ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జులై 26న కార్గిల్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
July 25th, 10:28 am
ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రేపు 2024 జులై 26న ఉదయం పూట సుమారు 9 గంటల 20 నిమిషాల వేళలో కార్గిల్ యుద్ధ స్మారకానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. కార్గిల్ యుద్ధం లో ప్రాణాలను ఆహుతి ఇచ్చిన అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. షింకున్ లా సొరంగ మార్గ ప్రాజెక్టులో భాగంగా తొలి పేలుడు ఘట్టాన్ని ప్రధాన మంత్రి వర్చువల్ మాధ్యమం ద్వారా ఆరంభించనున్నారు.ప్రపంచం లోఅతి పెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని రూపొందించిన కెవిఐసి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
October 03rd, 06:05 pm
ప్రపంచంలోకెల్లా అతి పెద్దది అయినటువంటి ఖాదీ జాతీయ పతాకాన్ని (225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు కలిగినటువంటిది) మహాత్మ గాంధీ కి ఒక ప్రశంస గా లద్దాఖ్ లోని లేహ్ లో ప్రదర్శించిన ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిశన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తంగ్ లో అటల్ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
October 03rd, 11:08 am
ఇప్పుడు కొన్ని నిమిషాల క్రితం మనమందరం ఒక సినిమాను చూశాము. అక్కడ ఒక ఫోటో గ్యాలరీని కూడా చూశాను. అటల్ టన్నెల్ నిర్మాణం. సాధారణంగా ఇలాంటి హడావిడి సమయంలో ఎవరైతే రేయింబవళ్ళు కష్టపడ్డారో, ఎవరి కారణంగా అయితే ఇలాంటి అద్భుతాలు సాధ్యం అయ్యాయో వారు వెనుక ఉండిపోతారు. అభేద్యమైన పిర్ పంజాల్ శ్రేణిని తొలుచుకుంటూ, ఎంతో కష్ట సాధ్యమైన ఈ అద్భుతాన్ని కళ్ళముందు సాక్షాత్కారం అయ్యేలా చేశారు. ఈ మహాయజ్ఞంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి పనిచేసిన ఎందరో ఇంజనీర్లు, శ్రామిక సోదర సోదరీమణులందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.అటల్ టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
October 03rd, 11:07 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రపంచంలోనే అతి పొడవైన హైవే సొరంగ మార్గం – అటల్ టన్నెల్‌ను దాని దక్షిణభాగంలో ఈరోజు మనాలిలో ప్రారంభించారు.దేశ ప్రజల ను ఉద్దేశించి 2020వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ న భారతదేశం యొక్క 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం పాఠం
August 15th, 02:49 pm
పావనమైనటువంటి ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో దేశవాసులందరికి అనేకానేక శుభాకాంక్షలు మరియు అభినందనలు.దేశ ప్రజల ను ఉద్దేశించి 74 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 02:38 pm
నా ప్రియ దేశవాసులారా, ఈ మంగళప్రదమైనటువంటి సందర్భం లో, మీకందరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు.A new development journey for Jammu, Kashmir & Ladakh, says PM Modi from Red Fort
August 15th, 02:19 pm
Prime Minister Narendra Modi from the ramparts of Red Fort emphasised about building a development ecosystem in the country. He said that some parts of the county despite having people with huge potential have lagged behind in the development process and to address the same, the government is plugging those gaps.India celebrates 74th Independence Day
August 15th, 07:11 am
Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.PM’s interaction with injured soldiers at Leh Hospital
July 03rd, 08:56 pm
During Ladakh visit, PM Modi met and interacted with Indian Army soldiers, who were injured in Galwan Valley. PM Modi applauded their courage and said that tales of their valour were being talked about across the world.PM Modi pays tribute to those martyred at Galwan Valley
July 03rd, 08:08 pm
During his visit to Ladakh today, Prime Minister Narendra Modi paid rich tributes to the 20 soldiers martyred in line of duty at Galwan Valley.Time for expansionism is over, this is the era of development: PM Modi
July 03rd, 02:37 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.PM visits Nimu in Ladakh to interact with Indian troops
July 03rd, 02:35 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.జమ్ము, కశ్మీర్, లెహ్ మరియు లద్దాఖ్ ల లో జరిగిన బిడిసి ఎన్నికల లో విజేతలు గా నిలచిన అభ్యర్థుల ను అభినందించిన ప్రధాన మంత్రి
October 25th, 06:35 pm
జమ్ము, కశ్మీర్, లెహ్, ఇంకా లద్దాఖ్ లలో జరిగిన బిడిసి ఎన్నికల లో విజేతలు గా నిలచిన వారందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జమ్ము, కశ్మీర్, లెహ్ మరియు లద్దాఖ్ లలో బిడిసి ఎన్నికలు చాలా ప్రశాంతం గా కూడా జరగడం తనకు ప్రసన్నత ను కలిగించిందని ఆయన పేర్కొన్నారు.Glimpses from the Prime Minister's Jammu & Kashmir visit
February 05th, 06:47 pm
Here are a few pictures from the Prime Minister's recent visit to Jammu and Kashmir. PM Modi visited Leh, Srinagar and Jammu, where he attended various programmes.Our government’s mantra is ‘Sabka Saath, Sabka Vikas’: Prime Minister Modi in leh
February 03rd, 11:00 am
PM Narendra Modi is in Jammu and Kashmir today where he is launching multiple development initiatives as well as laying foundation stone for several projects.లద్దాఖ్ లోని లేహ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి
February 03rd, 10:15 am
లేహ్, జమ్ము, ఇంకా శ్రీనగర్ లలో తన ఒక రోజు పర్యటన తొలి దశ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు లద్దాఖ్ లోని లేహ్ కు వచ్చారు. ఆయన వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించడమే కాక మరికొన్న అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన లు కూడా చేశారు.లేహ్ లో ప్రధాన మంత్రి: 19వ కుశోక్ బకుల్ రిన్‌పోచె యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరు; జోజిలా సొరంగ మార్గం నిర్మాణ పనుల ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు.
May 19th, 12:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజంతా జమ్ము & కశ్మీర్ లో పర్యటించడంలో భాగంగా ఒకటో అంచె లో లేహ్ కు చేరుకొన్నారు.