మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల స్మారకోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 09th, 01:00 pm
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ భూపేందర్ యాదవ్ జీ, శ్రీ అశ్విని కుమార్ చౌబే జీ, ఇతర దేశాల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రతినిధులు, మహిళలు మరియు పెద్దమనుషులు!కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు
April 09th, 12:37 pm
టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కర్ణాటక, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐ.బీ.సీ.ఏ) ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5వ సారాంశ నివేదిక - ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టి’ ప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5వ) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్ పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.ఇండియా టుడే కాన్క్లేవ్లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 18th, 11:17 pm
ఇండియా టుడే కాన్క్లేవ్లో మాతో ఉన్న ప్రముఖులందరికీ శుభాకాంక్షలు! డిజిటల్ మాధ్యమం ద్వారా మాతో పాటు చేరిన భారతదేశం తో పాటు విదేశాల నుండి వీక్షకులకు మరియు పాఠకులకు శుభాకాంక్షలు. ఈ కాన్క్లేవ్ థీమ్ - ది ఇండియా మూమెంట్ అని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ఆలోచనాపరులు ఇది భారతదేశపు క్షణమని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. కానీ ఇండియా టుడే గ్రూప్ ఈ ఆశావాదాన్ని ప్రదర్శించినప్పుడు, అది 'ఎక్స్ట్రా స్పెషల్'. చెప్పాలంటే, 20 నెలల క్రితం ఎర్రకోట ప్రాకారాల నుండి నేను చెప్పాను - ఇదే సమయం, సరైన సమయం. కానీ ఈ స్థానానికి చేరుకోవడానికి 20 నెలలు పట్టింది. అప్పుడు కూడా అదే స్ఫూర్తి – ఇది భారతదేశం యొక్క క్షణం.ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
March 18th, 08:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలస్ లో జరిగిన ఇండియా టుడే సదస్సులో ప్రసంగించారు.కునో నేషనల్ పార్కులో 12 చిరుతల కొత్త బృందానికి ప్రధానమంత్రి స్వాగతం
February 19th, 09:21 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కునో నేషనల్ పార్కులో 12 చిరుతల కొత్త బృందానికి స్వాగతం పలికారు.కునో లోచీతాల కు సంబంధించిన సమాచారాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
November 06th, 12:48 pm
ఆదేశాత్మకమైనటువంటి క్వారన్ టీన్ ముగిసిన తరువాత 2 చీతాల ను కునో ప్రాకృతిక వాసం లో మరింత గా అలవాటు పడడం కోసమని పెద్ద ఆవరణ లోకి వదలిపెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వెల్లడించారు.చీతాల ను గురించినఉత్తేజకరమైన పోటీల లో పాలుపంచుకోవలసింది గా ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి
September 27th, 09:01 am
చీతాల కు సంబంధించి MyGov వెబ్ సైట్ లో అందుబాటు లో ఉన్న ఉత్తేజకరమైన పోటీ లు మూడిటి లో పాలుపంచుకోవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో జరిగిన మహిళా స్వయం సహాయక బృందాల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 17th, 01:03 pm
మధ్యప్రదేశ్ గవర్నర్, శ్రీ మంగుభాయ్ పటేల్ గారు , మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ జి చౌహాన్, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో వచ్చిన ఇతర ప్రముఖులు, ఈ రోజు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు గా నిలుస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న తల్లులు, సోదరీమణులకు నా నమస్కారాలు.PM addresses Women Self Help Groups Conference in Karahal, Madhya Pradesh
September 17th, 01:00 pm
PM Modi participated in Self Help Group Sammelan organised at Sheopur, Madhya Pradesh. The PM highlighted that in the last 8 years, the government has taken numerous steps to empower the Self Help Groups. “Today more than 8 crore sisters across the country are associated with this campaign. Our goal is that at least one sister from every rural family should join this campaign”, PM Modi remarked.కునో నేషనల్ పార్క్ లో చీతాల (చిరుతపులులలో ఒక రకం) విడుదల వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
September 17th, 11:51 am
గతాన్ని సరిదిద్దడానికి, కొత్త భవిష్యత్తును నిర్మించడానికి కాలచక్రం మనకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా అరుదుగా మానవాళి అటువంటి సందర్భాలను ఎదుర్కొంటుంది. అదృష్టవశాత్తూ, ఈ రోజు మన ముందు అలాంటి ఒకట క్షణం ఉంది. దశాబ్దాల క్రితం విచ్ఛిన్నమై, అంతరించిపోయిన జీవవైవిధ్యం యొక్క పురాతన బంధాన్ని మళ్లీ కనెక్ట్ చేసే అవకాశం నేడు మనకు లభించింది. నేడు చిరుతలు భారత గడ్డపైకి తిరిగి వచ్చాయి. మరియు ఈ చిరుతలతో పాటు, భారతదేశంలోని ప్రకృతిని ప్రేమించే స్పృహ కూడా పూర్తి శక్తితో మేల్కొల్పబడిందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చారిత్రాత్మక సందర్భంగా దేశప్రజలందరికీ నా అభినందనలు.PM addresses the nation on release of wild Cheetahs in Kuno National Park in Madhya Pradesh
September 17th, 11:50 am
PM Modi released wild Cheetahs brought from Namibia at Kuno National Park under Project Cheetah, the world's first inter-continental large wild carnivore translocation project. PM Modi said that the cheetahs will help restore the grassland eco-system as well as improve the biopersity. The PM also made special mention of Namibia and its government with whose cooperation, the cheetahs have returned to Indian soil after decades.సెప్టెంబర్ 17న మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
September 15th, 02:11 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్నారు. ఆ రోజు న ఉదయం సుమారు 10:45 నిమిషాల ప్రాంతం లో కొన్ని చీతాల ను ప్రధాన మంత్రి కూనో నేశనల్ పార్క్ లో ఉండడానికి గాను వదలి పెడతారు. ఆ తరువాత మిట్టమధ్యాహ్నం ఇంచుమించు 12 గంటల వేళ కు ఆయన శ్యోపుర్ లోని కరాహల్ లో జరిగే మహిళా స్వయంసహాయ సమూహాల (ఎస్ హెచ్ జి) సభ్యులు/కమ్యూనిటి రిసోర్స్ పర్సన్స్ తో కలసి ఎస్ హెచ్ జి సమ్మేళనం లో పాల్గొననున్నారు.