Maha Kumbh is a divine festival of our faith, spirituality and culture: PM in Prayagraj
December 13th, 02:10 pm
PM Modi inaugurated development projects worth ₹5500 crore in Prayagraj, highlighting preparations for the 2025 Mahakumbh. He emphasized the cultural, spiritual, and unifying legacy of the Kumbh, the government's efforts to enhance pilgrimage facilities, and projects like Akshay Vat Corridor and Hanuman Mandir Corridor.ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
December 13th, 02:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పవిత్ర సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్‌కు, మహాకుంభమేళాకు వచ్చే సాధువులు, సన్యాసులకు భక్తితో నమస్కరించారు. కృషి, అంకితభావంతో మహా కుంభమేళాను విజయవంతం చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా జరిగే పరిమాణాన్ని, స్థాయి గురించి వివరిస్తూ, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే మహాయజ్ఞంగా, ప్రతి రోజూ లక్షల మంది భక్తుల పాల్గొనే, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ‘‘ప్రయాగరాజ్ నేలపై సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న మహా కుంభమేళా దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును నూతన శిఖరాలకు తీసుకెళుతుందతని, ఈ ఐక్యత ‘మహాయజ్ఞం’ గురించి ప్రపంచమంతా చర్చిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహా కుంభమేళాని విజయవంతంగా నిర్వహించాలన్నారు.అత్యాధునిక డిజిటల్ మార్పుల వైపు అడుగులు: ఆసియాన్-భారత్ సంయుక్త ప్రకటన
October 10th, 05:42 pm
లావో పిడిఆర్‌లోని వియంటియాన్‌లో 10వ తేదీన జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సభ్య దేశాలు, భారత్ జారీ చేసిన సంయుక్త ప్రకటన...ముంబయిలో జరిగిన అభిజాత్ మరాఠీ భాషా కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 05th, 07:05 pm
మహారాష్ట్ర గవర్నర్, శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే జీ, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ జీ, అజిత్ పవార్ జీ, కేంద్ర ప్రభుత్వంలోని నా సహచరులు, తన గాత్రంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన ఆశా తాయ్ జీ., ప్రఖ్యాత నటులు భాయ్ సచిన్ జీ, నామ్‌దేవ్ కాంబ్లీ జీ, సదానంద్ మోరే జీ, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు భాయ్ దీపక్ జీ, మంగళ్ ప్రభాత్ లోధా జీ, ముంబయి బీజేపీ అధ్యక్షులు భాయ్ ఆశిష్ జీ, ఇతర ప్రముఖులు, సోదరులు, సోదరీమణులకు నమస్కారాలు!ముంబయిలో మేటి మరాఠీ భాష కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 05th, 07:00 pm
మరాఠీ భాషకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రాచీన భాష హోదా కల్పించిందని ప్రధానమంత్రి అన్నారు. మరాఠీ భాష మాట్లాడే ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించి, మహారాష్ట్ర కలను సాకారం చేసినందుకు మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముంబయిలో ఇవాళ జరిగిన ‘‘మేటి మరాఠీ భాష’’ కార్యక్రమంలో ప్రధాని మట్లాడుతూ మరాఠీ భాషా చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో భాగమైనందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. మరాఠీతో పాటు బెంగాలీ, పాలీ, ప్రాకృత, అస్సామీ భాషలకు కూడా ప్రాచీన భాష హోదా కల్పించినట్లు తెలిపిన ప్రధాని... ఆయా భాషలతో సంబంధం ఉన్న ప్రజలకు అభినందనలు తెలిపారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రష్యా కు ఆధికారిక పర్యటన జరిపిన సందర్భంలో ఒనగూరిన ఫలితాల పట్టిక
July 09th, 09:59 pm
రష్యా దూర ప్రాచ్య ప్రాంతం లో వాణిజ్యం, ఆర్థికం, పెట్టుబడి రంగాలలో 2024 నుంచి 2029 మధ్య కాలానికి భారత్-రష్యా సహకార కార్యక్రమం; రష్యన్ ఫెడరేషన్ లోని ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారానికి సంబంధించిన సూత్రాలు.PM Modi attends News18 Rising Bharat Summit
March 20th, 08:00 pm
Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.ఐఐటి ఢిల్లీ-అబుధాబి ప్రాంగణం తొలి బ్యాచ్ విద్యార్థులతో ప్రధాని సంభాషణ
February 13th, 07:35 pm
