రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి జి-20 దేశాధినేతల నివాళి

September 10th, 12:26 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహా జి-20 సభ్య దేశాల అధినేతలు ఇవాళ న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీజీ ప్రబోధించిన నిత్యాచరణీయ ఆదర్శాలు సామరస్యపూర్వక, సమగ్ర, సుసంపన్న ప్రపంచ భవిష్యత్తు నిర్మానం దిశగా మన సామూహిక దృక్పథాన్ని నిర్దేశిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

13ನೇ ಬ್ರಿಕ್ಸ್ ಶೃಂಗಸಭೆಯ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿದ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳುಭಾರತ ಆಯ್ಕೆ ಮಾಡಿದ ಶೃಂಗಸಭೆಯ ವಿಷಯವೆಂದರೆ, BRICS@15: ನಿರಂತರತೆ, ಬಲವರ್ಧನೆ ಮತ್ತು ಒಮ್ಮತಕ್ಕಾಗಿ ಬ್ರಿಕ್ಸ್‌ ದೇಶಗಳ ನಡುವೆ ಸಹಕಾರ. ಬ್ರೆಜಿಲ್ ಅಧ್ಯಕ್ಷ ಜೈರ್ ಬೋಲ್ಸೊನಾರೊ, ರಷ್ಯಾದ ಅಧ್ಯಕ್ಷ ವ್ಲಾದಿಮಿರ್ ಪುಟಿನ್, ಚೀನಾದ ಅಧ್ಯಕ್ಷ ಕ್ಸಿ ಜಿನ್ ಪಿಂಗ್ ಮತ್ತು ದಕ್ಷಿಣ ಆಫ್ರಿಕಾದ ಅಧ್ಯಕ್ಷ ಸಿರಿಲ್ ರಮಾಫೋಸಾ ಹಾಗು ಇತರ ಎಲ್ಲ ಬ್ರಿಕ್ಸ್ ನಾಯಕರು ಈ ಶೃಂಗಸಭೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದರು. ಈ ವರ್ಷ ಭಾರತದ ಅಧ್ಯಕ್ಷತೆ ಅವಧಿಯಲ್ಲಿ ಬ್ರಿಕ್ಸ್ ಪಾಲುದಾರರಿಂದ ಪಡೆದ ಸಹಕಾರದ ಬಗ್ಗೆ ಪ್ರಧಾನಿ ಮೆಚ್ಚುಗೆ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ಇದರಿಂದ ಹಲವಾರು ಹೊಸ ಉಪಕ್ರಮಗಳ ಸಾಧನೆಗೆ ಅವಕಾಶವಾಯಿತು ಎಂದರು. ಇವುಗಳಲ್ಲಿ ಚೊಚ್ಚಲ ಬ್ರಿಕ್ಸ್ ಡಿಜಿಟಲ್ ಆರೋಗ್ಯ ಶೃಂಗಸಭೆ; ಬಹುಪಕ್ಷೀಯ ಸುಧಾರಣೆಗಳ ಬಗ್ಗೆ ಬ್ರಿಕ್ಸ್ ಸಚಿವರ ಮೊದಲ ಜಂಟಿ ಹೇಳಿಕೆ; ಬ್ರಿಕ್ಸ್ ಭಯೋತ್ಪಾದನಾ ನಿಗ್ರಹ ಕ್ರಿಯಾ ಯೋಜನೆ; ದೂರ ಸಂವೇದಿ ಉಪಗ್ರಹಗಳ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಹಕಾರ ಕುರಿತ ಒಪ್ಪಂದ; ವರ್ಚ್ಯುವಲ್‌ ಬ್ರಿಕ್ಸ್ ಲಸಿಕೆ ಸಂಶೋಧನೆ ಮತ್ತು ಅಭಿವೃದ್ಧಿ ಕೇಂದ್ರ; ಹಸಿರು ಪ್ರವಾಸೋದ್ಯಮ ಕುರಿತ ಬ್ರಿಕ್ಸ್ ಒಕ್ಕೂಟ ಇತ್ಯಾದಿ ಸೇರಿವೆ. ಕೋವಿಡ್ ನಂತರದ ಜಾಗತಿಕ ಚೇತರಿಕೆಯಲ್ಲಿ ಬ್ರಿಕ್ಸ್ ರಾಷ್ಟ್ರಗಳು ವಹಿಸಬಹುದಾದ ಪ್ರಮುಖ ಪಾತ್ರವನ್ನು ಒತ್ತಿ ಹೇಳಿದ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯವರು, 'ಸದೃಢತೆಯಿಂದ, ಹೊಸತನದಿಂದ ಮತ್ತು ವಿಶ್ವಾಸಾರ್ಹತೆಯಿಂದ ಸುಸ್ಥಿರತೆಯಿಂದ ಮತ್ತೆ ನಿರ್ಮಿಸಿʼ ಎಂಬ ಧ್ಯೇಯವಾಕ್ಯದಡಿ ಬ್ರಿಕ್ಸ್ ಸಹಕಾರ ಹೆಚ್ಚಳಕ್ಕೆ ಕರೆ ನೀಡಿದರು.

