I will put all my strength into making Bengal developed: PM Modi in Mathurapur, West Bengal

May 29th, 11:10 am

Prime Minister Narendra Modi addressed a powerful public gathering in Mathurapur, West Bengal, being his last rally in Bengal for the 2024 Lok Sabha elections. Paying homage to the holy Gangasagar, PM Modi acknowledged the overwhelming support of the people, especially the women, signaling a decisive victory for the BJP. He also expressed heartfelt gratitude to the people of Kolkata for their immense love and affection, which he believes reflects their endorsement of the BJP’s governance. “Your affection demonstrates, Phir Ek Baar, Modi Sarkar,” he affirmed.

PM Modi addresses a public meeting in Mathurapur, West Bengal

May 29th, 11:00 am

Prime Minister Narendra Modi addressed a powerful public gathering in Mathurapur, West Bengal, being his last rally in Bengal for the 2024 Lok Sabha elections. Paying homage to the holy Gangasagar, PM Modi acknowledged the overwhelming support of the people, especially the women, signaling a decisive victory for the BJP. He also expressed heartfelt gratitude to the people of Kolkata for their immense love and affection, which he believes reflects their endorsement of the BJP’s governance. “Your affection demonstrates, Phir Ek Baar, Modi Sarkar,” he affirmed.

Unimaginable, unparalleled, unprecedented, says PM Modi as he holds a dynamic roadshow in Kolkata, West Bengal

May 28th, 10:15 pm

Prime Minister Narendra Modi held a dynamic roadshow amid a record turnout by the people of Bengal who were showering immense love and affection on him.

YSR Congress got 5 years in Andhra Pradesh, but they wasted these 5 years: PM Modi in Rajahmundry

May 06th, 03:45 pm

Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed a massive public meeting in Rajahmundry, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”

PM Modi campaigns in Andhra Pradesh’s Rajahmundry and Anakapalle

May 06th, 03:30 pm

Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed two massive public meetings in Rajahmundry and Anakapalle, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”

సిటీ ఆఫ్ జాయ్ కోల్‌కతా వికసిత భారత్ అంబాసిడర్ మీట్-అప్‌ను నిర్వహిస్తోంది

March 13th, 10:58 pm

మార్చి 13, 2024న, కోల్‌కతాలో వికసిత భారత్ అంబాసిడర్ బ్యానర్‌పై భారత ఆర్థిక వ్యవస్థపై మేధోపరమైన చర్చ జరిగింది. #VBA2024 ఈవెంట్ ప్రసిద్ధ ఎస్ప్లానేడ్ ప్రాంతంలో ఉన్న అశుతోష్ బర్త్ సెంటెనరీ హాల్‌లో జరిగింది. విద్యార్థులు, నిపుణులు మరియు పారిశ్రామికవేత్తలతో సహా 400 మంది హాజరయ్యారు. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో కోల్‌కతా యొక్క నిబద్ధతను యువతకు పెద్ద సంఖ్యలో ప్రజలు చూపించారు.

పశ్చిమ బంగాల్ లోని కోల్‌కాతా లో 15,400 కోట్ల రూపాయల విలువైన అనేక కనెక్టివిటీ ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

March 06th, 01:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్‌కాతా లో అనేక కనెక్టివిటీ ప్రాజెక్టుల ను ఈ రోజు న ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన కూడా జరిపారు. ఈ ప్రాజెక్టు ల విలువ 15,400 కోట్ల రూపాయలు ఉంది. పట్టణ ప్రాంతాల లో మొబిలిటీ సెక్టర్ లో చేపట్టిన ఈ అభివృద్ధి ప్రధాన ప్రాజెక్టు లు మెట్రో రైల్ మరియు రీజనల్ రేపిడ్ ట్రాన్‌జిట్‌ సిస్టమ్ (ఆర్ఆర్‌టిఎస్) లకు చెందినవి.

స్వామి స్మరణానందజీ మహారాజ్ ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకోవడాని కి ఆసుపత్రి ని సందర్శించినప్రధాన మంత్రి

March 05th, 09:08 pm

రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ యొక్క ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్‌కాతా లో ఒక ఆసుపత్రి కి వెళ్ళారు.

Art is pro-nature, pro-environment and pro-climate: PM Modi

December 08th, 06:00 pm

PM Modi inaugurated the first Indian Art, Architecture & Design Biennale (IAADB) 2023 being held at Red Fort. During the programme, the Prime Minister inaugurated the ‘Aatmanirbhar Bharat Centre for Design’ at Red Fort and the student Biennale- Samunnati. He also launched a Commemorative Stamp. PM Modi also took a walkthrough of the exhibition showcased on the occasion.

ఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు-2023కు ఎర్రకోట వద్ద ప్రధాని ప్రారంభోత్సవం

December 08th, 05:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు (ఐఎఎడిబి)-2023ను ఎర్రకోట వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్’ (ఎబిసిడి)తోపాటు విద్యార్థుల ద్వైవార్షిక వేడుకలు ‘సమున్నతి’ని కూడా ప్రధాని ప్రారంభించారు. అలాగే ఈ వేడుకల స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించి, ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. కాగా, ఢిల్లీ నగర సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని ‘ఐఎఎడిబి’ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ- ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోటను సందర్శనకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత అనేక తరాలు గతించినా ఈ కోట ప్రాంగణానికిగల చారిత్రక ప్రాశస్త్యం ఎన్నటికీ చెరగనిదిగా, అచంచలంగా నిలిచి ఉందని ఆయన వివరించారు.

140 crore people are driving numerous changes: PM Modi during Mann Ki Baat

November 26th, 11:30 am

During the 107th episode of Mann Ki Baat, PM Modi began his address by honoring the lives lost in the 26/11 Mumbai terrorist attacks. He subsequently delved into crucial topics such as Constitution Day, the 'Vocal for Local' campaign's influence, the 'Swachh Bharat' mission, the surge in digital payments, and other significant matters.

Our connectivity initiatives emerged as a lifeline during the COVID Pandemic: PM Modi

November 01st, 11:00 am

PM Modi and President Sheikh Hasina of Bangladesh jointly inaugurated three projects in Bangladesh. We have prioritized the strengthening of India-Bangladesh Relations by enabling robust connectivity and creating a Smart Bangladesh, PM Modi said.

పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో, జి.20 అవినీతి వ్యతిరేక, మంత్రులస్థాయి సమావేశానికి సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో ప్రసంగం.

August 12th, 10:21 am

జి 20, అవినీతి వ్యతిరేక మినిస్టీరియల్ సమావేశం భౌతిక స్థాయిలో తొలిసారిగా జరుగుతున్నందున మీఅందరికీ నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. మీరు నోబుల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నగరమైన కోల్ కతాలో సమావేశమౌతున్నారు. వారు తమ రచనలలో అత్యాశ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు, ఎందుకంటే, అది వాస్తవాన్ని గ్రహించకుండా మనల్ని నిరోధిస్తుంది. ప్రాచీన ఉపనిషత్ లు మా గ్రుథ అని సూచించాయి. అంటే , అత్యాశపనికిరాదని సూచించాయి.

అవినీతి నిరోధంపై జి-20 సచివులస్థాయి భేటీలో ప్రధాని ప్రసంగం

August 12th, 09:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అవినీతి నిరోధంపై కోల్‌కతాలో నిర్వహించిన జి-20 సచివుల స్థాయి సమావేశంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా నోబెల్‌ పురస్కార గ్రహీత అయిన గురుదేవుడు రవీంద్రనాథ్‌ టాగూర్‌ నగరం కోల్‌కతా వచ్చిన ప్రముఖులకు ఆయన స్వాగతం పలికారు. అవినీతి నిరోధంపై జి-20 సచివుల స్థాయి సమావేశం ప్రత్యక్షంగా నిర్వహించడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఠాగూర్ రచనలను ప్రస్తావిస్తూ- ఎవరికైనా దురాశ తగదని, అది సత్యాన్వేషణకు అడ్డుగోడగా నిలుస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ‘మా గృథా’.. అంటే- దురాశకు తావుండరాదు’ అన్న ప్రాచీన భారతీయ ఉపనిషత్తు ఉద్బోధను ప్రధాని ఉటంకించారు.

'మన్ కీ బాత్' పట్ల ప్రజలు చూపుతున్న అభిమానం అపూర్వమైనది: ప్రధాని మోదీ

May 28th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్'లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈసారి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ 2వ సెంచరీ ప్రారంభం. గత నెలలో మనమందరం ప్రత్యేక సెంచరీ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమానికి అతిపెద్ద బలం. 100వ ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయానికిఒక విధంగా దేశం మొత్తం ఒక సూత్రంతో అనుసంధానమై ఉంది. పరిశుభ్రతా కార్మికులైన సోదర సోదరీమణులు కావచ్చు. లేదా వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు కావచ్చు. 'మన్ కీ బాత్' అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసింది. 'మన్ కీ బాత్'పై మీరందరూ ప్రదర్శించిన ఆత్మీయత, స్నేహభావం అపూర్వమైనవి. అవి భావోద్వేగానికి గురి చేస్తాయి. 'మన్ కీ బాత్' ప్రసారమైనప్పుడుఆ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో, వివిధ టైమ్ జోన్లలో ఒకచోట సాయంత్రం, మరోచోట అర్థరాత్రి అయినప్పటికీ 100వ ఎపిసోడ్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. వినేందుకు సమయం కేటాయించారు. వేల మైళ్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుండి వచ్చిన ఒక వీడియోను కూడా నేను చూశాను. అందులో వందేళ్ల ఒక అమ్మ తన ఆశీస్సులు ఇస్తోంది. భారతదేశంతో పాటు ఇతర నుండి కూడా ప్రజలు 'మన్ కీ బాత్'పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలా మంది నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారు. 'మన్ కీ బాత్'లో దేశం, దేశప్రజలు సాధించిన విజయాల గురించి మాత్రమే చర్చించడాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ ఆశీర్వాదానికి నేను మీ అందరికీ గౌరవంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