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ (ఐఐటి-డి) ప్రాంగణాన్ని ‘యుఎఇ’లో ఏర్పాటు చేయడంపై 2022 ఫిబ్రవరిలో ఉభయదేశాల నాయకత్వం అంగీకారానికి వచ్చింది. ఈ మేరకు ఐఐటి-డి, అబుధాబి విద్యా-వైజ్ఞానికి శాఖ (ఎడిఇకె)ల మధ్య సంయుక్త సహకారంతో దీనికి శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యావకాశం కల్పించడం దీని లక్ష్యం. భవిష్యత్తరం సాంకేతికత, పరిశోధన-ఆవిష్కరణ రంగాలలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. తదనుగుణంగా ‘ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీ’లో మాస్టర్స్ కోర్సుతో ఈ ఏడాది జనవరిలోనే తొలి విద్యా సంవత్సరం ప్రారంభమైంది.Prime Minister’s meeting with President of the UAE
February 13th, 05:33 pm
Prime Minister Narendra Modi arrived in Abu Dhabi on an official visit to the UAE. In a special and warm gesture, he was received at the airport by the President of the UAE His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, and thereafter, accorded a ceremonial welcome. The two leaders held one-on-one and delegation level talks. They reviewed the bilateral partnership and discussed new areas of cooperation.A perfect example of ‘One Life, One Mission’, Acharya Goenka had only one mission–Vipassana: PM Modi
February 04th, 03:00 pm
PM Modi addressed the concluding ceremony of the year-long celebrations of S N Goenka’s 100th birth anniversary via video message. PM Modi spoke highly about Shri Goenka absorbing Vipassana deeply along with his calm and serious personality which created an atmosphere of virtuousness wherever he went. “A perfect example of ‘One Life, One Mission’, Shri Goenka had only one mission – Vipassana!, he added.ఆచార్య శ్రీ ఎస్.ఎన్.గోయంకా శతజయంతి ఉత్సవాల ముగింపు సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
February 04th, 02:30 pm
విపాసన ధ్యాన బోధకులు ఆచార్య శ్రీ ఎస్.ఎన్. గోయంకా శతజయంతి వేడుకలు సంవత్సరం క్రితం ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి, దేశం అమృత్ మహోత్సవాన్ని జరుపుకున్నదని చెబుతూ,ఇదే సమయంలో కల్యాణ్ మిత్ర గోయంకా ఆదర్శాలను వారు గుర్తుచేసుకున్నారు..ఈ ఉత్సవాలు ఈరోజు ముగింపు దశకు చేరుకుంటున్న సందర్బంలో దేశం శరవేగంతో వికసిత్ భారత్ తీర్మానాలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. గురూజీ తరచూ వాడే బుద్ధభగవానుడి మంత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,, దాని అర్ధాన్ని వివరించారు. కలసి ధ్యానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఐక్యత, ఏకత్వ శక్తి వికసిత్ భారత్కు ప్రధాన పునాది అని ప్రధానమంత్రి అన్నారు. ఏడాదిపొడవునా ఈ మంత్రాన్ని ప్రచారం చేసినవారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.హైదరాబాద్‌లో కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ
November 27th, 08:18 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన కోటి దీపోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. కోవిడ్ మహమ్మారి యొక్క క్లిష్ట సమయంలో కూడా, అన్ని సంబంధిత సమస్యలు మరియు సవాళ్లను అధిగమించడానికి మేము దీపాలను వెలిగించాము” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలు విశ్వసించి, ‘స్థానికులకు స్వరం’ పలికినప్పుడు, లక్షలాది మంది భారతీయుల సాధికారత కోసం వారు దియాను కాల్చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న వివిధ శ్రామిక్‌ల క్షేమం కోసం ఆయన ప్రార్థించారు.Delhi University played a major part in creating a strong generation of talented youngsters: PM Modi
June 30th, 11:20 am
PM Modi addressed the Valedictory Ceremony of Centenary Celebrations of the University of Delhi. The universities and educational institutions of any nation present a reflection of its achievements”, PM Modi said. He added that in the 100-year-old journey of DU, there have been many historic landmarks which have connected the lives of many students, teachers and others.దిల్లీవిశ్వవిద్యాలయం శత వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్రధాన మంత్రి
