దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ‘‘క్రియేటింగ్ ఎ శేర్ డ్ ఫ్యూచర్ ఇన్ ఎ ఫ్రాక్చర్ డ్ వరల్డ్’’ అంశంపై ప్రధాన మంత్రి ఉపన్యాసం
January 23rd, 05:02 pm
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహిస్తున్న ఈ 48 వ వార్షిక సమావేశానికి హాజరైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ను ఓ బలమైన, సమగ్ర వేదికగా తీర్చిదిద్దడంలో చొరవ చూపిన శ్రీ క్లావుస్ శ్వాబ్ ను అభినందించడం సముచితమని నేను భావిస్తున్నాను. ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచాలన్న బలీయమైన ఆయన ఆకాంక్షే ఈ వేదిక స్థాపన లోని పరమోద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆర్థిక, రాజకీయ మధనానికి గట్టిగా జోడించారు. అలాగే నాకు సాదర స్వాగతం పలికి, ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి, ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.దావోస్ కు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
January 21st, 09:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దావోస్ పర్యటనకు బయలుదేరే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.ప్రధానమంత్రి ని కలిసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు & ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
June 22nd, 01:46 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు & ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ స్చ్వాబ్ నేడు కలుసుకున్నారు.