The devotion of the people is unparalleled, and their love is my good fortune: PM Modi
January 17th, 01:55 pm
Prime Minister Narendra Modi addressed the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala. He expressed his heartfelt gratitude for the love and warmth received from the people of Kerala. He acknowledged the overwhelming response, from the moment he landed at Kochi Airport to the thousands who blessed him along the way.PM Modi addresses the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala
January 17th, 01:51 pm
Prime Minister Narendra Modi addressed the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala. He expressed his heartfelt gratitude for the love and warmth received from the people of Kerala. He acknowledged the overwhelming response, from the moment he landed at Kochi Airport to the thousands who blessed him along the way.The world is recognizing India’s potential and position in global trade: PM Modi
January 17th, 12:12 pm
PM Modi inaugurated three major infrastructure projects worth more than Rs 4,000s crore in Kochi, Kerala. The projects being inaugurated today include New Dry Dock at Cochin Shipyard Limited (CSL), International Ship Repair Facility of CSL, and LPG Import Terminal of IOCL at Puthuvypeen, Kochi. These major infrastructure projects are in line with the PM Modi's vision to transform India's ports, shipping, and waterways sector.నాలుగు వేల కోట్లరూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయాల సంబంధి పథకాల ను కేరళ లోని కోచి లో దేశప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
January 17th, 12:11 pm
నాలుగు వేల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయల రంగం సంబంధి ప్రాజెక్టుల ను మూడింటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళ లోని కోచి లో ఈ రోజు న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల లో కొచ్చిన్ శిప్ యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్) లో న్యూ డ్రై డాక్ (ఎన్‌డిడి) , సిఎస్ఎల్ లోనే ఇంటర్‌నేశనల్ శిప్ రిపేర్ ఫెసిలిటీ (ఐఎస్ఆర్ఎఫ్) మరియు కోచి లోని పుదువిపీన్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ కు చెందిన ఎల్‌పిజి ఇంపోర్ట్ టర్మినల్ లు భాగం గా ఉన్నాయి. ఈ ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన సంబంధి పథకాలు భారతదేశం లో ఓడరేవుల ను, శిపింగ్ ను మరియు జలమార్గాల రంగాన్ని మెరుగు పరచి సామర్థ్యాన్ని వృద్ధి చేయడం మరియు ఆ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్.. కేరళ రాష్ట్రాల్లో జనవరి 16-17 తేదీల్లో ప్రధాని పర్యటన
January 14th, 09:36 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 16-17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు జనవరి 16వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలోగల వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్-నార్కోటిక్స్ (ఎన్ఎసిఐఎన్-నసిన్) కొత్త ప్రాంగణాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ‘ఇండియన్ రెవెన్యూ సర్వీస్’ (కస్టమ్-పరోక్ష పన్నులు) 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతోపాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతోనూ ప్రధానమంత్రి సమావేశమవుతారు.కోచి లో దేశం లోనే మొట్టమొదటివాటర్ మెట్రో ను ప్రశంసించిన ప్రధానమంత్రి
April 26th, 02:51 pm
దేశం లో మొట్ట మొదటిసారి గా వాటర్ మెట్రో సేవ లు కోచి లో ఆరంభం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.To build a developed India, it is necessary to expand 'Make in India' and manufacturing sector: PM Modi
September 02nd, 05:11 pm
PM Modi launched mechanization and industrialisation projects worth around Rs 3800 crores in Mangaluru. Referring to the projects for which were inaugurated or foundation stones were laid, the PM said these projects will increase the ease of living and employment in Karnataka especially, ‘One District and One Product’ scheme will facilitate the availability of market for the products of fishermen, artisans and farmers of the region.మంగళూరు లో వివిధ పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేసినప్రధాన మంత్రి; మరికొన్ని పథకాలకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు
September 02nd, 03:01 pm
దాదాపు గా 3800 కోట్ల రూపాయల విలువ కలిగిన యంత్రీకరణం, ఇంకా పారిశ్రామికీకరణ పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మంగళూరు లో ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు.INS Vikrant is a testament to the hard work, talent, influence and commitment of 21st century India: PM Modi