June 30th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఢిల్లీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని మల్టీ పర్పస్ హాల్ లో దిల్లీ విశ్వవిద్యాలయం శత వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమం జరగగా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన విశ్వవిద్యాలయం యొక్క నార్థ్ కేంపస్ లో ఫేకల్టీ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సెంటర్ ఎండ్ ఎకడమిక్ బ్లాకు భవనం సంబంధి శంకుస్థాపన లో కూడా పాలుపంచుకొన్నారు. ప్రధాన మంత్రి ఇదే సందర్బం లో ‘కమెమరేటివ్ సెంటినరీ వాల్యూమ్ - కంపైలేశన్ ఆఫ్ సెంటినరీ సెలిబ్రేశన్స్’ ను; ‘లోగో బుక్ - లోగో ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ ఎండ్ ఇట్స్ కాలేజెస్’ ను మరియు ‘ఆర - 100 ఇయర్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ’ ని ఆవిష్కరించారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐటిఐ కౌశల్ దీక్షాంత్ సమరోహ్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 17th, 04:54 pm
21 వ శ తాబ్దంలో ముందుకు సాగుతూ ఈ రోజు మ న దేశంలో ఒక కొత్త చ రిత్ర సృష్టించబడింది. తొలిసారిగా 9 లక్షల మందికి పైగా ఐటీఐల విద్యార్థులతో కౌశల్ దీక్షాంత్ సమారోహ్ నిర్వహించారు. వర్చువల్ మాధ్యమం ద్వారా 40 లక్షల మందికి పైగా విద్యార్థులు కూడా మాతో కనెక్ట్ అయ్యారు. మీ అందరికీ కౌశల్ దీక్షాంత్ సమారో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ రోజు కూడా చాలా పవిత్రమైన సందర్భం. ఈ రోజు విశ్వకర్మ జన్మదినం కూడా. నైపుణ్యాలతో సృజనాత్మక మార్గంలో మీ మొదటి అడుగు అయిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జరగడం ఎంత అద్భుతమైన యాదృచ్ఛికం! మీ ప్రారంభం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, భవిష్యత్తుకు మీ ప్రయాణం కూడా మరింత సృజనాత్మకంగా ఉంటుందని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. మీకు, దేశప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు.విశ్వకర్మ జయంతి సందర్భంగా కౌశల్ దీక్షాంత్ సమారోహ్ ను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 17th, 03:39 pm
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లోని విద్యార్థుల ను ఉద్దేశించి మొట్ట మొదటి కౌశల్ దీక్షాంత్ సమారోహ్ లో వీడియో సందేశం ద్వారా ప్రmసంగించారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు.Role of a teacher is to show the light to a person: PM Modi
September 05th, 11:09 pm
On the occasion of Teacher’s day, Prime Minister Narendra Modi interacted with the National Award winning teachers. The Prime Minister highlighted the knowledge and dedication of teachers and pointed out that their biggest quality is a positive outlook that enables them to work with students relentlessly for their improvement.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ
September 05th, 06:25 pm
ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళి అర్పించారు. ఉపాధ్యాయురాలు కావడమేగాక ఒడిసా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యాబోధన చేసిన ప్రస్తుత భారత రాష్ట్రపతి చేతులమీదుగా సత్కారం పొందడం ఎంతో విశిష్ట అంశమని ఆయన ఉపాధ్యాయులకు గుర్తుచేశారు. “ఇవాళ దేశం బృహత్తరమైన స్వాతంత్ర్య అమృత మహోత్సవ స్వప్నాన్ని నెరవేర్చుకోవడం ప్రారంభించిన నేపథ్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగంలో చేసిన కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులందరినీ నేను అభినందిస్తున్నాను” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.అగ్రదూత్ గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 06th, 04:31 pm
అస్సాం ఎనర్జిటిక్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ, మంత్రులు శ్రీ అతుల్ బోరా, కేశబ్ మహంత, పిజూష్ హజారికా, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ చైర్మన్ డా. దయానంద్ పాఠక్, అగ్రదూత్ చీఫ్ ఎడిటర్ మరియు ప్రముఖ పాత్రికేయుడు శ్రీ కనక్ సేన్ దేకా, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM inaugurates Golden Jubilee celebrations of Agradoot group of newspapers
July 06th, 04:30 pm
PM Modi inaugurated the Golden Jubilee celebrations of the Agradoot group of newspapers. Assam has played a key role in the development of language journalism in India as the state has been a very vibrant place from the point of view of journalism. Journalism started 150 years ago in the Assamese language and kept on getting stronger with time, he said.