ఈ ఆపత్కాలంలో మనమంతా కేరళ ప్రజలకు అండగా నిలుద్దాం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

August 10th, 10:58 pm

కేరళ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం కొనసాగిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హామీ ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస సందేశాలు పంపారు...

Our prayers are with those affected by the landslide in Wayanad: PM Modi

August 10th, 07:40 pm

Prime Minister Narendra Modi visited Wayanad, Kerala, to assess the damage caused by a landslide. He assured that the Central Government is committed to providing full support for relief efforts and stands by the State Government and the affected people. During his visit, he met with injured patients, interacted with residents in relief camps, and attended a review meeting to discuss further assistance.

వాయ‌నాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విపత్తులో బాధితుల క్షేమం కోసం మేం ప్రార్థిస్తున్నాం: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 10th, 07:36 pm

వాయ‌నాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, సహాయ-పునరావాస కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా అండదండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి శనివారం నాడు కేరళలోని వాయనాడ్ ప్రాంతాన్ని విమానం నుంచి పరిశీలించారు. అనంతరం కొండచరియల పతనం వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు వెళ్లి, ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

PM expresses grief over loss of lives due to a landslide in Rajamalai, Idukki; announces ex-gratia for the victims

August 07th, 10:11 pm

The Prime Minister Shri Narendra Modi expressed grief over loss of lives due to a landslide in Rajamalai, Idukki. In a tweet, Prime Minister said, “Pained by the loss of lives due to a landslide in Rajamalai, Idukki. In this hour of grief, my thoughts are with the bereaved families.

బాంగ్లాదేశ్ లో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణ నష్టం వాటిల్లడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

June 13th, 11:19 pm

బాంగ్లాదేశ్ లో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణ నష్టం వాటిల్లడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి బాంగ్లాదేశ్ కు భారతదేశం యొక్క సంఘీభావాన్నివ్యక్తం చేస్తూ, ఒకవేళ అవసరపడితే అన్వేషణ, రక్షణ యత్నాలలో సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.

వరదలు మరియు కొండచరియలు విరిగిపడడం కారణంగా శ్రీలంకలో ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టానికి సంతాపం తెలిపిన ప్రధాని

May 27th, 12:59 pm

శ్రీలంకలో వరదలు మరియు కొండచరియలు విరిగిపడడం కారణంగా జరుగుతున్న ధన మరియు ప్రాణ నష్టానికి ప్రధాని, శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. “వరదలు మరియు కొండచరియలు విరిగిపడడం కారణంగా శ్రీలంకలో సంభవిస్తున్న ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం పట్ల భారతదేశం సంతాపం తెలియజేస్తుంది. మా శ్రీలంక సోదరసోదరీమణుల అవసరాలకు మేము నిలబడతాము. ఉపశమన పదార్దాలతో మా నౌకలు పంపించబడుతున్నాయి. మొదటి నౌక రేపు ఉదయం కొలంబో చేరుతుంది. రెండవది ఆదివారం చేరుతుంది. మరింత సహాయం మా నుండి అందుతుంది. అని ప్రధాని అన్నారు.

PM condoles the loss of lives due to the landslides in Darjeeling district; announces compensation of Rs. 2 lakh from the PMNRF, to the families of the deceased

July 01st, 03:30 pm