లతా మంగేష్కర్ జయంతి వేళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి

September 28th, 09:42 am

ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.

Saturation of schemes is true secularism: PM Modi in Goa

February 06th, 02:38 pm

Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone for development projects worth over Rs 1330 crores in Viksit Bharat, Viksit Goa 2047 program in Goa. The Prime Minister in his address highlighted the natural beauty and pristine beaches of Goa and said that it is the favorite holiday destination of lakhs and lakhs of tourists from India and abroad. “Ek Bharat Shreshtha Bharat can be experienced during any season in Goa”, he remarked.

‘వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో భాగం గా 1330 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కు గోవా లో ప్రారంభం మరియుశంకుస్థాపన లు చేసిన ప్రధాన మంత్రి

February 06th, 02:37 pm

‘వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో భాగం గా 1330 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను శ్రీ నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ రోజు న చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల లో విద్య, క్రీడలు, నీటి శుద్ధి ట్రీట్‌మెంట్, వ్యర్థాల నిర్వహణ మరియు పర్యటన రంగాల లో మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం కూడా చేరి ఉంది. రోజ్ గార్ మేళా లో భాగం గా వివిధ విభాగాల లో క్రొత్త గా ప్రభుత్వ నియామకాలు జరిగినటువంటి 1930 మంది కి నియామక ఉత్తర్వుల ను కూడా ప్రధాన మంత్రి అందజేశారు. ఆయన వేరు వేరు సంక్షేమ పథకాల లబ్ధిదారుల కు మంజూరు లేఖల ను కూడా ప్రదానం చేశారు.

లత మంగేశ్‌కర్ గారు పాడిన శ్రీ రామ రక్ష లోనిశ్లోకాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి

January 17th, 08:10 am

శ్రీ రామ రక్ష స్తోత్రం తాలూకు ‘‘మాతా రామో మత్పితా రామచంద్రః’’ శ్లోకాన్ని లత మంగేశ్‌కర్ గారు పాడగా ఆ యొక్క శ్లోకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాజా గా శేర్ చేశారు.

అయోధ్యలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అంకితం , శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

December 30th, 02:15 pm

మోడీ హామీకి అంత బలం ఉంది ఎందుకంటే మోడీ ఏదైనా చెప్పినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేస్తారు. మోడీ హామీపై నేడు దేశంలో నమ్మకం ఉంది, ఎందుకంటే మోడీ హామీ ఇచ్చినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడతారు. అయోధ్య నగరం కూడా దీనికి సాక్ష్యం. ఈ పవిత్రమైన నగరాన్ని అభివృద్ధి చేయడంలో మేము ఏ మాత్రం వెనకడుగు వేయబోమని ఈ రోజు నేను అయోధ్య ప్రజలకు భరోసా ఇస్తున్నాను. శ్రీరాముడు మనందరినీ ఆశీర్వదించాలి, ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు నమస్కరిస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. నాతో కలిసి ఇలా చెప్పండి:

ప్రధానమంత్రి చేతులమీదుగా రూ.15,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలు ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన

December 30th, 02:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అయోధ్య క్షేత్రంలో రూ.15,700 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల్లోని సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన కార్యక్రమాలున్నాయి. దీనికిముందు పునర్నవీకృత అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ఆయన, కొత్త అమృత భారత్, వందే భారత్ రైళ్లను జెండా ఊపి సాగనంపారు. వీటితోపాటు అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించి, దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు.

లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నివాళి

September 28th, 12:56 pm

“లతా దీదీ జయంతి నేపథ్యంలో ఆమెకు నా నివాళి. భారతీయ సంగీతానికి ఆమె దశాబ్దాలపాటు చేసిన సేవ అజరామర ప్రభావాన్ని సృష్టించింది. ఆమె ఆలపించిన మనోహర గీతాలు లోతైన భావోద్వేగాలను తట్టిలేపుతాయి. మన సంగీత సంస్కృతిలో వాటికి సదా ప్రత్యేక స్థానం ఉంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ప్రజల భాగస్వామ్యాన్ని వ్యక్తీకరించడానికి ‘మన్ కీ బాత్’ అద్భుతమైన మాధ్యమంగా మారింది: ప్రధాని మోదీ

