కువైట్ విదేశాంగ మంత్రితో ప్రధాని భేటీ
December 04th, 08:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కువైట్ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్లా అలీ అల్ - యాహ్యా ఈ రోజు సమావేశమయ్యారు.క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి
August 09th, 08:58 am
మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించిన ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకొన్నారు.తిరు కె. కామరాజ్ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
July 15th, 04:57 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరు కె. కామరాజ్ జయంతి సందర్భం గా ఆయనకు శ్రద్ధాంజలిని సమర్పించారు.No room for division in India's mantra of unity in diversity: PM Modi
February 08th, 01:00 pm
Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 08th, 12:30 pm
శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.Aatmanirbhar Bharat and modern India are the biggest goals for us in the 21st century: PM
March 17th, 12:07 pm
PM Narendra Modi addressed the Valedictory Function of 96th Common Foundation Course at LBSNAA. The Prime Minister underlined the emerging new world order in the post-pandemic world. He said the that the world is looking towards India at this juncture of 21st century. “In this new world order, India has to increase its role and develop itself at a fast pace”, he said.‘ఎల్బీఎస్‌ఎన్‌ఏఏ’లో 96వ కామన్ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 17th, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎల్‌బీఎన్‌ఏఏ) ప్రాంగణంలో 96వ ‘కామన్ ఫౌండేషన్ కోర్సు' ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన కొత్త క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడంతోపాటు నవీకరించిన ‘హ్యీపీ వ్యాలీ కాంప్లెక్స్’ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ముందుగా కోర్సు పూర్తి చేసుకున్న అధికారులను అభినందించి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పూర్తిచేసుకున్న బృందానికి ఎంతో విశిష్టత ఉందని, ఆ మేరకు స్వాతంత్ర్య అమృత కాలంలో వారంతా వాస్తవ సేవల్లో ప్రవేశిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా “రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో మీ బృందానిదే దేశ సర్వతోముఖాభివృద్ధిలో కీలకపాత్ర” అని గుర్తుచేశారు.ఇటలీ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ మారియో డ్రాగితో ఫోనులో మాట్లాడిన - ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 27th, 10:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈరోజు, ఇటలీ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ మారియో డ్రాగితో ఫోనులో మాట్లాడారు.పశ్చిమ బెంగాల్ ఐఐటి ఖరగ్పూర్ 66 వ స్నాతకోత్సవం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 23rd, 12:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్ రియాల్ ‘నిశంక్’ తో పాటు కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా పాల్గొన్నారు.ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 23rd, 12:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్ రియాల్ ‘నిశంక్’ తో పాటు కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా పాల్గొన్నారు.నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరం సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 17th, 12:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 17th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.రెండవ జాతీయ యూత్ పార్లమెంటు ఉత్సవం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
January 12th, 10:36 am
PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.PM addresses Valedictory Function of 2nd National Youth Parliament Festival
January 12th, 10:35 am
PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.‘మన్ కీ బాత్’ రెండోవిడత 17వ సంచికలో భాగంగా 25.10.2020న ప్రధానమంత్రి ప్రసంగం
October 25th, 11:00 am
మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు. వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.సామాజిక సాధికారతకోసం బాధ్యతాయుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -2020 సమావేశంలో ప్రధాని ప్రారంభ ఉపన్యాసం
October 05th, 07:01 pm
మానవ మేధా శక్తి యొక్క గొప్పదనాన్ని చాటేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషిలోని ఆలోచింగలిగే శక్తి ద్వారా మనం పలు పని ముట్లను, సాంకేతికతలను తయారు చేసుకున్నాం. ఈ రోజున ఈ పనిముట్లు, ఈ సాంకేతికతలు కూడా ఆలోచనా శక్తిని సంపాదించుకుంటున్నాయి. తద్వారా అందరి ముందుకు వచ్చిన ముఖ్యమైన సాంకేతికతే ఏఐ. మనిషితో కలిసి ఏఐ చేపట్టే కార్యక్రమాలు ప్రపంచంకోసం అనేక ఘనకార్యాలు చేస్తాయి.కృత్రిమ మేధస్సు రంగంపై ఏర్పాటైన రైజ్ 2020 మెగా విర్చువల్ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
October 05th, 07:00 pm
కృత్రిమ మేధస్సు రంగంపై ఏర్పాటైన రైజ్ 2020 మెగా విర్చువల్ సమావేశాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. సామాజిక మార్పుకోసం చేపట్టాల్సిన విధివిధానాలను తయారు చేయడానికిగాను రైజ్ – 2020 అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, వ్యవసాయ, విద్య, మొబైల్ సేవలు, ఇంకా ఇతర రంగాలద్వారా ప్రజల సాధికారతను సాధించడంకోసం ఏఐని ఉపయోగించాలనేది ప్రభుత్వ లక్ష్యం.For Better Tomorrow, our government is working on to solve the current challenges: PM Modi
December 06th, 10:14 am
Prime Minister Modi addressed The Hindustan Times Leadership Summit. PM Modi said the decision to abrogate Article 370 may seem politically difficult, but it has given a new ray of hope for development in of Jammu, Kashmir and Ladakh. The Prime Minister said for ‘Better Tomorrow’, the government is working to solve the current challenges and the problems.హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌శిప్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 06th, 10:00 am
ఏ దేశమైనా గానీ లేదా ఏ సమాజమైనా గానీ పురోగమించాలంటే సంభాషణ లు ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. సంవాదాలు ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కు పునాది ని వేస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుత సమస్య లు మరియు సవాళ్ళ విషయం లో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ మంత్రం అండ తో కృషి చేస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృత్యర్థం ఏర్పాటైన ఒక ప్రార్థన సభ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 20th, 05:10 pm
ఇటీవలే కన్నుమూసిన పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృత్యర్థం న్యూ ఢిల్లీ లో ఈ రోజున నిర్వహించిన ఒక ప్రార్థన సభ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.