Telephone Conversation between PM and Prime Minister of Nepal

April 10th, 03:50 pm

Prime Minister Shri Narendra Modi had a phone call today with H.E. Shri K P Sharma Oli, Rt. Hon. Prime Minister of Nepal.

PM appreciates PM of Nepal

March 20th, 05:38 pm

The Prime Minister Shri Narendra Modi has appreciated PM of Nepal, Shri KP Sharma Oli for his announcement of contribution to the COVID-19 Emergency Fund.

India has been playing the role of a trusted partner in Nepal’s all round development: PM

January 21st, 11:19 am

PM Modi and Nepal PM K.P. Sharma Oli jointly inaugurated the second Integrated Check Post (ICP) at Jogbani - Biratnagar. In his remarks, PM Modi said, Neighbourhood first is the main policy of my Government and improving cross border connectivity is an important aspect of it.”

జోగ్ బనీ-బిరాట్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను సంయుక్తం గా ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ.

January 21st, 11:18 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోగ్ బనీ-బిరాట్ నగర్ లో రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసిపి)ని నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ తో క‌ల‌సి ఈ రోజు న ప్రారంభించారు.

జోగ్ బనీ- బిరాట్ నగర్ లో రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను సంయుక్తం గా ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

January 20th, 08:13 pm

జోగ్ బనీ- బిరాట్ నగర్ లో రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసిపి) ని నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. ఓలీ తో కలసి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపటి రోజు న సంయుక్తం గా ప్రారంభించనున్నారు. భారతదేశం- నేపాల్ సరిహద్దు వెంబడి ప్రజల రాక పోకల కు తోడు పరస్పర వ్యాపారం సౌలభ్యం గా ఉండేందుకు జోగ్ బనీ- బిరాట్ నగర్ లో రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను భారతదేశ ఆర్థిక సహాయం తో నిర్మించడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు నేపాల్ ప్ర‌ధాని శ్రీ ఓలీ ల చేతుల మీదు గా ప్రారంభ‌మైన మోతిహారీ- అమ్‌లేఖ్ గంజ్ (నేపాల్) గొట్ట‌పు మార్గం

September 10th, 12:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు నేపాల్ ప్ర‌ధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ కలసి ఒక సీమాంత‌ర పెట్రోలియ‌మ్ ఉత్ప‌త్తుల గొట్ట‌పు మార్గాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు న ప్రారంభించారు.

కాఠ్‌మాండూ లో ప‌శుప‌తినాథ్ ధ‌ర్మ‌శాల ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

August 31st, 05:45 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు కాఠ్‌మాండూ లోని ప‌శుప‌తినాథ్ ధ‌ర్మ‌శాల‌ ను నేపాల్ ప్ర‌ధాని శ్రీ కె.పి. ఓలీ తో క‌ల‌సి ప్రారంభించారు.

Nepal-India Maitri Pashupati Dharmshala will further enhance ties between our countries: PM Modi

August 31st, 05:45 pm

PM Narendra Modi and PM KP Oli jointly inaugurated Nepal-Bharat Maitri Pashupati Dharmashala in Kathmandu. Addressing a gathering at the event, PM Narendra Modi highlighted the strong cultural and civilizational ties existing between both the countries.

PM Modi meets PM KP Oli of Nepal

August 31st, 04:00 pm

On the margins of the BIMSTEC Summit in Kathmandu, PM Narendra Modi held bilateral level talks with PM KP Oli of Nepal. The leaders discussed ways to further enhance economic, trade, connectivity and cultural ties between both the countries.

PM Modi arrives in Kathmandu, Nepal for 4th BIMSTEC Summit

August 30th, 09:30 am

PM Narendra Modi arrived in Kathmandu where he will take part in the 4th BIMSTEC Summit. The Summit focuses on the theme ‘Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region.’ On the sidelines of the Summit, the PM will hold talks with several world leaders. PM Modi will meet PM KP Sharma Oli and review India-Nepal bilateral relations. PM Modi and PM Oli will also inaugurate the Nepal-Bharat Maitri Dharamshala at the Pashupatinath Temple Complex.