September 02nd, 01:37 pm
PM Narendra Modi commissioned the first indigenous aircraft carrier as INS Vikrant. The Prime Minister exclaimed, Vikrant is huge, massive, and vast. Vikrant is distinguished, Vikrant is also special. Vikrant is not just a warship. This is a testament to the hard work, talent, influence and commitment of India in the 21st century.పూర్తి గా దేశం లోనే తయారు చేసిన ఒకటో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను దేశప్రజల సేవ కుసమర్పించిన ప్రధాన మంత్రి
September 02nd, 09:46 am
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల సేవ కు గాను సమర్పించారు. వలసవాద హయాము తాలూకు గతాని కి అతీతం గా మరియు సమృద్ధమైనటువంటి భారతదేశం సముద్ర సంబంధి వారసత్వాని కి ప్రతిరూపం గా నౌకాదళాని కి కొత్త ధ్వజాన్ని (చిహ్నాన్ని) కూడా ప్రధాన మంత్రి ఇదే కార్యక్రం లో ఆవిష్కరించారు.కేరళలోని కొచ్చిలో మెట్రో మరియు రైల్వే సంబంధిత కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
September 01st, 09:34 pm
ఈరోజు కేరళలోని ప్రతి మూల, పవిత్రమైన ఓనం పండుగ ఆనందంతో నిండిపోయింది. ఈ ఉత్సాహం సందర్భంగా, కేరళకు రూ.4600 కోట్లకు పైగా విలువైన కనెక్టివిటీ ప్రాజెక్టులను బహుమతిగా అందించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని పెంచే ఈ ప్రాజెక్ట్‌ల కోసం నేను మీ అందరినీ అభినందిస్తున్నాను.PM Modi launches projects of Kochi Metro & Indian Railways in Kochi
September 01st, 06:30 pm
PM Modi laid the foundation stone and dedicated to the nation various projects of Kochi Metro and Indian Railways worth around Rs 4500 crore in Kochi. Remarking on the Azadi ka Amrit Kaal, the PM said that Indians have taken a colossal resolution to build a developed India in the coming 25 years. “Modern infrastructure has a big role in this roadmap of developed India”, he added.కేరళ ప్రజలు ఇప్పుడు బీజేపీని కొత్త ఆశగా చూస్తున్నారు: ప్రధాని మోదీ
September 01st, 04:31 pm
ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ
September 01st, 04:30 pm
ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 10:59 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.భారతదేశం లో కెల్లా మొట్టమొదటి పూర్తి స్థాయి అంతర్జాతీయ క్రూజ్ టర్మినల్ కేరళ లో ప్రారంభమైన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 14th, 04:40 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళ లోని కొచ్చి లో, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో - కేరళ గవర్నర్; కేరళ ముఖ్యమంత్రి; కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; సహాయ మంత్రులు శ్రీ మనసుఖ్ మాండవీయ; శ్రీ మురళీధరన్ పాల్గొన్నారు.కేరళ లోని కొచ్చిలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన - ప్రధానమంత్రి మోదీ
February 14th, 04:39 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళ లోని కొచ్చి లో, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో - కేరళ గవర్నర్; కేరళ ముఖ్యమంత్రి; కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; సహాయ మంత్రులు శ్రీ మనసుఖ్ మాండవీయ; శ్రీ మురళీధరన్ పాల్గొన్నారు.ఈ నెల 14న తమిళ నాడు ను, కేరళ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 12th, 06:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 14న తమిళ నాడు, కేరళ రాష్ట్రాల ను సందర్శించనున్నారు. పగటి పూట 11 గంటల 15 నిముషాల కు చెన్నై లో ప్రధాన మంత్రి అనేక కీలకమైన ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం/శంకు స్థాపన చేస్తారు. అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్‌కె-1ఎ)ని సైన్యాని కి అప్పగిస్తారు. సాయంత్రం 3 గంటల 30 నిముషాల కు కొచ్చి లో వివిధ ప్రాజెక్టుల ను దేశానికి అంకితం చేయడంతో పాటు, కొన్ని పథకాల కు శంకు స్థాపన కూడా చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల వృద్ధి గతికి కీలకమైన వేగాన్ని జత పరచడమే కాకుండా, పూర్తి స్థాయి అభివృద్ధి సామర్ధ్యాన్ని సంతరించుకోవడానికి తోడ్పడుతాయి.We plan to achieve 'One Nation, One Gas Grid': PM Modi
January 05th, 11:01 am
కొచ్చి - మంగళూరు సహజ వాయువు గొట్టపు మార్గాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమం ‘ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్’ ఆవిష్కారం దిశ లో ఒక ముఖ్యమైన మైలురాయి ని సూచిస్తున్నది. ఈ సందర్భం లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి తో పాటు కర్నాటక, కేరళ ల గవర్నర్ లు మరియు ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.