INDI Alliance remains as corrupt as ever, craving power at any cost: PM Modi in Sonipat, Haryana
May 18th, 03:20 pm
In his second mega rally in Sonipat, PM Modi shed light on the Congress party's past misdeeds and their desperate attempts to regain power, “Congress has been out of power for 10 years and is in a panic, reminiscing about the days when the royal family ruled by remote control. Every scheme was named after them, funnelling the nation's money into their coffers. The scams weren't just in crores or thousands of crores but ran into lakhs of crores.”PM Modi addresses energetic crowds in Ambala & Sonipat, Haryana
May 18th, 02:46 pm
Prime Minister Narendra Modi spoke at major rallies in Ambala & Sonipat, highlighting the opposition's deceitful intentions and reaffirming the BJP's dedication to Haryana's development. Addressing the gathering, “Modi's 'dhaakad' government demolished the wall of Article 370 and Kashmir started walking on the path of development.”Modi is tirelessly working day and night to change your lives: PM Modi in Dharashiv
April 30th, 10:30 am
PM Modi addressed enthusiastic crowds in Dharashiv, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.Under Modi's leadership, it is a guarantee to provide tap water to every sister’s household: PM Modi in Latur
April 30th, 10:15 am
PM Modi addressed enthusiastic crowds in Latur, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.A stable government takes care of the present while keeping in mind the needs of the future: PM Modi in Madha
April 30th, 10:13 am
PM Modi addressed an enthusiastic crowd in Madha, Maharashtra. Addressing the farmers' struggles, PM Modi empathized with their difficulties and assured them of his government's commitment to finding sustainable solutions for their welfare.PM Modi electrifies the crowd at spirited rallies in Madha, Dharashiv & Latur, Maharashtra
April 30th, 10:12 am
PM Modi addressed enthusiastic crowds in Madha, Dharashiv & Latur, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.Our athletes can achieve anything if they are helped with a scientific approach: PM Modi
February 19th, 08:42 pm
The Prime Minister, Shri Narendra Modi, today addressed Khelo India University Games being held across the seven states in the Northeast via a video message. PM Modi noted the mascot of the Khelo India University Games, i.e. Ashtalakshmi in the shape of a butterfly. PM who often calls the Northeast states Ashtalakshi said “making a butterfly the mascot in these games also symbolizes how the aspirations of the North East are getting new wings.”ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న "ఖేలో ఇండియా" విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీలనుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
February 19th, 06:53 pm
ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతున్న ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడోత్సవాలనుద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడోత్సవాల చిహ్నం సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న 'అష్టలక్ష్మి' లా ఉందని ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను తరచూ 'అష్టలక్ష్మి' గా సంబోధించే ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఈ క్రీడోత్సవాలకు చిహ్నంగా సీతాకోకచిలుకను రూపొందించడం ఈశాన్య ప్రాంత ఆకాంక్షలు ఎలా కొత్త రెక్కలు తొడుగుతున్నాయో తెలియచెప్పే ప్రతీకగా నిలిచింది.” అని అభివర్ణించారు.Sports teach us that there is no limit to excellence, & we must strive with all our might: PM Modi
February 03rd, 12:00 pm
PM Modi addressed the Pali Sansad Khel Mahakumbh. Every sportspersons only win and learn they never lose, he said. The government has always supported sporting initiatives and has also enabled relevant infrastructure, he added. He said that sports enables the maintenance of physical and mental well-being.పాలి లోక్‌సభ క్రీడా మహోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 03rd, 11:20 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పాలి లోక్‌సభ స్థానం పరిధిలో క్రీడా మహోత్సవం ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శించారంటూ క్రీడాకారులను ఆయన అభినందించారు. ‘‘ఆటల్లో పరాజయం అన్నదే ఉండదు.. మనం విజయం సాధిస్తాం.. లేదా అనుభవం సంపాదిస్తాం; కాబట్టే క్రీడాకారులతోపాటు వారి శిక్షకులు, కుటుంబ సభ్యులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. యువతరం ముందంజతోపాటు దేశాభివృద్ధిలో క్రీడల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ‘‘పార్లమెంటు స్థానం స్థాయి క్రీడా మహోత్సవంలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నేడు క్రీడాకారులకే కాకుండా, ప్రతి యువకుడికీ ఒక గుర్తింపుగా మారింది. క్రీడలపై ప్రభుత్వ స్ఫూర్తి మైదానంలో క్రీడాకారుల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇటువంటి క్రీడా పోటీల నిర్వహణలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని జిల్లాలు, రాష్ట్రాలలోగల లక్షలాది ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈ క్రీడా మహోత్సవం ఒక వేదికగా నిలుస్తున్నదని తెలిపారు. అలాగే కొత్త, వర్ధమాన క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తూ సానపెట్టడంలోనూ ఇదొక మాధ్యమంగా మారిందన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా పోటీల నిర్వహణ గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 19th, 06:33 pm
