గ్రీసు ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 02nd, 08:22 am

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి గ్రీసు ప్రధాని శ్రీ కిరియకోస్ మిట్సుటాకీస్ ఫోన్ చేశారు.

గ్రీస్ ప్రధాన మంత్రి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం (ఫిబ్రవరి 21, 2024)

February 21st, 01:30 pm

ప్రధాన మంత్రి మిత్సోటకిస్ కు , ఆయన ప్రతినిధి బృందానికి భారత్ కు స్వాగతం పలకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత ఏడాది గ్రీస్ లో నేను జరిపిన పర్యటన తరువాత ఆయన భారత పర్యటన కు రావడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటానికి సంకేతం. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత, పదహారేళ్ల తర్వాత గ్రీస్ ప్రధాని భారత్ కు రావడం చారిత్రాత్మక ఘట్టం.

భారత్-గ్రీస్ సంయుక్త ప్రకటన

August 25th, 11:11 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25న గ్రీస్‌ దేశంలో అధికారికంగా పర్యటించారు. హెలెనిక్ గణతంత్రమైన గ్రీస్ ప్రధాని గౌరవనీయ కిరియాకోస్ మిత్సోతాకిస్ ఆహ్వానం మేరకు ఆ దేశాన్ని సందర్శించారు.

గ్రీస్ ప్రధానమంత్రి ఆతిథ్యం ఇచ్చిన బిజినెస్ లంచ్ సమావేశంలో ప్రధానమంత్రి సంభాషణలు

August 25th, 08:33 pm

గ్రీస్ ప్రధానమంత్రి గౌరవనీయ కిరియాకోస్ మిత్సోటకిస్ ఆతిథ్యం ఇచ్చిన బిజినెస్ లంచ్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ సమావేశంలో షిప్పింగ్, మౌలిక వసతులు, ఇంధనం సహా భిన్న రంగాలకు చెందిన భారత, గ్రీక్ సిఇఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భారత-గ్రీస్ ప్రధానమంత్రుల సమావేశం

August 25th, 05:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏథెన్స్‌’లో 2023 ఆగస్టు 25న గ్రీస్‌ ప్రధాని గౌరవనీయ ‘కిరియాకోస్‌ మిత్సోతాకిస్‌’తో సమావేశమయ్యారు. దేశాధినేతలిద్దరూ ముఖాముఖి స్థాయితోపాటు ప్రతినిధుల స్థాయి సమావేశాల్లో చర్చలు నిర్వహించారు. గ్రీస్‌ దేశంలో కార్చిచ్చు చెలరేగి అపార ప్రాణ-ఆస్తి నష్టం సంభవించడంపై ప్రధాని మోదీ ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు. కాగా, ఇటీవల ‘చంద్రయాన్‌’ విజయాన్ని గ్రీస్‌ ప్రధాని మిత్సోతాకిస్‌ మానవాళికే విజయంగా అభివర్ణిస్తూ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.

గ్రీస్ లో పత్రికా విలేకరుల ఉమ్మడి సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన ఆంగ్ల అనువాదం

August 25th, 02:45 pm

గ్రీస్ లో అటవీ అగ్నిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా తరఫున, భారత ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులైన వారు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రధాన మంత్రి దక్షిణ ఆఫ్రికా కు మరియు గ్రీస్ కు బయలుదేరి వెళ్ళే కంటే ముందు జారీ చేసిన ప్రకటన

August 22nd, 06:17 am

దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానించిన మీదట నేను 2023 ఆగస్టు 22 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ‘బిఆర్ఐసిఎస్’ (‘బ్రిక్స్’) పదిహేనో శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శించనున్నాను. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షత న జోహాన్స్ బర్గ్ లో జరుగనున్న పదిహేనో బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఇది.