లచిత్ దినోత్సవం నేపథ్యంలో లచిత్ బోర్ఫుకాన్ సాహసానికి ప్రధాని ఘన నివాళి
November 24th, 05:35 pm
లచిత్ దినోత్సవం సందర్భంగా సాహస యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘనంగా నివాళి అర్పించారు. ఈ మేరకు ‘‘లచిత్ దినోత్సవం నేపథ్యంలో ఇవాళ లచిత్ బోర్ఫుకాన్ ధైర్యసాహసాలను మనం స్మరించుకుంటున్నాం. సరాయ్ ఘాట్ యుద్ధంలో లచిత్ చూపిన అసమాన నాయకత్వ పటిమ ఆయన కర్తవ్య నిబద్ధత, ప్రతిరోధక స్వభావానికి ప్రతీక. ఆయన వారసత్వం మన చరిత్రను మలుపుతిప్పిన వ్యూహాత్మక మేధకు, శౌర్యపరాక్రమాలకు ప్రతిబింబం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.Lachit Borphukan's life inspires us to live the mantra of 'Nation First': PM Modi
November 25th, 11:00 am
PM Modi addressed the closing ceremony of the year-long celebrations of the 400th birth anniversary of Lachit Borphukan in New Delhi. Terming Veer Lachit’s exploits a glorious chapter of the history of Assam, the PM said, “I salute this great tradition on the occasion of the festival of India’s eternal culture, eternal valour and eternal existence.”శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ 400వ జయంతి సందర్భం లో ఏడాది పొడవునా నిర్వహించినఉత్సవాల ముగింపు కార్యక్రమం న్యూ ఢిల్లీ లో ఏర్పాటవగా, ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి
November 25th, 10:53 am
శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ 400వ జయంతి సందర్భం లో ఒక సంవత్సర కాలం పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఈ రోజు న న్యూ ఢిల్లీ లో ఏర్పాటు కాగా, ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొని సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. ‘శ్రీ లాసిత్ బోర్ ఫుకన్- అసమ్ స్ హీరో - హూ హాల్టెడ్ ద ముఘల్స్’’ అనే పేరు గల ఒక పుస్తకాన్ని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఆవిష్కరించారుశ్రీ లచిత్ బర్ ఫూకన్ యొక్క 400వ జయంతి సందర్భంలో ఏడాది పొడవునా నిర్వహించిన ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి నవంబరు 25వ తేదీ నాడు ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
November 24th, 11:51 am
శ్రీ లచిత్ బర్ ఫూకన్ 400వ జయంతి ని పురస్కరించుకొని సంవత్సరం పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భం లో 2022 నవంబర్ 25వ తేదీ న ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.