సహజ వ్యవసాయానికి సంబంధించి ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ ప్రారంభం
November 25th, 08:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, సహజ వ్యవసాయ పద్ధతుల కేంద్ర ప్రభుత్వ జాతీయ స్థాయి పథకం - ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ (ఎన్ఎంఎన్ఎఫ్)కు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ పథకం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందింది.రైతుల జీవనం.. జీవనోపాధి మెరుగు దిశగా రూ.13,966 కోట్ల అంచనా వ్యయంతో 7 కీలక పథకాలకు మంత్రిమండలి ఆమోదం
September 02nd, 04:22 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ రైతుల జీవనం, జీవనోపాధి మెరుగు దిశగా రూ.13,966 కోట్ల అంచనా వ్యయంతో 7 కీలక పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.PM Modi says Government is committed to empowering farmers of the nation
August 11th, 04:50 pm
The Prime Minister, Shri Narendra Modi has remarked that the Government is committed to empowering the farmers of the nation as he released 109 new crop varieties in Delhi today. He further added that the climate-friendly and high-yielding varieties of crops would boost the income of farmers.అధిక దిగుబడితోపాటు వాతావరణ ప్రతిరోధక.. జీవ-బలోపేత వంగడాలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి
August 11th, 02:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో 109 రకాల అధిక దిగుబడినిచ్చే, వాతావరణ ప్రతిరోధక, జీవ-బలోపేత వంగడాలను ఆవిష్కరించారు.అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
August 03rd, 09:35 am
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 03rd, 09:30 am
అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయశాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సమావేశ థీమ్ సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల దిశగా పరివర్తన. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాటడమే ఈ సమావేశ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.డిసెంబరు 9న వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో సంభాషించనున్న ప్రధానమంత్రి
December 07th, 07:58 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 9న మధ్యాహ్నం 12:30 గంటలకు వికసిత భారతం సంకల్ప యాత్ర (వీబీఎస్‌వై ) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషిస్తారు. అనంతరం వారినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.Prime Minister Narendra Modi to interact with beneficiaries of government schemes in Shimla, Himachal Pradesh
May 30th, 12:49 pm
Prime Minister Narendra Modi will interact with the beneficiaries of about sixteen schemes and progammes spanning nine Ministries and Departments of the Government of India as part of Azadi Ka Amrit Mahotsav celebrations. The national level event, named “Garib Kalyan Sammelan”, will be held at Shimla on 31st May.నేషనల్ కాన్‌క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 16th, 04:25 pm
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ, హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ భాయ్ షా, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఇతర ప్రముఖులు, మరియు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది నా రైతు సోదర సోదరీమణులు.‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నాచురల్ ఫార్మింగ్’ లో రైతుల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 16th, 10:59 am
‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ లో రైతుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పాల్గొన్న వారి లో కేంద్ర మంత్రి శ్రీయుతులు అమిత్ శాహ్, నరేంద్ర సింహ్ తోమర్, గుజరాత్ గవర్నర్, గుజరాత్ ముఖ్యమంత్రి మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తదితరులు ఉన్నారు.ఎగ్రో ఎండ్ఫూడ్ ప్రాసెసింగ్ అంశం పై ఏర్పాటైన జాతీయ శిఖర సమ్మేళనం లో రైతుల ను ఉద్దేశించి డిసెంబర్16న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
December 14th, 04:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 16 న ఉదయం 11 గంటల కు గుజరాత్ లోని ఆణంద్ లో ఎగ్రో ఎండ్ ఫూడ్ ప్రోసెసింగ్ అంశం పై జాతీయ శిఖర సమ్మేళనం ముగింపు సమావేశం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా రైతుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రాకృతిక వ్యవసాయం పై ఈ శిఖర సమ్మేళనం లో శ్రద్ధ తీసుకొంటున్నారు. రైతుల కు ప్రాకృతిక వ్యవసాయం సంబంధి పద్ధతుల ను అవలంభించడం వల్ల ఒనగూడే ప్రయోజనాల ను గురించిన జరూరైన సమాచారాన్నంతటిని అందించడం జరుగుతుంది.ప్రత్యేకలక్షణాలు గల 35 పంట రకాల ను సెప్టెంబర్ 28న దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధానమంత్రి