September 09th, 09:21 pm

At the BRICS Summit, PM Modi said, We must ensure that BRICS is even more result oriented in the next 15 years. The theme that India has selected for its tenure of Chairmanship demonstrates exactly this priority - ‘BRICS@15: Intra BRICS Cooperation for Continuity, Consolidation and Consensus’. These four Cs are in a way the fundamental principles of our BRICS partnership.

బ్రిక్స్ 13వ సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు

September 09th, 05:43 pm

ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి మీ అందరికీ స్వాగతం. బ్రిక్స్ 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించడం నాతో పాటు భారతదేశానికి చాలా సంతోషకరమైన విషయం. మీతో ఈరోజు జరుగుతోన్న శిఖరాగ్ర సమావేశానికి మాకు వివరణాత్మక ఎజెండా ఉంది. మీరందరూ అంగీకరిస్తే మనం ఈ ఎజెండాను స్వీకరించవచ్చు. ధన్యవాదాలు, ఎజెండా ఇప్పుడు స్వీకరించబడింది.

బ్రిక్స్ 13వ శిఖర సమ్మేళనం

September 07th, 09:11 am

బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్‌’) కు 2021వ సంవత్సరం లో భారతదేశం అధ్యక్ష స్థానం లో కొనసాగుతూ ఉన్న నేపథ్యం లో, 2021 సెప్టెంబర్ 9 న జరుగనున్న ‘బ్రిక్స్’ పదమూడో శిఖర సమ్మేళనాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం లో బ్రెజిల్ అధ్య‌క్షుడు మాన్య శ్రీ జాయిర్ బోల్ సొనారొ, రష్యా అధ్యక్షుడు మాన్య శ్రీ వ్లాదిమీర్ పుతిన్, చైనా అధ్యక్షుడు మాన్య శ్రీ శీ చిన్ పింగ్, ద‌క్షిణ ఆఫ్రికా అధ్య‌క్షుడు మాన్య‌ శ్రీ సాయిరిల్ రామాఫోసా లు పాలుపంచుకోనున్నారు. భారతదేశాని కి జాతీయ భద్రత సలహాదారు గా ఉన్న శ్రీ అజిత్ డోవాల్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ మార్కోస్ ట్రాయజో, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడు శ్రీ ఓంకార్ కంవర్, బ్రిక్స్ విమెన్స్ బిజినెస్ అలాయన్స్ తాత్కాలిక అధ్యక్షురాలు డాక్టర్ సంగీత రెడ్డి ఈ సందర్భం లో తమ తమ హోదాల లో ఏడాది పొడవున చేపట్టిన కార్యాల ఫలితాల ను గురించిన నివేదిక ను నేతల కు సమర్పిస్తారు.

