‘100 శాతం విద్యుతీకరణ మిశన్’ సఫలం అయినందుకు కొంకణ్ రైల్ వే జట్టు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
March 30th, 10:04 am
‘మిశన్ 100 పర్ సెంట్ ఎలక్ట్రిఫికేశన్’ (100 శాతం విద్యుతీకరణ మిశన్) కు అసాధారణ సఫలత ప్రాప్తించినందుకు మరియు నిరంతర అభివృద్ధి సంబంధి కొత్త ప్రమాణాల ను నెలకొల్పినందుకు కొంకణ్ రైల్ వే జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.