February 26th, 11:00 am

మిత్రులారా!సర్దార్ పటేల్ జయంతి – అంటే 'ఐక్యతా దినోత్సవం' సందర్భంగా మనం'మన్ కీ బాత్'లో మూడు పోటీల గురించి మాట్లాడుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. దేశభక్తి గీతాలు, లాలి పాటలు, ముగ్గులకు సంబంధించిన పోటీలవి. దేశవ్యాప్తంగా 700లకు పైగా జిల్లాల నుంచి 5 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పిల్లలు, పెద్దలు, వృద్ధులు- అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని 20కి పైగా భాషల్లో తమ ఎంట్రీలను పంపారు.ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ ఒక ఛాంపియన్, కళా సాధకులు. మన దేశంలోని వైవిధ్యం, సంస్కృతి పట్ల ప్రేమను మీరందరూ నిరూపించారు.

PM acknowledges thank you tweet from Hridaynath Mangeshkar

September 29th, 09:40 pm

The Prime Minister, Shri Narendra Modi has acknowledged a thank you tweet from Hridaynath Mangeshkar, the younger brother of Late Lata Mangeshkar upon the inauguration of the Lata Mangeshkar Chowk in Ayodhya. The Prime Minister remarked that Lata Didi was an ardent devotee of Bhagwan Shri Ram and it is only fitting that the sacred city of Ayodhya has a Chowk in her name.

PM shares memories with Lata Mangeshkar ji

September 28th, 08:45 pm

The Prime Minister, Shri Narendra Modi has shared memories and moments of his interactions with Lata Mangeshkar ji.

Lata Didi overwhelmed the whole world with her divine voice: PM Modi

September 28th, 12:53 pm

PM Modi addressed the inaugural ceremony of Lata Mangeshkar Chowk in Ayodhya via video message. Remembering the time when he received a call from Lata Didi after Bhoomi Pujan for the Ram Temple in Ayodhya, PM Modi said that Lata Didi expressed great happiness as the construction was finally underway.

అయోధ్య‌లో ల‌తా మంగేష్క‌ర్ చౌక్‌ను జాతికి అంకితం చేస్తూ వీడియో ద్వారా సందేశం ఇచ్చిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

September 28th, 12:52 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అయోధ్య‌లో ల‌తామంగేష్క‌ర్ చౌక్‌ను జాతికి అంకితం చేసే కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వీడియో మెసేజ్ ద్వారా అక్క‌డ హాజ‌రైన వారికి సందేశ‌మిచ్చారు.

లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించిన - ప్రధానమంత్రి

September 28th, 08:54 am

లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆమెను స్మరించుకున్నారు. అయోధ్యలోని చౌక్‌ కు లతా దీదీ పేరు పెట్టనున్నట్లు శ్రీ మోదీ తెలియజేసారు. ఇది గొప్ప భారతీయ దిగ్గజాలలో ఒకరికి తగిన నివాళి అని, ఆయన అన్నారు.

ముంబైలో లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 24th, 05:01 pm

ఈ పవిత్ర వేడుకలో మాతో పాటు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ జీ, మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీ, మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి శ్రీ సుభాష్ దేశాయ్ జీ, గౌరవనీయులైన ఉషా జీ, ఆశా జీ, ఆదినాథ్ మంగేష్కర్ జీ, అందరూ ఉన్నారు. మాస్టర్ దీనానాథ్ స్మృతి ప్రతిష్ఠాన్ సభ్యులు, సంగీత మరియు కళా ప్రపంచంలోని ప్రముఖ సహచరులందరూ, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

ముంబాయిలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ల‌తా దీనానాథ్ మంగేష్క‌ర్ పుర‌స్కారం అందుకున్న ప్ర‌ధాన‌మంత్రి

April 24th, 05:00 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ముంబాయిలో మాస్ట‌ర్ దీనానాత్ మంగేష్క‌ర్ అవార్డుల ఉత్స‌వానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రికి ల‌తా దీనానాత్ మంగేష్క‌ర్ తొలి అవార్డును ప్ర‌దానం చేశారు. భార‌త ర‌త్న ల‌తా మంగేష్క‌ర్ స్మృత్య‌ర్థం ఈ అవార్డును నెల‌కొల్పారు. జాతి నిర్మాణానికి విశేష కృషి చేసిన వ్య‌క్తికి ఈ అవార్డును బ‌హుక‌రిస్తారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ భ‌గ‌త్‌సింగ్ కోష్యారి, ల‌తామంగేష్క‌ర్ కుటుంబ స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

