న్యాయమూర్తి లీలా సేథ్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని

May 06th, 06:19 pm

న్యాయమూర్తి లీలా సేథ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “జస్టిస్ లీలా సేథ్ యొక్క ఆకస్మిక మరణం బాధాకరం. న్యాయవ్యవస్థకు ఆమె అద్భుతమైన కృషిచేశారు. నా సంతాపాలు”, ప్రధానమంత్రి అన్నారు.