Identity, traditions and inspirations of India cannot be defined without contributions of Karnataka: PM Modi
February 25th, 05:20 pm
PM Modi inaugurated the ‘Barisu Kannada Dim Dimava’ cultural festival at Talkatora Stadium in New Delhi. “Establishment of Karnataka Sangh is proof of people’s determination to strengthen the nation during its first few years and today, at the start of Amrit Kaal that dedication and energy are visible in the same measure”, he said.ఢిల్లీ-కర్ణాటక సంఘ అమృత మహోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ‘‘బారిసు కన్నడ దిమ్ దిమవ’’ను ప్రారంభించిన ప్రధానమంత్రి
February 25th, 05:00 pm
న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ‘బారిసు కన్నడ దిమ్ దిమవ’ సాంస్కృతికోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శనను కూడా ఆయన వీక్షించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కర్ణాటక సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్రను ప్రతిబింబించే ఈ కార్యక్రమం జరిగింది.Pt. Deen Dayal Upadhyaya’s Antyodaya is the BJP’s guiding principle: PM Modi
May 10th, 10:03 am
In his interaction with the SC/ST, OBC, Minority and Slum Morcha of the Karnataka BJP through the ‘Narendra Modi Mobile App’, the Prime Minister said that they had a paramount role in connecting directly with people and furthering the party’s reach. Noting that the BJP had the maximum number of MPs from the SC, ST, OBC and minorities communities, he appreciated them for their efforts.కర్నాటక బిజెపికి చెందిన వివిధ మోర్చాలతో చర్చించిన ప్రధాని మోదీ
May 10th, 09:55 am
నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా కర్నాటక బిజెపి ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీ, స్లమ్ మోర్చాలతో పరస్పర చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్షంగా కనెక్ట్ అయ్యేందుకు, పార్టీకి చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బిజెపి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ వర్గాల నుంచి ఎంపీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, తమ ప్రయత్నాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.BJP believes in 'Rashtra Bhakti' and serving the society: PM Modi
May 08th, 02:01 pm
Campaigning in Karnataka today, PM Narendra Modi said launched fierce attack on the Congress party for pisive politics. He accused the Congress party for piding people on the grounds of caste.కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తుంది: ప్రధాని మోదీ
May 08th, 01:55 pm
కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, విభజన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర దాడిని ప్రారంభించారు. కులాల ఆధారంగా ప్రజలను విభజించడానికి కాంగ్రెస్ పార్టీని ఆయన నిందించారు.Congress does not care about ‘dil’, they only care about ‘deals’: PM Modi
May 06th, 11:55 am
Addressing a massive rally at Bangarapet, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.Bid farewell to the Congress as it cannot think about welfare of people of Karnataka: PM Modi
May 06th, 11:46 am
Prime Minister Narendra Modi addressed massive public meetings at Chitradurga, Raichur, Bagalkot, Hubli . He launched attack on the Congress for their pisive politics and sidelining welfare of farmers in Karnataka. He accused the Congress of spreading lies. He urged people of Karnataka to bid farewell to the Congress for not thinking about their welfare.125 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం: ప్రధాని నరేంద్ర మోదీ
April 19th, 05:15 am
ఏకైక టౌన్ హాల్ 'భారత్ కి బాత్' లో, గత నాలుగేళ్ళలో దేశంలో వచ్చిన సానుకూల మార్పు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచమంతా భారతదేశాన్ని కొత్త ఆశతో చూస్తుంది మరియు ప్రపంచ వేదికపై దేశం యొక్క పెరుగుతున్న స్టాండ్ కోసం ప్రజలను ఘనపరిచింది. 125 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.లండన్ లో జరిగిన ‘భారత్ కీ బాత్, సబ్‌కే సాథ్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వ్యాప్త శ్రోత లతో ప్రధాన మంత్రి సంభాషణ సారాంశం
April 18th, 09:49 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్‌డమ్ లోని లండన్ లో జరిగిన ‘భారత్ కీ బాత్, సబ్‌కే సాథ్’ కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రోత లతో సంభాషించారు.లండన్ లో భగవాన్ బసవేశ్వరకు పుష్పాంజలి ఘటించిన ప్రధాని మోదీ
April 18th, 04:02 pm
ప్రధాని మోదీ నేడు లండన్ లో భగవాన్ బసవేశ్వరకు పుష్పాంజలి ఘటించారు.ప్రతీ పౌరుడూ ముఖ్యుడే: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
April 30th, 11:32 am
తన మన్ కి బాత్ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎర్ర బుగ్గల కారణంగానే దేశంలో విఐపి సంస్కృతి వృద్ధి చెందింది. “ మనం నవభారతదేశం కోసం మాట్లాడుకున్నప్పుడు, విఐపి కంటే ఈఐపి ముఖ్యం”అని అన్నారు. ఈఐపి అంటే-“ఎవ్రీ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ (ప్రతీ పౌరుడూ ముఖ్యుడే)”. సెలవులను భాగ ఉపయోగించుకోవాలని, కొత్త అనుభవాలను, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని, కొత్త ప్రదేశాలను సందర్శించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన వేసవి గురించి, బిహెచ్ఐఎం యాప్ గురించి మరియు భారతదేశం వైవిధ్యం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.సుపరిపాలన, అహింసా మరియు సత్యాగ్రహ సందేశం ఇచ్చిన భారతదేశం: ప్రధాని
April 29th, 01:13 pm
బసవ జయంతిని పురష్కరించుకుని ఒక కార్యక్రమం గురించి మాట్లాడుతూ, భారతదేశ చరిత్ర ఓటమి, పేదరికం లేదా వలసవాదం గురించి మాత్రమే కాదు. భారతదేశం సుపరిపాలన, అహింస మరియు సత్యాగ్రహ సందేశానిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ అనుసరణ వల్ల ముస్లిం మహిళలు పడుతున్న బాధలను ఆపడానికి ముస్లిం సమాజంలోనే సంస్కర్తలు ఉద్భవిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూసుకోవద్దని ఆయన ముస్లిం సమాజాన్ని కోరారు.అంతర్జాతీయ బసవ కన్వెన్షన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
April 29th, 01:08 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బసవ జయంతి 2017 ను పురష్కరించుకుని జరిగిన బసవ సమితి స్వర్ణోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారతదేశం యొక్క సాధువుల గొప్ప చరిత్ర గురించి మరియు సామాజిక సంస్కరణల కోసం అన్వేషణ చేపట్టిన సన్యాసుల గురించి మరియు వివిధ సమయాలలో జరిగిన పరివర్తన గురించి మాట్లాడారు.Day 3: PM unveils statue of Basaveshwara, visits Dr.Ambedkar's house & JLR factory
November 14th, 07:59 pm
PM Modi unveils Basaveshwara Statue in London
November 14th, 06:01 pm