కోల్‌కతాలో హుగ్లీ నది దిగువన మెట్రో రైలు ప్రయోగాత్మక ప్రయాణంపై ప్రధానమంత్రి హర్షం

April 15th, 09:37 am

ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌తో లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

March 04th, 10:01 am

మౌలిక సదుపాయాల పై ఈ వెబ్‌నార్‌లో వందలాది మంది వాటాదారులు పాల్గొంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను మరియు 700 మందికి పైగా MDలు మరియు CEOలు తమ సమయాన్ని వెచ్చించి, ఈ ముఖ్యమైన చొరవ యొక్క గొప్పతనాన్ని గ్రహించి, విలువ జోడింపు కోసం పనిచేశారని నేను సంతోషిస్తున్నాను. నేను అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అంతేకాకుండా వివిధ రంగాలలోని నిపుణులు మరియు వివిధ వాటాదారులు కూడా పెద్ద సంఖ్యలో చేరడం ద్వారా ఈ వెబ్‌నార్‌ను అత్యంత సుసంపన్నం మరియు ఫలితాల ఆధారితంగా మారుస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. సమయం కేటాయించినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు మరియు మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈ ఏడాది బడ్జెట్‌ మౌలిక రంగ వృద్ధికి సరికొత్త ఊతం ఇవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నిపుణులు మరియు అనేక ప్రసిద్ధ మీడియా సంస్థలు భారతదేశ బడ్జెట్ మరియు దాని వ్యూహాత్మక నిర్ణయాలను ప్రశంసించారు. ఇప్పుడు మా కాపెక్స్ 2013-14 సంవత్సరంతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ, అంటే నా పాలనకు ముందు. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద రానున్న కాలంలో రూ.110 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అటువంటి దృష్టాంతంలో, వాటాదారులు కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు మరియు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది.

మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు సంబంధించి బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ.

March 04th, 10:00 am

బడ్జెట్‌ అనంతరం నిర్వహించే 12 వెబినార్‌లలో ఇది 8 వ వెబినార్‌. 2023 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పలు కార్యక్రమాలను సమర్ధంగా అమలు చేసేందుకు ప్రజలనుంచి ఆలోచనలు, సూచనలను స్వీకరించేందుకుఈ వెబినార్‌లను నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్-ఎంవీ గంగా విలాస్ ప్రారంభోత్సవం, వారణాసిలో టెంట్ సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

January 13th, 10:35 am

ఈ రోజు లోహ్రీ పండుగ. రాబోయే రోజుల్లో ఉత్తరాయణం, మకర సంక్రాంతి, భోగి, బిహు, పొంగల్ వంటి అనేక పండుగలను జరుపుకుంటాం. దేశంలో, ప్రపంచంలో ఈ పండుగలను జరుపుకునే వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

వారాణసీ లో ప్రపంచం లోకెల్లా అతి దీర్ఘమైన నదీ జల యాత్ర - ఎమ్.వి గంగావిలాస్ కు ప్రారంభసూచక పచ్చ జెండా ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా చూపెట్టిన ప్రధాన మంత్రి

January 13th, 10:18 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచం లోనే అతి పెద్దదైన నదీ జల యాత్ర ఎమ్ వి గంగా విలాస్ కు ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపెట్టారు. దీనితో పాటే వారాణసీ లో టెంట్ సిటీ ని కూడా ఆయన ప్రారంభించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, ఒక వేయి కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక ఇతర అంతర్ దేశీయ జలమార్గ పథకాల ను ఆయన ప్రారంభించడం తో పాటుగా కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేశారు. నదీ జలాల లో విహారాని కి సంబంధించిన పర్యటన రంగాని కి ఉత్తేజాన్ని అందించాలనే ప్రధాన మంత్రి ప్రయత్నానికి అనుగుణం గా ఈ యొక్క సర్వీసు మొదలవడం తో, నదీ జలయాత్ర లకు సంబంధించిన ఇంతవరకు వినియోగం లోకి రానటువంటి సంభావ్యత లు ఇక మీదట ఆచరణ రూపాన్ని దాల్చనున్నాయి. మరి ఇది భారతదేశం లో నదీ విహార ప్రధాన పర్యటన ల తాలూకు ఒక సరికొత్త యుగాన్ని ఆవిష్కరించనుంది.