September 27th, 09:41 pm
జలవాయు అనుకూల సాంకేతికతల పట్ల చైనత్యాన్ని పెంచే ప్రయాస లో భాగం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ వ్యాప్తం గా ఐసిఎఆర్ కు చెందిన అన్ని ఇన్స్ టిట్యూట్ లలో, రాష్ట్రాల లోని మరియు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాల లో, కృషి విజ్ఞాన కేంద్రాల (కెవికెస్) లో నిర్వహించే ఒక అఖిల బారతీయ కార్యక్రమం లో ప్రత్యేక లక్షణలు గల 35 రకాల పంటల ను దేశానికి సమర్పణం చేయనున్నారు. ఈ కార్యక్రమం సాగే క్రమం లో ప్రధాన మంత్రి నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ బయొటిక్ స్ట్రేస్ మేనేజ్ మెంట్, రాయ్ పుర్ లో కొత్త కేంపస్ ను కూడా దేశానికి అంకితం చేస్తారు.PM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO
October 14th, 11:59 am
On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.Prime Minister reviews progress of Indian Council of Agricultural Research
July 04th, 06:50 pm
Prime Minister Shri Narendra Modi reviewed the progress of agriculture research, extension and education in India through video conference earlier today.Prime Minister to launch ‘Atma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan ‘on Friday 26th June
June 25th, 03:30 pm
COVID-19 pandemic has had an adverse impact on workforce in general and migrant workers in particular. A large number of migrant workers returned to several states. The challenge of containing Covid-19 was compounded by the need to provide basic amenities and means of livelihood to migrants and rural workers.PM Modi to launch Garib Kalyan Rojgar Abhiyaan on 20th June to boost livelihood opportunities in Rural India
June 18th, 09:40 am
Government of India has decided to launch a massive rural public works scheme ‘Garib Kalyan Rojgar Abhiyaan’to empower and provide livelihood opportunities to the returnee migrant workers and rural citizens. PM Modi will launch this Abhiyaan on 20th June, 2020 at 11 am through Video-Conference in presence of the Chief Minister and Deputy Chief Minister of Bihar.India has always inspired the world on environmental protection: PM Modi
September 11th, 01:01 pm
Prime Minister Narendra Modi launched several crucial development projects in Mathura, Uttar Pradesh today. Addressing the crowd of supporters gathered at the event, PM Modi talked about the need for environmental conservation and urged the people to eliminate single-use plastics from their lives as a tribute to Mahatma Gandhi’s upcoming 150th birth anniversary. On this occasion, Shri Modi also launched the ‘Swachhta Hi Seva 2019” as well as the ‘National Animal Disease Control Program’ along with a host of other infrastructural projects to boost tourism in Mathura.జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని మరియు జాతీయ కృత్రిమ వీర్య నిక్షేపణం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 11th, 01:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశం లోని పశు గణం లో గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎమ్ డి), బ్రూసెలోసిస్ ల నియంత్రణ కు మరియు నిర్మూలన కు ఉద్దేశించిన జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని (ఎన్ఎసిడిపి) మథుర లో నేడు ప్రారంభించారు.Farmers are the ones, who take the country forward: PM Modi
October 26th, 11:33 am
Addressing the Krishi Kumbh in Lucknow via video conferencing, PM Narendra Modi spoke at length about the farmer friendly measures of the Government like Soil health Cards and other modern techniques of farming. The PM also reiterated the Government’s commitment to double the income of farmers.లఖ్‌నవూ లో జరిగిన కృషి కుంభ్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 26th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లఖ్‌నవూ లో ఈ రోజు జరిగిన కృషి కుంభ్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.