కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకొన్నందుకు పి.వి. సింధు ను అభినందించిన ప్రధాన మంత్రి

September 17th, 02:35 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు ను కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకొన్నందుకుగాను అభినందించారు.