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అనురాగ్ ఠాకూర్, ఎల్.మురుగన్ మరియు నిశిత్ ప్రామాణిక్, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, భారతదేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చిన నా యువ స్నేహితులు.తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
January 19th, 06:06 pm
తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అయన ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు గుర్తుగా ఇద్దరు అథ్లెట్లు అందించిన కాగడాను ఆయన నిర్దేశిత స్థలంలో ప్రతిష్ఠించారు.India is eager to host the Olympics in the country: PM Modi
October 14th, 10:34 pm
PM Modi inaugurated the 141st International Olympic Committee (IOC) Session in Mumbai. Addressing the event, the Prime Minister underlined the significance of the session taking place in India after 40 years. He also informed the audience that India is eager to host the Olympics in the country and will leave no stone unturned in the preparation for the successful organization of the Olympics in 2036. This is the dream of the 140 crore Indians, he added.ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) 141వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
October 14th, 06:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సమావేశాన్ని ప్రారంభించారు. క్రీడా రంగానికి చెందిన వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులు, అనుభవాల ఆదానప్రదానానికి ఇది వేదికను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని క్రికెట్ మైదానంలో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. అలాగే “ఈ చరిత్రాత్మక విజయంపై భారత జట్టుతోపాటు భారతీయులందరికీ నా అభినందనలు” అని ప్రధాని ప్రకటించారు.ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 3వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 25th, 10:16 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, నా మంత్రివర్గ సహచరుడు నిసిత్ ప్రామాణిక్ గారు, ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సిఎం బ్రిజేష్ పాఠక్ గారు, ఇతర ప్రముఖులు ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ అభినందనలు. నేడు యుపి దేశం నలుమూలల నుండి యువ క్రీడా ప్రతిభావంతుల సంగమంగా మారింది. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ లో పాల్గొంటున్న 4,000 మంది క్రీడాకారుల్లో ఎక్కువ మంది వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందినవారే. నేను ఉత్తరప్రదేశ్ ఎంపీని. నేను ఉత్తరప్రదేశ్ ప్రజల ప్రతినిధిని. అందుకే యూపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా 'ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్'లో పాల్గొనేందుకు యూపీకి వచ్చిన క్రీడాకారులందరికీ ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను.క్రీడా భారతం 3వ విశ్వవిద్యాలయ క్రీడలను ప్రారంభించిన ప్రధానమంత్రి
May 25th, 07:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా క్రీడా భారతం (ఖేలో ఇండియా) 3వ విశ్వవిద్యాలయ క్రీడలు-2023ను ప్రారంభించారు. దేశంలోని 200కుపైగా విశ్వవిద్యాలయాల నుంచి 4750 మంది క్రీడాకారులు మొత్తం 21 క్రీడాంశాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు. ఈ క్రీడల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ప్రధాని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉత్తరప్రదేశ్ నేడు క్రీడా-ప్రతిభా సంగమంగా మారిందని వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి 4000 మందికిపైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యునిగా వారందర్నీ ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.మే నెల 25 న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్కమూడో సంచిక ప్రారంభం అయినట్లు ప్రకటించనున్న ప్రధాన మంత్రి
May 24th, 04:20 pm
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023 మే నెల 25 వ తేదీ నాటి రాత్రి 7 గంటల కు ప్రారంభం అవుతున్నట్లు గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రకటించనున్నారు.44వ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
June 19th, 05:01 pm
ఈ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ ఈవెంట్‌లో కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆర్కాడీ డ్వోర్కోవిచ్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు, వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, చెస్ మరియు ఇతర క్రీడా సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రతినిధులు ఉన్నారు. , ఇతర ప్రముఖులందరూ, చెస్ ఒలింపియాడ్ జట్టు సభ్యులు మరియు ఇతర చెస్ క్రీడాకారులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM launches historic torch relay for 44th Chess Olympiad
June 19th, 05:00 pm
Prime Minister Modi launched the historic torch relay for the 44th Chess Olympiad at Indira Gandhi Stadium, New Delhi. PM Modi remarked, We are proud that a sport, starting from its birthplace and leaving its mark all over the world, has become a passion for many countries.”‘ఖేలో ఇండియా’ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి సందేశం
April 24th, 06:31 pm
బెంగళూరు నగరమే దేశంలోని యువతకు గుర్తింపు. బెంగళూరు ప్రొఫెషనల్స్‌కి గర్వకారణం. డిజిటల్ ఇండియా హబ్ బెంగళూరులోనే ఖేలో ఇండియాను నిర్వహించడం చాలా ముఖ్యమైనది. స్టార్టప్‌ల ప్రపంచంలో ఈ క్రీడల కలయిక నిజంగా అద్భుతమైనది! బెంగళూరులోని ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ ఈ అందమైన నగరానికి శక్తిని జోడిస్తాయి మరియు దేశంలోని యువత కూడా కొత్త ఉత్సాహంతో తిరిగి వస్తారు. ఈ క్రీడలను నిర్వహించినందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రపంచ మహమ్మారి యొక్క అన్ని సవాళ్ల మధ్య, ఈ గేమ్ భారతదేశ యువత యొక్క సంకల్పం మరియు స్ఫూర్తికి ఉదాహరణ. మీ ప్రయత్నాలకు, ధైర్యానికి నమస్కరిస్తున్నాను. నేడు ఈ యువ స్ఫూర్తి దేశాన్ని ప్రతి రంగంలోనూ కొత్త వేగంతో ముందుకు తీసుకెళుతోంది.