శ్రీ కళ్యాణ్ సింహ్ కన్నుమూత పట్ల ప్రసార మాధ్యమాల కు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన

August 22nd, 11:42 am

ఇది మనకు అందరికి ఒక దు:ఖభరిత ఘడియ. కళ్యాణ్ సింహ్ గారి తల్లితండ్రులు ఆయన కు కళ్యాణ్ సింహ్ అని పేరు పెట్టారు. ఆయన తన తల్లితండ్రులు తనకు పెట్టిన పేరు ను సార్థకం అయ్యేటటువంటి మార్గం లో తన జీవనాన్ని గడిపారు. ఆయన తన యావత్తు జీవనాన్ని ప్రజల కళ్యాణం కోసం అంకితం చేశారు; మరి ఆయన దానినే తన జీవన మంత్రం గా చేసివేసుకొన్నారు. ఆయన తనను తాను భారతీయ జనతా పార్టీ కోసం, భారతీయ జన సంఘ్ కోసం, అలాగే మరి దేశం యొక్క ఉజ్జ్వల భవిష్యత్తు కోసం సమర్పణం చేశారు.

IPS Probationers interact with PM Modi

July 31st, 11:02 am

PM Narendra Modi had a lively interaction with the Probationers of Indian Police Service. The interaction with the Officer Trainees had a spontaneous air and the Prime Minister went beyond the official aspects of the Service to discuss the aspirations and dreams of the new generation of police officers.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ల తో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 31st, 11:01 am

మీ అందరితో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి నేను ప్రతి సంవత్సరం మీలాంటి యువ స్నేహితులతో సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. మీ మాటలు, ప్రశ్నలు మరియు జిజ్ఞాస భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు కూడా సహాయపడతాయి.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ

July 31st, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నాయకత్వాన జమ్ముకశ్మీర్‌ రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం కేంద్ర సహాయమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చేసిన ప్రకటన పాఠం

June 24th, 11:53 pm

గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వాన జమ్ముకశ్మీర్‌కు చెందిన రాజకీయ పార్టీలతో సాగిన చర్చలు కొద్దిసేపటి కిందటే ముగిశాయి. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రగతి, బలోపేతం దిశగా అత్యంత నిర్ణయాత్మక కృషిలో ఇదొక భాగం. అత్యంత సౌహార్ద వాతావరణంలో సాగిన ఈ సమావేశం పాల్గొన్నవారందరూ భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై తమ సంపూర్ణ విధేయతను ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడటంపై కేంద్ర హోంశాఖ మంత్రి నాయకులందరికీ ఈ సందర్భంగా వివరించారు.

అభివృద్ధి చెందిన, ప్రగతిశీల దిశగా జమ్మూకాశ్మీర్ ని తీసుకెళ్లడంలో జరుగుతున్న ప్రయత్నాలలో జమ్మూకాశ్మీర్ పై సమావేశం ఒక ముఖ్యమైన అడుగు : ప్రధాన మంత్రి

June 24th, 08:52 pm

అభివృద్ధి చెందిన మరియు ప్రగతిశీల జమ్మూకాశ్మీర్ దిశగా జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా జమ్మూ కాశ్మీర్ కి చెందిన రాజకీయ నాయకులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. సర్వతోముఖాభివృద్ధి ఇక్కడ సాధ్యమయ్యే దిశగా సమావేశం ఏర్పాటు చేశారు.

ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్‌లో జరిగిన ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

January 28th, 12:07 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేశనల్ కేడెట్ కోర్ (ఎన్‌ సిసి) ర్యాలీ ని ఉద్దేశించి దిల్లీ లోని క‌రియ‌ప్ప గ్రౌండ్ లో గురువారం నాడు ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మం లో కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ల‌తో పాటు త్రివిధ సాయుధ బలాల ప్రధాన అధికారులు కూడా పాల్గొన్నారు. ప్ర‌ధాన మంత్రి గౌర‌వ వంద‌నాన్ని ప‌రిశీలించి, ఎన్‌ సిసి దళాల క‌వాతు ను స‌మీక్షించారు. ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ ను కూడా ఆయ‌న తిల‌కించారు.

