2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

March 17th, 01:34 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూఢిల్లీలోని పూస క్యాంపస్లోని ఐ.ఎ.ఆర్.ఐ మేళా గ్రౌండ్లో కృషి ఉన్నతి మేళాను నేడు సందర్శించారు. అతను థీమ్ పెవిలియన్ మరియు జైవిక్ మేళా కుంబ్లను సందర్శించారు. అతను 25 కృషి విజ్ఞాన కేంద్రాలకు పునాది రాయి వేశారు. అతను సేంద్రీయ ఉత్పత్తులకు ఈ-మార్కెటింగ్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. ఆయన కృషి కర్మన్ అవార్డులు మరియు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రధానం చేశారు.

కృషి ఉన్నతి మేళా లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 17th, 01:33 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో పూసా కేంపస్ యొక్క ఐఎఆర్ఐ మేళా గ్రౌండ్ లో ఏర్పాటైన కృషి ఉన్నతి మేళా ను సందర్శించారు. ఆయన థీమ్ పెవిలియన్ ను మరియు జైవిక్ మేళా కుంభ్ ను తిలకించారు. 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. సేంద్రియ ఉత్పత్తుల కోసం ఒక ఇ- మార్కెటింగ్ పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. కృషి కర్మణ్ అవార్డులను మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు.

మార్చి నెల 17వ తేదీన ఐఎఆర్ఐ ‘కృషి ఉన్న‌తి మేళా’ లో వ్య‌వ‌సాయ‌దారుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

March 16th, 10:35 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాజ‌ధాని న‌గ‌రంలో భార‌తీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ (ఐఎఆర్ఐ) యొక్క పూసా ప్రాంగ‌ణంలో మార్చి నెల 17 వ తేదీన జ‌రిగే వార్షిక ‘కృషి ఉన్న‌తి మేళా’ లో ప్ర‌సంగించనున్నారు. ఆయ‌న వ్య‌వ‌సాయదారుల‌ను ఉద్దేశించి ఉప‌న్యాస‌మిస్తారు. సేంద్రియ వ్య‌వ‌సాయం పై ఒక పోర్ట‌ల్ ను ఆవిష్క‌రిస్తారు. అలాగే, 25 కృషి విజ్ఞాన్ కేంద్రాల‌కు పునాదిరాయిని వేస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ‘‘కృషి క‌ర్మ‌ణ్’’మ‌రియు ‘‘దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహ‌న్’’ అవార్డుల‌ను కూడా ప్ర‌దానం చేస్తారు.