Our Constitution is the foundation of India’s unity: PM Modi in Lok Sabha

December 14th, 05:50 pm

PM Modi addressed the Lok Sabha on the 75th anniversary of the Indian Constitution's adoption. He reflected on India's democratic journey and paid tribute to the framers of the Constitution.

రాజ్యాంగ ఆమోదం 75వ వార్షికోత్సవం: లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 14th, 05:47 pm

రాజ్యంగాన్ని ఆమోదించుకొని 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా లోక్‌సభలో చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. మనం ఈ ప్రజాస్వామ్య పండుగను నిర్వహించుకోవడం భారత పౌరులకే కాక పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గర్వకారణమూ, గౌరవభరితమంటూ వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగ 75వ వార్షికోత్సవ అసాధారణ, మహత్తర యాత్ర సందర్భంగా ఆయన రాజ్యాంగ నిర్మాతలు కనబర్చిన ముందుచూపునకు, వారి దార్శనికతకు, వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతూ 75 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రజాస్వామ్య ఉత్సవాన్ని జరుపుకోవలసిన తరుణమన్నారు. ఈ ఉత్సవంలో పార్లమెంటు సభ్యులు కూడా పాలుపంచుకొంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని శ్రీ మోదీ చెబుతూ, దీనికిగాను వారికి ధన్యవాదాలనూ, అభినందనలనూ తెలిపారు.

గొప్ప విన్యాసమంటూ ఐరన్ మ్యాన్ పోటీని పూర్తి చేసిన ఎంపీ తేజస్వినీ సూర్యను అభినందించిన ప్రధానమంత్రి

October 27th, 09:00 pm

ఐరన్ మ్యాన్ సవాలును విజయవంతంగా పూర్తి చేసిన కర్ణాటక లోక్ సభ సభ్యుడు శ్రీ తేజస్వినీ సూర్యను ప్రధానమంత్రి ఈ రోజు అభినందించారు. ఇది చాలా గొప్ప విన్యాసమంటూ వ్యాఖ్యానించారు.

ఏకకాలంలో ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం

September 18th, 04:26 pm

దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం

July 02nd, 09:58 pm

మన గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన భారతదేశ భావనను వివరించారు. గౌరవనీయులైన రాష్ట్రపతి ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. గౌరవనీయులైన రాష్ట్రపతి మనందరికీ మరియు దేశానికి అందించిన మార్గదర్శకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

లోక్ సభలో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం

July 02nd, 04:00 pm

సభనుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటులో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆ ప్రసంగంలో వికసిత్ భారత్ ఆలోచనకే ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. అలాగే రాష్ర్టపతి తన ప్రసంగంలో అనేక కీలక అంశాలు ప్రస్తావించారని చక్కని మార్గనిర్దేశం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం మరియు ప్రయాణానికి సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం

June 30th, 12:05 pm

ఈ కార్యక్రమానికి హాజరైన, నేటి కార్యక్రమానికి కేంద్ర బిందువు ఐన మన సీనియర్ సహచరులు శ్రీ వెంకయ్య నాయుడు గారు , ఆయన కుటుంబ సభ్యులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు.

మాజీ ఉపరాష్ర్టపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం, జీవనయానంపై మూడు పుస్తకాలు విడుదల చేసిన ప్రధానమంత్రి

June 30th, 12:00 pm

మాజీ ఉపరాష్ర్టపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జీవితం, జీవనయానంపై మూడు పుస్తకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు.

పార్లమెంటు ఉభయ సభల లో రాష్ట్రపతి గారు చేసిన ప్రసంగంప్రగతి మరియు సుపరిపాలన ల తాలూకు మార్గసూచీ ని ఆవిష్కరించింది: ప్రధాన మంత్రి

June 27th, 03:05 pm

పార్లమెంటు యొక్క ఉభయ సభల లో రాష్ట్రపతి చేసిన ప్రసంగం సమగ్రమైంది గాను మరియు ప్రగతి, ఇంకా సుపరిపాలన ల తాలూకు మార్గసూచీ ని ఆవిష్కరించినది గాను ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం పాఠం యొక్క లింకు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకొన్నారు.

