గోవా లోని అగౌడా ఫోర్ట్ లో ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
September 24th, 11:21 pm
లైట్ హౌస్ లను కీలకమైన పర్యాటక స్థలాలు గా భావిస్తున్న ప్రజల లో వాటిని సందర్శించాలి అనేటటువంటి ఉత్సాహం అంతకంతకు పెరుగుతూ ఉండడం చూసి తనకు సంతోషం కలుగుతోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.కేంద్ర -రాష్ట్ర సైన్స్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 10th, 10:31 am
గుజరాత్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, స్టార్టప్‌ల ప్రపంచానికి చెందిన అందరు సహచరులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM inaugurates ‘Centre-State Science Conclave’ in Ahmedabad via video conferencing
September 10th, 10:30 am
PM Modi inaugurated the ‘Centre-State Science Conclave’ in Ahmedabad. The Prime Minister remarked, Science is like that energy in the development of 21st century India, which has the power to accelerate the development of every region and the development of every state.ఆజాదీ@75 సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 05th, 10:31 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ ఆనందీబెన్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు లక్నో ఎంపి మా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పూరి గారు, మహేంద్ర నాథ్ పాండే గారు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ దినేష్ శర్మ గారు, శ్రీ కౌశల్ కిశోర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గౌరవనీయులైన మంత్రులు, ఇతర ప్రముఖులు మరియు ఉత్తరప్రదేశ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు.‘ఆజాదీ@75 - న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 05th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున లఖ్ నవూ లో ‘ఆజాదీ @75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ శీర్షిక తో జరిగిన ఒక సమావేశాన్ని, ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింహ్, శ్రీ హర్ దీప్ పురీ, శ్రీ మహేంద్ర నాథ్ పాండే, శ్రీ కౌశల్ కిశోర్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ లతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు అయ్యారు.'మన్ కి బాత్' కు అనుకూలత మరియు సున్నితత్వం ఉంది. దీనికి సామూహిక పాత్ర ఉంది: ప్రధాని మోదీ
July 25th, 09:44 am
మన్ కి బాత్ సందర్భంగా, టోక్యో ఒలింపిక్స్ కోసం భారత బృందంతో తన సంభాషణను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు మరియు దేశ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అమృత్ మహోత్సవ్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేక వెబ్‌సైట్ గురించి ప్రస్తావించారు, ఇక్కడ దేశవ్యాప్తంగా పౌరులు తమ స్వరంలో జాతీయ గీతాన్ని రికార్డ్ చేయవచ్చు. అతను దేశంలోని పొడవు మరియు వెడల్పు నుండి అనేక ఉత్తేజకరమైన కథలను పంచుకున్నాడు, నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు మరెన్నో హైలైట్ చేశారు!2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 28th, 11:30 am
2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం