అంతర్జాతీయ అభిధమ్మ దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 10:05 am
సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, భదంత్ రాహుల్ బోధి మహాథెరో జీ, గౌరవ జాంగ్‌చుప్ చోడెన్ జీ, మహాసంఘ గౌరవ సభ్యులు, ప్రముఖులు, దౌత్య సంఘం సభ్యులు, బౌద్ధ పండితులు, బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నవారు, సోదరసోదరీమణులారా.అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 10:00 am
అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీకి గుర్తింపు వచ్చిన సందర్భంగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. అభిధమ్మను బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును అభిధమ్మ దివస్‌గా పాటిస్తారు. బుద్ధుని అభిధమ్మ బోధనలు పాళీ భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాచీన భాషగా పాళీకి ఇటీవల దక్కిన గుర్తింపు... ఈ ఏడాది అభిధమ్మ దివస్ వేడుకల ప్రాధాన్యాన్ని పెంచింది.న్యూ ఢిల్లీ లో జరిగిన రెండో ఆసియా పసిఫిక్ పౌర విమానయాన మంత్రుల సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 12th, 04:00 pm
వివిధ దేశాలకు చెందిన ప్రముఖులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మీరు ఈ రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. పౌర విమానయాన రంగంలో ఉన్న మేధావులు ప్రస్తుతం మన మధ్యలో ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఇది మన సమష్టి నిబద్ధతను, ఆసియా పసిఫిక్ ప్రాంత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంస్థ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, మా మంత్రి శ్రీ నాయుడు మార్గదర్శకత్వం, నాయకత్వంలో, 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక చెట్టు) తో 80,000 చెట్లను నాటే ఒక ప్రధాన కార్యక్రమం చేపట్టబడింది. అయితే, నేను మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మా దేశంలో ఒక వ్యక్తి 80 ఏళ్ళకు చేరుకున్నప్పుడు, దానిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వేడుకగా జరుపుకుంటారు. మన పూర్వీకుల ప్రకారం, 80 ఏళ్ళకు చేరుకోవడం అంటే వెయ్యి పౌర్ణమి చంద్రులను చూసే అవకాశం కలిగి ఉండటం. ఒకరకంగా చెప్పాలంటే మన సంస్థ కూడా వెయ్యి పౌర్ణమిలను ప్రత్యక్షంగా వీక్షించి, దగ్గరగా చూసిన అనుభవం కలిగింది. ఈ 80 సంవత్సరాల ప్రయాణం ఒక చిరస్మరణీయ ప్రయాణం, విజయవంతమైన ప్రయాణం, అభినందనలకు అర్హమైనది.ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్‌వే ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 16th, 04:17 pm
ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, యుపి ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు మరియు అదే ప్రాంటానికి చెందిన శ్రీ బ్రజేష్ పాఠక్ గారు, శ్రీ భానుప్రతాప్ సింగ్ గారు, యుపి ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బుందేల్ ఖండ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు,ప్రధానమంత్రి యుపి సందర్శన; బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం
July 16th, 10:25 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుందేల్ ఖండ్ ఎక్స్ వేను ఉత్తర ప్రదేశ్ లో జలౌన్ జిల్లాలోని ఒరాయ్ తహసీల్ కు చెందిన కేథేరి గ్రామం వద్ద ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.Corrupt ‘Pariwarvadis’ are neither concerned about the middle class nor the poor: PM Modi in Maharajganj, UP
February 28th, 01:19 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Maharajganj, Uttar Pradesh. PM Modi started his address by highlighting the challenges of the people living in the border areas of the country and how the strength of the country dictates the strength of the people living in border areas.PM Modi addresses public meetings in Maharajganj and Ballia, Uttar Pradesh
February 28th, 01:17 pm
Prime Minister Narendra Modi today addressed public meetings in Maharajganj and Ballia, Uttar Pradesh. In Maharajganj, PM Modi started his address by highlighting the challenges of the people living in the border areas of the country and how the strength of the country dictates the strength of the people living in border areas.ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
November 25th, 01:06 pm
ఉత్తరప్రదేశ్ ప్రముఖ, కర్మయోగి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, మా పాత శక్తివంతమైన సహచరుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జనరల్ వీకే సింగ్ జీ, సంజీవ్ బల్యాన్ జీ, ఎస్పీ సింగ్ బఘేల్ జీ మరియు బి ఎల్ వర్మ జీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, శ్రీ లక్ష్మీ నారాయణ్ చౌదరి జీ, శ్రీ జై ప్రతాప్ సింగ్ జీ, శ్రీకాంత్ శర్మ జీ, భూపేంద్ర చౌదరి జీ, శ్రీ నందగోపాల్ గుప్తా జీ, అనిల్ శర్మ జీ, ధరమ్ సింగ్ సైనీ జీ, అశోక్ కటారియా జీ మరియు శ్రీ జి ఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు డా. మహేశ్ శర్మ జీ, శ్రీ సురేంద్ర సింగ్ నగర్ జీ మరియు శ్రీ భోలా సింగ్ జీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ధీరేంద్ర సింగ్ జీ, వేదికపై కూర్చున్న ఇతర ప్రజాప్రతినిధులందరూ మరియు మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా.ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 01:01 pm
ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ శ్రీ వి.కె. సింహ్, శ్రీ సంజీవ్ బాలియాన్, శ్రీ ఎస్.పి సింహ్ బఘెల్, శ్రీ బి.ఎల్. వర్మ లు ఉన్నారు.నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి నవంబర్ 25 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
