Our connectivity initiatives emerged as a lifeline during the COVID Pandemic: PM Modi

November 01st, 11:00 am

PM Modi and President Sheikh Hasina of Bangladesh jointly inaugurated three projects in Bangladesh. We have prioritized the strengthening of India-Bangladesh Relations by enabling robust connectivity and creating a Smart Bangladesh, PM Modi said.

నవంబరు ఒకటో తేదీన మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న భారత, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు

October 31st, 05:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా నవంబరు ఒకటో తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో కలిసి ప్రారంభించనున్నారు. అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్ రైల్ లింక్; ఖుల్నా-మోంగ్లా పోర్టు రైల్ లేన్; మైత్రీ సూపర్ ధర్మల్ ప్రాజెక్టు మూడో దశ ఈ మూడు ప్రాజెక్టుల్లో ఉన్నాయి.

భార‌త‌దేశానికి, బాంగ్లాదేశ్ కు మ‌ధ్య అనుసంధాన ప్రాజెక్టుల‌ను సంయుక్తంగా ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ, బాంగ్లాదేశ్ ప్ర‌ధాని మ‌రియు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి

November 09th, 11:28 am

భార‌త‌దేశం, బాంగ్లాదేశ్ ల మ‌ధ్య కొన్ని అనుసంధాన ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా, ఇంకా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ లు ఈ రోజు సంయుక్తంగా ప్రారంభించారు.