మార్చి నెల 17వ తేదీ న ఎల్ బిఎస్ఎన్ఎఎ లో 96వ కామన్ ఫౌండేశన్ కోర్సు ముగింపుకార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
March 16th, 09:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 17వ తేదీ నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ కు లాల్ బహాదుర్ శాస్త్రి నేశనల్ అకేడమి ఆఫ్ ఎడ్ మినిస్ ట్రేశన్ (ఎల్ బిఎస్ఎన్ఎఎ) లో 96వ కామన్ ఫౌండేశన్ కోర్సు యొక్క ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, మంత్రి కొత్త క్రీడా భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు; ఇంకా, పునర్ నిర్మించినటువంటి హేపీ వేలీ కాంప్లెక్స్ ను కూడా దేశ ప్రజల కు అంకితం చేస్తారు.ఐపిఎస్ ప్రొబేషనర్ల ‘దీక్షాంత్ పరేడ్’ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం
September 04th, 11:07 am
మంత్రిమండలి లోని నా సహచరులు శ్రీ అమిత్ షా గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, జి. కిషన్ రెడ్డి గారు, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి దీక్షాంత్ (స్నాతకోత్సవ) పరేడ్ సందర్బం లో హాజరైన అకాడమి అధికారుల తో పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ముందుకు తీసుకుపోవడానికి యవ్వనోత్సాహం తో సన్నద్ధులైన 71 ఆర్ ఆర్ లోని నా యువ మిత్రులారా,ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 04th, 11:06 am
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో నేడు జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడారు.ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడనున్న ప్రధాన మంత్రి
September 03rd, 05:04 pm
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో జరిగే దీక్షాంత్ పరేడ్ లో భాగం గా ఐపిఎస్ ప్రొబేషనర్లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 4న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు.అధికార గణం పనితీరు లో అధికార క్రమాన్ని మరియు అడ్డుగోడల ను తొలగించాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి కేవడియా లో జరిగిన ఆరంభ్ సమావేశం లో 94వ సివిల్ సర్వీసెస్ పౌండేశన్ కోర్సు యొక్క అధికారి శిక్షణార్థుల తో ఆయన సంభాషించారు
October 31st, 03:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 94వ సివిల్ సర్వీసెస్ ఫౌండేశన్ కోర్సు తాలూకు అధికారి శిక్షణార్థులు 430 మంది తో ముఖాముఖి మాట్లాడారు. ఈ కోర్సు ను మసూరీ కి చెందిన లాల్ బహాదుర్ శాస్త్రి నేశనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేశన్ తో పాటు సిబ్బంది మరియు శిక్షణ విభాగం గుజరాత్ లోని కేవడియా లో ఏర్పాటు చేశాయి.సోషల్ మీడియా కార్నర్ 27 అక్టోబర్ 2017
October 27th, 07:40 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!PM addresses Officer Trainees of the 92nd Foundation Course at LBSNAA, Mussoorie, on the 2nd day of his visit
October 27th, 05:16 pm
PM Modi addressed over 360 Officer Trainees of the 92nd Foundation Course at LBSNAA, Mussoorie, on the 2nd day of his visit. Addressing the officer trainees, the PM stressed on the importance of Jan Bhagidari for policy initiatives to be successfully implemented.మసూరీ లోని ఎల్‌బిఎస్ఎన్ఎఎ లో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి; 92వ ఫౌండేషన్ కోర్సు ఆఫీసర్ ట్రైనీ లతో సమావేశం
October 26th, 08:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని మసూరీలో లాల్ బహాదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బిఎస్ఎన్ఎఎ) 92వ ఫౌండేషన్ కోర్సును అభ్యసిస్తున్న 360 మందికి పైగా ఆఫీసర్ ట్రైనీలతో ఈ రోజు భేటీ అయ్యి, వారితో ముఖాముఖి సంభాషించారు. ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఎల్‌బిఎస్ఎన్ఎఎ కు విచ్చేశారు.