నేపాల్ కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌

August 29th, 07:08 pm

“ఆగ‌స్టు 30-31 వ తేదీల్లో బిఐఎమ్ఎస్‌టిఇసి నాలుగో శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాలుపంచుకోవ‌డం కోసం కాఠ్ మాండూ కు వెళ్తున్నాను.

నేపాల్ లో భారతదేశ ప్ర‌ధాన మంత్రి ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భంగా భారతదేశం- నేపాల్ సంయుక్త ప్రకటన (మే 11-12, 2018)

May 11th, 09:30 pm

నేపాల్ ప్రధాని మాన్య శ్రీ కె.పి. శర్మ ఓలీ ఆహ్వానించిన మీదట భారతదేశ ప్ర‌ధాన మంత్రి శ్రేష్ఠులైన శ్రీ న‌రేంద్ర మోదీ 2018 మే 11వ, 12వ తేదీలలో నేపాల్ ఆధికారిక పర్యటనకు తరలివచ్చారు.

నేపాల్ ప్రధానమంత్రి ఒలీతో కలిసి ప్రధాని మోదీ సంయుక్త పత్రికాప్రకటన

May 11th, 09:16 pm

ప్రెస్ మీట్ సందర్భంగా నేపాల్ ప్రధాని ఒలితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మీడియా నుద్దేశించి ప్రసంగించారు. భారత-నేపాల్ సంబంధాలు ప్రత్యేకంగా ఉన్నాయని పేర్కొంటూ, మోదీ ఉత్తర పొరుగుదేశమైన నేపాల్ కు భారత్ నిరంతర మద్దతును పునరుద్ఘాటించారు.

నేపాల్ ప్రధాని ఒలీతో చర్చలు జరిపిన ప్రధానమంత్రి మోదీ

May 11th, 08:30 pm

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని కేపి శర్మ ఒలీతో ఖాట్మండులో విస్తృతమైన చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు భారతదేశం-నేపాల్ సంబంధాల అనేక అంశాలపై చర్చించారు మరియు విభాగాల హోస్ట్లో రెండు దేశాల మధ్య సహకారం పెంచుకోవడానికి మార్గాలను చర్చించారు.

భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ విధానంలో నేపాల్ ముందంజలో ఉంది: జానక్ పూర్ లో ప్రధాని మోదీ

May 11th, 12:25 pm

నేపాల్ లో జనక్పూర్ లో జరిగిన సమావేశంలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ 'విధానంలో నేపాల్ ముందంజలో ఉంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంచుకోవడానికి పురాతన కాలం నుంచి, నేపాల్ మరియు భారతదేశం 5 టిస్ (ట్రెడిషన్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ ట్రేడ్) మీద అనుసంధానించబడి ఉందని నొక్కిచెప్పారు.

జానకి ఆలయంలో ప్రధాని మోదీ ప్రార్ధన, జనక్పూర్ మరియు అయోధ్య మధ్య బస్సు సేవలకు పచ్చజెండా ఊపారు

May 11th, 10:29 am

నేపాల్ లో జనక్పూర్ వద్ద వచ్చిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జానకి ఆలయంలో ప్రార్థనలు చేసి, పూజలు నిర్వహించారు. నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలి కూడా ప్రధానమంత్రితో ఉన్నారు.

నేపాల్ కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌

May 10th, 03:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తాను నేపాల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ళే ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

నేపాల్ ప్ర‌ధాని భార‌త‌దేశంలో ఆధికారిక ప‌ర్య‌ట‌న‌ కు విచ్చేసిన సంద‌ర్భంగా 2018 ఏప్రిల్ 7వ తేదీ న భార‌త‌దేశం- నేపాల్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

April 07th, 12:29 pm

భార‌తదేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకొని, నేపాల్ ప్రధాని మాన్య శ్రీ కె.పి. శర్మ ఓలీ 2018 ఏప్రిల్ 6- 7 తేదీల మ‌ధ్య‌ భార‌త‌దేశంలో ప‌ర్య‌టించేందుకు విచ్చేశారు.

PM’s statement to media in the joint media briefing with PM of Nepal

February 20th, 01:47 pm



Telephonic conversation between Prime Minister and Prime Minister K.P. Sharma Oli of Nepal

December 31st, 03:17 pm