ఏప్రిల్ 24న జాతీయ పంచాయ‌తి రాజ్ ఉత్స‌వంలో పాల్గొనేందుకు జ‌మ్ముకాశ్మీర్ సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

April 23rd, 11:23 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఏప్రిల్ 24న జ‌మ్ము కాశ్మీర్ సంద‌ర్శిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జాతీయ పంచాయ‌తి రాజ్ ఉత్స‌వాల‌లో పాల్గొంటారు. 2022 ఏప్రిల్ 24 వ తేదీ ఉద‌యం 11.30 గంట‌ల‌కు దేశ‌వ్యాప్తంగా గ‌ల గ్రామ‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. ఆయ‌న సాంబ జిల్లాలోని ప‌ల్లి పంచాయ‌త్‌ను సంద‌ర్శిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి 20,000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. అమృత్ స‌రోవ‌ర్ ప్రాజెక్టునుకూడా ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. అనంత‌రం సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి ముంబాయిలో మాస్ట‌ర్ దీనానాత్ మంగేష్క‌ర్ అవార్డుల ఉత్స‌వంలో పాల్గొంటారు. అక్క‌డ ల‌త దీనానాథ్ మంగేష్క‌ర్ తొలి పుర‌స్కారాన్ని స్వీక‌రిస్తారు.

మనం గర్వంగా మన మాతృభాషలోనే మాట్లాడాలి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 27th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం భారతదేశ విజయ ప్రస్తావనతో 'మన్ కీ బాత్' ప్రారంభిద్దాం. ఈ నెల మొదట్లో ఇటలీ నుండి తన విలువైన వారసత్వ సంపదను తిరిగి తీసుకురావడంలో భారతదేశం విజయవంతమైంది. ఇది ఒక వారసత్వ సంపద. వెయ్యి సంవత్సరాల కంటే పురాతనమైన అవలోకితేశ్వర పద్మపాణి విగ్రహం. ఈ విగ్రహం కొన్నేళ్ల క్రితం బీహార్‌లోని గయా జీ దేవస్థానం కుండల్‌పూర్ ఆలయం నుంచి చోరీ అయింది. అయితే ఎన్నో ప్ర‌య‌త్నాల త‌ర్వాత ఇప్పుడు భార‌త‌దేశం ఈ విగ్ర‌హాన్ని తిరిగి పొందింది. అదే విధంగా కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని వేలూరులో హనుమంతుడి విగ్రహం చోరీకి గురైంది. ఈ హనుమాన్ విగ్రహం కూడా 600-700 సంవత్సరాల నాటిది. ఈ నెల ప్రారంభంలో దీన్ని ఆస్ట్రేలియాలో స్వీకరించాం. మన విశేష ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైంది.

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాల తీర్మానంపై లోక్ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి స‌మాధానం

February 07th, 05:33 pm

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాను. గౌరవనీయులైన రాష్ట్రపతి, ఆయన తన ప్రసంగంలో, ఆత్మ నిర్భర భారత్, ఆకాంక్షాత్మక భారతదేశం గురించి గత రోజుల్లో చేసిన ప్రయత్నాల గురించి వివరంగా మాట్లాడారు. ఈ ముఖ్యమైన ప్రసంగంపై వ్యాఖ్యానించిన, తమ అభిప్రాయాలను తెలిపిన గౌరవనీయ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను .

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాల తీర్మానంపై లోక్ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి స‌మాధానం

February 07th, 05:32 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం లోక్ స‌భ‌లో రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి స‌మాధానం ఇచ్చారు. ప్ర‌సంగం ప్రారంభించ‌డానికి ముందు ఆయ‌న దివంగ‌త ల‌తా మంగేష్క‌ర్ కు నివాళి అర్పించారు. “నా ప్ర‌సంగం ప్రారంభించే ముందు ల‌తా దీకి నివాళి అర్పించాల‌నుకుంటున్నాను. ఆమె త‌న సంగీతం ద్వారా జాతిని ఐక్యం చేశారు” అని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

A Special Bond

February 06th, 01:39 pm

Lata didi has left for the heavenly abode. This ends the marvellous and melodious era in the Indian Movie Industry. Her soulful voice reverberated across the nation and won million hearts in the country. Called as the “Swar Kokila” by her fans, Lata Didi shared a special intangible bond with them. Not only with her fans, Lata Didi had immense affection for PM Modi.