క‌రియ‌ప్ప గ్రౌండ్ లో ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

January 28th, 12:06 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేశనల్ కేడెట్ కోర్ (ఎన్‌ సిసి) ర్యాలీ ని ఉద్దేశించి దిల్లీ లోని క‌రియ‌ప్ప గ్రౌండ్ లో గురువారం నాడు ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మం లో కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ల‌తో పాటు త్రివిధ సాయుధ బలాల ప్రధాన అధికారులు కూడా పాల్గొన్నారు. ప్ర‌ధాన మంత్రి గౌర‌వ వంద‌నాన్ని ప‌రిశీలించి, ఎన్‌ సిసి దళాల క‌వాతు ను స‌మీక్షించారు. ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ ను కూడా ఆయ‌న తిల‌కించారు.

నేతాజీ 125వ జయంతి సందర్భంగా కోల్ కతాలో జరిగిన పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం పాఠం

January 23rd, 08:18 pm

కోల్‌కతాలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద జరిగిన ‘పరాక్రమ్ దివస్’ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా - నేతాజీపై ఏర్పాటు చేసిన శాశ్వత ప్రదర్శనతో పాటు, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ప్రారంభించబడింది. స్మారక నాణెం మరియు తపాలా బిళ్ళను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. నేతాజీ ఇతివృత్తం ఆధారంగా అమ్రా నూటన్ జౌబోనేరి డూట్ అంటే మేము కొత్త యువతకు ప్రతినిధులం అనే సాంస్కృతిక కార్యక్రమం కూడా జరిగింది.

కోల్‌కతా లో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న - ప్రధానమంత్రి

January 23rd, 05:15 pm

కోల్‌కతాలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద జరిగిన ‘పరాక్రమ్ దివస్’ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా - నేతాజీపై ఏర్పాటు చేసిన శాశ్వత ప్రదర్శనతో పాటు, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ప్రారంభించబడింది. స్మారక నాణెం మరియు తపాలా బిళ్ళను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. నేతాజీ ఇతివృత్తం ఆధారంగా అమ్రా నూటన్ జౌబోనేరి డూట్ అంటే మేము కొత్త యువతకు ప్రతినిధులం అనే సాంస్కృతిక కార్యక్రమం కూడా జరిగింది.

రెండవ జాతీయ యూత్ పార్లమెంటు ఉత్సవం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

January 12th, 10:36 am

PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.

PM addresses Valedictory Function of 2nd National Youth Parliament Festival

January 12th, 10:35 am

PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.

‘మన్ కీ బాత్’ రెండోవిడత 17వ సంచికలో భాగంగా 25.10.2020న ప్రధానమంత్రి ప్రసంగం

October 25th, 11:00 am

మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు. వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

రాజమాత వసుంధర రాజే సింధియా శతజయంత్యుత్సవాల సందర్భంగా రూ.100 ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

October 12th, 11:01 am

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దేశవిదేశాల్లోని రాజమాత విజయరాజే సింధియా అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు, నా ప్రియ సోదర, సోదరీమణులారా,

రాజ‌మాత విజ‌య రాజె సింధియా శ‌త జ‌యంతి వేడుకల స‌మాప్తి సూచ‌కంగా 100 రూపాయ‌ల విలువ క‌లిగిన ప్ర‌త్యేక స్మార‌క నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి

October 12th, 11:00 am

రాజ‌మాత విజ‌య రాజె సింధియా శ‌త జ‌యంతి సంద‌ర్భం లో 100 రూపాయ‌ల ముఖ‌ విలువ గ‌ల‌ స్మార‌క నాణేన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సోమవారం నాడు ఆవిష్క‌రించారు. రాజ‌మాత జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న నివాళులు కూడా అర్పించారు.

లోక్ ఎంపి బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ రావు గారి క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

September 16th, 11:16 am

లోక్ సభ ఎంపి శ్రీ బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ రావు క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.