అత్యవసర పరిస్థితి ని లోక్ సభ స్పీకర్ ఖండించడాన్నికొనియాడిన ప్రధాన మంత్రి

June 26th, 02:38 pm

అత్యవసర పరిస్థితి ని మరియు ఆ తరువాతి కాలం లో ఒడిగట్టినటువంటి అకృత్యాలను తీవ్రం గా గర్హించినందుకు గాను గౌరవనీయ లోక్ సభ స్పీకరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

లోక్ సభ కు స్పీకరు గా శ్రీ ఓం బిర్ లా ఎన్నికైన సందర్భం లో ఆయనకు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

June 26th, 02:35 pm

లోక్ సభ కు స్పీకర్ గా శ్రీ ఓం బిర్ లా ను రెండో సారి ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు. క్రొత్త గా ఎన్నికైన స్పీకర్ యొక్క అంతర్ దృష్టి మరియు అనుభవం సభ ఎంతగానో లాభం చేకూరుతుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

సభాపతి ఎన్నిక అనంతరం 18వ లోక్ సభలో ప్రధాని ప్రసంగం పాఠం

June 26th, 11:30 am

మీరు రెండోసారి సభాధ్యక్షులుగా ఎన్నికవడం సభ అదృష్టం. మీతో పాటు సభ మొత్తానికి నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.

స్పీకర్ ఎన్నికైన తరువాత లోక్ సభ ను ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి

June 26th, 11:26 am

వరుసగా రెండో సారి స్పీకర్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ ఓం బిర్ లా కు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. సభ పక్షాన స్పీకరు కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. అమృత కాలం లో రెండో సారి శ్రీ ఓం బిర్ లా పదవీ బాధ్యతల ను చేపట్టడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి తెలియపరుస్తూ, అయిదు సంవత్సరాలు గా ఆయన కు ఉన్న అనుభవం మరియు ఆయన తో సభ్యుల కు ఉన్న అనుభవం.. ఇవి రెండు కూడాను తిరిగి ఎన్నికైన స్పీకరు ఈ ముఖ్యమైన కాలాల్లో సభ కు మార్గదర్శకత్వం వహించేందుకు వీలు ను కల్పించగలవన్న ఆశ ను ప్రధాన మంత్రి వెలిబుచ్చారు. స్పీకరు కు ఉన్నటువంటి నమ్రత నిండిన వ్యక్తిత్వం మరియు ఆయన మోము లోని విజయం తొణికిసలాడే చిరునవ్వు .. ఈ రెండు అంశాలు సభ ను నిర్వహించడం లో స్పీకరు కు అండదండలను అందిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.

18వ లోక్‌సభ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

June 24th, 11:44 am

ఈ రోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి గర్వకారణమైన రోజు, గొప్ప రోజు. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా మన కొత్త పార్లమెంటులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు పాత సభలోనే ఈ ప్రక్రియ జరిగేది. ఈ ముఖ్యమైన రోజున, నేను కొత్తగా ఎన్నికైన ఎంపీలందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను, ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను, అందరికీ నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

PM addresses before commencement of 1st session of the 18th Lok Sabha

June 24th, 11:30 am

In his remarks ahead of the commencement of the first session of the 18th Lok Sabha, PM Modi stated that the beginning of the 18th Lok Sabha is beginning with the goal of making India a developed nation by 2047. The PM assured of taking everyone along, building consensus for serving the nation, and fulfilling the aspirations of the people.

పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించిన ప్రధాన మంత్రి

June 24th, 11:20 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించారు.

బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో పర్యాటకాన్ని పెంచుతోంది, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది: రిషికేశ్‌లో ప్రధాని మోదీ

April 11th, 12:45 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన బహిరంగ సభలో ఉత్సాహంగా ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు

April 11th, 12:00 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.

అవినీతిని తొలగించండి అంటున్నాను, అవినీతిపరులను రక్షించండి అంటున్నారు: చురులో ప్రధాని మోదీ

April 05th, 07:25 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, రాజస్థాన్‌లోని చురులో ఉత్సాహంగా నిండిన బహిరంగ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రధానమంత్రి ప్రేక్షకుల నుండి ప్రేమ మరియు అభిమానాన్ని పొందారు. ప్రధానమంత్రి కూడా గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిపై తన ఆశీర్వాదాలను కురిపించారు.

రాజస్థాన్‌లోని చురులో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు

April 05th, 12:00 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, రాజస్థాన్‌లోని చురులో ఉత్సాహంగా నిండిన బహిరంగ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రధానమంత్రి ప్రేక్షకుల నుండి ప్రేమ మరియు అభిమానాన్ని పొందారు. ప్రధానమంత్రి కూడా గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిపై తన ఆశీర్వాదాలను కురిపించారు.