సంక‌ల్ప్ యాత్ర ల‌బ్దిదారుల‌తో సంభాషించారు. ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. దేవఘర్ లో ఎయిమ్స్ లో ముఖ్యమైన మైలు రాయి... 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని అంకితం చేశారు. ఇంకా, దేశంలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్‌లను అందించడం, జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచడం వంటి ఈ రెండు కార్యక్రమాలను ప్రధాని ప్రకటించారు. ప్రధాని ఇచ్చిన వాగ్దానాల నెరవేరుస్తారనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం.

దేవఘర్ లో జన్ ఔషది కేంద్ర ఆపరేటర్, లబ్ధిదారులతో పీఎం సంభాషణ

November 30th, 01:23 pm

దేవఘర్ లోని ఎయిమ్స్ లో లబ్దిదారురు, ఆపరేటర్ రుచికుమారి తో ప్రధాని సంభాషించారు. బాబా ధామ్ దేవఘర్లో ఈ మైలురాయిని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్బంగా ప్రధాని ఆమెను అభినందించారు. జన్ ఔషధి కేంద్రానికి సంబంధించి ఆమె నిర్ణయం గురించి అడిగినప్పుడు, ఆమె పేద, మధ్యతరగతితో జరుపుతున్న సంభాషణ వివరించారు. మార్కెట్లో 100 రూపాయలకు లభించే ఔషధం 10 నుండి 50 రూపాయలకు కేంద్రంలో దొరుకుతుంది కాబట్టి సరసమైన మందుల ఆవశ్యకతను ఆమె వివరించారు. ఈ ప్రాంతంలోని జన్ ఔషధి కేంద్రాల గురించి అవగాహన కల్పించడాన్ని కూడా వివరించారు. పథకం ప్రచారం కోసం సోషల్ మీడియాను ఉపయోగించడం గురించి రుచి కుమారి ద్వారా తెలియజేసారు.

ర‌థ‌యాత్ర సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ

July 01st, 10:19 am

ర‌థ‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇటీవ‌ల మ‌న్ కీ బాత్ నుంచి , భార‌తీయ సంస్కృతిలో ర‌థ‌యాత్ర ప్రాధాన్య‌త‌పై త‌న అభిప్రాయాలుగల‌ ఒక వీడియోను ఆయ‌న ప్ర‌జ‌ల‌కు షేర్ చేశారు.

రథ యాత్ర సందర్భం లో ప్రజల కు శుభాకాంక్ష‌ లు తెలిపిన ప్రధాన మంత్రి

July 12th, 09:50 am

రథ యాత్ర సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష‌ లు తెలిపారు.

PM greets people on the occasion of Rath Yatra

June 23rd, 10:57 am

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of the Rath Yatra.

రథయాత్ర సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

July 14th, 11:20 am

ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రజలకు రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాధుని ఆశీర్వాదంతో, మన దేశాన్ని కొత్త ఎత్తులకు పెంచుకోవచ్చు, ప్రతి భారతీయుడు సంతోషంగా మరియు సంపన్నంగా ఉంటాలి జై జగన్నాథ్! అని ప్రధాని అన్నారు.

సోషల్ మీడియా కార్నర్ - 1 ఏప్రిల్

April 01st, 07:21 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

1975 లో అత్యవసర పరిస్థితి మన ప్రజాస్వామ్యానికి చీకటి రాత్రి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 25th, 12:21 pm

1975 జూన్ లో అత్యవసర పరిస్థితిని విధించిన భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి కాలం అని మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల హక్కులను వారి స్వరాన్ని పెంచిన వేలాదిమంది ప్రజల హక్కులు ఎలా స్వాధీనం చేసుకున్నారని జైలు శిక్ష విధించారని వివరిస్తూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు, ప్రధాని మోదీ కూడా పరిశుభ్రతను, ఇటీవల జరిగిన యోగా మూడవ అంతర్జాతీయ దినోత్సవం, అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం మరియు క్రీడల శక్తిని హైలైట్ చేశారు,