November 23rd, 09:29 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 నవంబర్ 25 న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో ఉత్తర్ప్రదేశ్ లో నోయెడా ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ (ఎన్ఐఎ) కు గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోని జేవర్ లో శంకుస్థాపన చేయనున్నారు. దీనితోఉత్తర్ ప్రదేశ్ భారతదేశం లో అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాల ను కలిగి ఉండేటటువంటిఒకే రాష్ట్రం కానున్నది.ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
October 20th, 01:25 pm
ఈ రోజు, బుద్ధుడి పరినీర్వన్ స్థాన్, కుషినగర్ లో, మేము విమానాశ్రయాన్ని ప్రారంభించి, ఒక వైద్య కళాశాలకు పునాది రాయి ని ఏర్పాటు చేశాం. విమాన సేవలు ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అలాగే తీవ్రమైన వ్యాధులకు చికిత్స కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడి ప్రజల పెద్ద కల నిజమైంది. మీ అందరికీ అభినందనలు.రాజకీయ మెడికల్ కాలేజి, కుశీనగర్ కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
October 20th, 01:24 pm
కుశీనగర్ లో రాజకీయ మెడికల్ కాలేజి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆయన కుశీనగర్ లో వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ప్రారంభించారు, అలాగే మరికొన్ని అభివృద్ధి పథకాల కు పునాదిరాళ్ల ను సైతం వేశారు.బుద్ధుడు విశ్వవ్యాప్తమని ప్రధాని మోదీ వ్యాఖ్య
October 20th, 12:31 pm
కుషీనగర్‌లోని మహాపరినిర్వణ దేవాలయంలో అభిధమ్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బుద్ధుడు విశ్వవ్యాప్తం, ఎందుకంటే బుద్ధుడు లోపల నుండి ప్రారంభించాలని చెప్పాడు. బుద్ధుని బుద్ధత్వమే అంతిమ బాధ్యత.అభిధమ్మ దినాని కి గుర్తు గా కుశీనగర్లోని మహాపరినిర్వాణ మందిరం లో జరిగిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాన మంత్రి
October 20th, 12:30 pm
అభిధమ్మ దినాని కి గుర్తు గా కుశీనగర్ లోని మహాపరినిర్వాణ మందిరం లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు శ్రీయుతులు జి. కిషన్ రెడ్డి, కిరెన్ రిజిజూ, జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ లంక ప్రభుత్వం లో కేబినెట్ మంత్రి శ్రీ నమల్ రాజపక్ష, శ్రీ లంక నుంచి విచ్చేసిన బౌద్ధ ప్రతినిధి వర్గం, ఇంకా మ్యాంమార్, వియత్ నామ్, కంబోడియా, థాయిలాండ్, లావో పిడిఆర్, భూటాన్, దక్షిణ కొరియా, శ్రీ లంక, మంగోలియా, జపాన్, సింగపూర్, నేపాల్ లకు చెందిన రాయబారులు సహా ఇతరులు పాల్గొన్నారు.కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజ భక్తికి నివాళి: ప్రధాని మోదీ
October 20th, 10:33 am
కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజం యొక్క విశ్వాసానికి భారతదేశం కేంద్రం అని అన్నారు. వారి భక్తికి నివాళిగా ప్రారంభించిన కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ సదుపాయాన్ని ఆయన పేర్కొన్నారు.కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 20th, 10:32 am
కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు.అక్టోబర్20 న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; కుశీనగర్ అంతర్జాతీయవిమానాశ్రయాన్ని ఆయన ప్రారంభిస్తారు
October 19th, 10:35 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 20న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం సుమారు 10 గంటల కు ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, అభిధమ్మ దినాని కి సూచకం గా మహాపరినిర్వాణ మందిరం లో దాదాపు గా పదకొండున్నర గంటల వేళ కు నిర్వహించేటటువంటి ఒక కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొంటారు. అనంతరం, కుశీనగర్ లో వేరు వేరు అభివృద్ధి పథకాల లో కొన్నిటి కి ప్రారంభోత్సవం తో పాటు మరికొన్నిటి కి శంకుస్థాపన నిమిత్తం ఒంటిగంట పదిహేను నిమిషాల కు నిర్వహించే ఒక సార్వజనిక కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరు అవుతారు.పాత్రత కలిగిన నాయకుల కు, యోధుల కు తగినంత గౌరవాన్ని ఇవ్వని చరిత్ర తాలూకు పొరపాట్లను మేము సవరిస్తున్నాము: ప్రధాన మంత్రి
February 16th, 02:45 pm
దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న నేపథ్యం లో దేశానికి విశేషమైనటువంటి తోడ్పాటు ను అందించిన కథానాయకుల, కథానాయికల యొక్క తోడ్పాటు ను స్మరించుకోవడం మరింత ముఖ్యం అయిపోతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం కోసం, భారతీయత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారికి చరిత్ర పుస్తకాల లో ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇవ్వడం జరుగలేదు అంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ అపసవ్యాలను, భారతదేశ చరిత్ర రచయిత ల ద్వారా దేశ చరిత్ర నిర్మాతల కు జరిగిన అన్యాయాన్ని మనం మన స్వాతంత్య్ర 75వ సంవత్సరం లోకి ప్రవేశించనున్న ఈ తరుణం లో ప్రస్తుతం సరిదిద్దడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వారి తోడ్పాటు ను ఈ దశ లో గుర్తు కు తెచ్చుకోవడం అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్ రాయిచ్ లో చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు, మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన తరువాత ప్రధాన మంత్రి ప్రసంగించారు.ఉత్తర ప్రదేశ్ లోని బహ్రాయిచ్ వద్ద మహారాజా సుహెల్దేవ్ స్మారక చిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 16th, 11:24 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.మహారాజా సుహేల్ దేవ్ స్మారకాని కి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 16th, 11:23 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.