ఆసియా క్రీడల లాంగ్జంప్లో రజతం సాధించిన యాన్సీ సోజన్ ఎడప్పిల్లీని అభినందించిన ప్రధానమంత్రి
October 02nd, 10:05 pm
ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించిన యాన్సీ సోజన్ ఎడప్పిల్లీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.లాంగ్ జంప్ క్రీడాకారుడు శ్రీ శ్రీశంకర్ మురళి పేరిస్ డయమండ్ లీగ్ లో కంచు పతకాన్ని గెలుచుకొన్న సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
June 10th, 07:56 pm
లాంగ్ జంప్ క్రీడాకారుడు శ్రీ శ్రీశంకర్ మురళి కి పేరిస్ డాయమండ్ లీగ్ లో కంచు పతకాన్ని ఆయన గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.