Making false promises has been an old trick of Congress: PM Modi in Sundar Nagar, Himachal Pradesh

November 05th, 05:00 pm

Prime Minister Narendra Modi today; addressed a public meeting at Sundar Nagar in Himachal Pradesh. PM Modi started his address by highlighting his promise to the people of Mandi that he would address the first election rally from Mandi itself. PM Modi said that due to the extreme weather, he could not visit the people of Mandi in person earlier.

PM Modi addresses public meetings in Sundar Nagar and Solan, Himachal Pradesh

November 05th, 04:57 pm

Prime Minister Narendra Modi today; addressed public meetings at Sundar Nagar and Solan in Himachal Pradesh. The PM spoke about how Himachal has progressed under the double-engine government.

కుల్లు దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి

October 05th, 04:43 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాష్ట్రం కుల్లూలోని ధ‌ల్పూర్ మైదానంలో కుల్లూ ద‌స‌రా వేడుక‌లలో పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత భగవాన్‌ రఘునాథ్‌ రథయాత్ర ప్రారంభం కాగా, ప్రధాని ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ప్రధానికి స్వాగతం పలకడం కోసం ప్రజలు పెద్దసంఖ్యలో మైదానానికి చేరుకున్నారు. లక్షలాది భక్తుల నడుమ ప్రధాన ఆకర్షణగా నిలిచిన ప్రధానమంత్రి నేరుగా వెళ్లి భగవాన్‌ రఘునాథ్‌కు పుష్పాంజలి ఘటించారు. ప్రధాని ముకుళిత హస్తాలతో ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ చారిత్రక కుల్లూ దసరా వేడుకలలో ఇతర దేవతామూర్తులు సహా సాగిన పవిత్ర రథయాత్రను తిలకించారు. భారత ప్రధానమంత్రి కుల్లూ దసరా వేడుకలలో పాల్గొనడం ఇదే తొలిసారి కాగా, ఇదొక చారిత్రక సందర్భంగా నిలిచిపోనుంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 05th, 01:23 pm

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ జీ; హిమాచల్ ప్రదేశ్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్ జీ; భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు, మా మార్గదర్శి అలాగే ఈ ధరతి పుత్రుడు శ్రీ జెపి నడ్డా జీ; నా క్యాబినెట్ సహచరుడు, మన ఎంపీ శ్రీ అనురాగ్ ఠాకూర్ జీ; హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మరియు నా పార్లమెంటరీ సహచరుడు సురేష్ కశ్యప్ జీ; నా పార్లమెంటరీ సహచరులు కిషన్ కపూర్ జీ, సోదరి ఇందు గోస్వామి జీ మరియు డాక్టర్ సికందర్ కుమార్ జీ; ఇతర మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా! విజయదశమి సందర్భంగా మీ అందరికీ మరియు దేశప్రజలందరికీ శుభాకాంక్షలు!

PM Modi launches development initiatives at Bilaspur, Himachal Pradesh

October 05th, 01:22 pm

PM Modi launched various development projects pertaining to healthcare infrastructure, education and roadways in Himachal Pradesh's Bilaspur. Remarking on the developments that have happened over the past years in Himachal Pradesh, the PM said it is the vote of the people which are solely responsible for all the developments.

హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లో జరిగిన బస్సు దుర్ఘటన తో బాధపడ్డ ప్రధాన మంత్రి

July 04th, 11:31 am

హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ జిల్లా లో జరిగిన దుఃఖదాయకమైనటువంటి బస్సు ప్రమాదం కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ‘ప్రధాన మంత్రి సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వడం జరుగుతుందని, ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతు న ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లో అగ్ని ప్రమాదంకారణం గా జరిగిన దుర్ఘటన పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

October 27th, 03:48 pm

హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లో మంట లు చెలరేగిన కారణం గా బాధితులైన కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తో పాటు స్థానిక పాలన యంత్రాంగం కూడా పూర్తి సన్నద్ధత తో ఉపశమనకారి కార్యకలాపాల లోను, సురక్ష సంబంధి కార్యకలాపాల లోను తలమునకలు అయ్యాయని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

సోషల్ మీడియా కార్నర్ 9 నవంబర్ 2017

November 09th, 07:35 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

కాంగ్రెస్, అవినీతి విడదీయరానివి: హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ప్రధాని నరేంద్ర మోదీ

November 05th, 12:37 pm

కులులో జరిగిన బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్ తమ పార్టీ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి, ప్రజల ప్రయోజనాలను తగ్గించిందని తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై విమర్శించారు. కాంగ్రెస్ కు, ఎప్పుడూ కూడా డల్ సే బడాదేశ్ కాదు. అని అన్నారు.

'అభివృద్ధి' మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం: ప్రధాని మోదీ

November 05th, 12:36 pm

ప్రధాని నరేంద్ర మోదీ, హిమాచల్ ప్రదేశ్లలో ఉనా, పాలంపూర్, కులు, బహిరంగ సమావేశాలకు హాజరయ్యారు. ర్యాలీలో మాట్లాడుతూ, నేను హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో ఈ సారి చూసినందుకు ఉత్సాహంతో ముందెన్నడూ చూడలేదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి ఇది స్పష్టమైన సూచన. అని అన్నారు.