మెన్స్ ట్రాప్ ఇండివిడ్యువల్ షూటింగ్ ఈవెంట్ లో కాంస్యపతకం సాధించినందుకు కైనాన్ చెనాయ్ కి పిఎం అభినందనలుమెన్స్ ట్రాప్ ఇండివిడ్యువల్ షూటింగ్ ఈవెంట్ లో కాంస్యపతకం సాధించినందుకు కైనాన్ చెనాయ్ కి పిఎం అభినందనలు
October 01st, 08:35 pm
ఆసియా క్రీడోత్సవాల్లో మెన్స్ ట్రాప్ ఇండివిడ్యువల్ షూటింగ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన కైనాన్ చెనాయన్ ని ప్రశంసిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.స్వర్ణపతకం సాధించిన ఇండియన్ మెన్స్ షూటర్ టీమ్ కు ప్రధానమంత్రి అభినందనలు
October 01st, 08:32 pm
హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాల్లో ఇండియన్ మెన్స్ షూటర్ టీమ్ స్వర్ణ పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆనందం ప్రకటిస్తూ ఆ టీమ్ సభ్యులైన తొండైమన్ పిఆర్, కైనాన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధులను అభినందించారు.