ప్రధాన మంత్రి తో టెలిఫోన్ద్వారా మాట్లాడిన కజాకిస్తాన్ అధ్యక్షుడు

June 25th, 06:21 pm

కజాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు శ్రీ కాసిమ్-జొమార్ట్ టోకాయెవ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.

కజాకిస్తాన్ అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు అధ్యక్షుడు శ్రీకాసిమ్-జోమార్త్ తోకాయెవ్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

November 21st, 11:52 pm

కజాకిస్తాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు అధ్యక్షుడు శ్రీ కాసిమ్-జోమార్త్ తోకాయెవ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

భారతదేశం-మధ్య ఆసియా శిఖర సమ్మేళనం తాలూకు ఒకటో సమావేశం

January 19th, 08:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం-మధ్య ఆసియా శిఖర సమ్మేళనం తాలూకు ఒకటో సమావేశాని కి 2022వ సంవత్సరం జనవరి 27వ తేదీ న వర్చువల్ పద్ధతి లో ఆతిథ్యాన్ని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం లో కజాకిస్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల అధ్యక్షులు పాలుపంచుకోనున్నారు. రాజకీయ నేతల స్థాయి లో భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాల మధ్య ఈ తరహా లో జరుగుతున్నటువంటి తొలి కార్యక్రమం ఇదే కానున్నది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు

December 20th, 04:32 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో 2021వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ న కజాఖ్ స్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు సమావేశమయ్యారు. మధ్య ఆసియా దేశాల కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఇండియా-సెంట్రల్ ఏశియా డైలాగ్ తాలూకు మూడో సమావేశం లో పాల్గొనడం కోసం న్యూ ఢిల్లీ కి విచ్చేశారు.

“ఆఫ్ఘ‌నిస్తాన్ పై ఢిల్లీ ప్రాంతీయ భ‌ద్ర‌తా చ‌ర్చ‌ల”‌కు హాజ‌రైన సంద‌ర్భంగా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారులు/ భ‌ద్ర‌తా కౌన్సిళ్ల కార్య‌ద‌ర్శులు ఉమ్మ‌డిగా ప్ర‌ధాన‌మంత్రితో భేటీ

November 10th, 07:53 pm

భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు శ్రీ అజిత్ దోవ‌ల్ ఢిల్లీలో నిర్వ‌హించిన‌ ఆఫ్ఘ‌నిస్తాన్ పై ప్రాంతీయ భ‌ద్ర‌తా గోష్ఠిలో పాల్గొన్న ఏడు దేశాల‌కు చెందిన జాతీయ భ‌ద్ర‌తా కౌన్సిళ్ల అధిప‌తులు త‌మ చ‌ర్చ‌ల అనంత‌రం ఉమ్మ‌డిగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మ‌య్యారు.

21st Meeting of SCO Council of Heads of State in Dushanbe, Tajikistan

September 15th, 01:00 pm

PM Narendra Modi will address the plenary session of the Summit via video-link on 17th September 2021. This is the first SCO Summit being held in a hybrid format and the fourth Summit that India will participate as a full-fledged member of SCO.

కజఖస్తాన్, మంగోలియా & కిర్గిస్థాన్ రాష్ట్రాల అధిపతులను కలిసిన ప్రధాని మోదీ

June 10th, 02:14 pm

చైనాలోని క్వింగ్డావోలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఎస్సిఓ సదస్సు సందర్భంగా కజాఖ్స్తాన్, మంగోలియా మరియు కిర్గిస్థాన్ దేశాధినేతలతో ఉత్పాదక చర్చలు జరిపారు.

అస్తనా ఎక్స్పో 2017 లో పాల్గొన్న ప్రధాని మోదీ

June 09th, 07:46 pm

అస్తనా ఎక్స్పో 2017 కజాఖ్స్తాన్లో ప్రారంభమైన ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హాజరయ్యారు. ఎక్స్పో యొక్క నేపథ్యం ఫ్యూచర్ ఎనర్జీగా వుంది.

కజాఖ్స్తాన్లోని అస్తానాలో ఎస్సిఓ సమ్మిట్ వద్ద ప్రధాని యొక్క ప్రారంభ వ్యాఖ్యలు

June 09th, 01:53 pm

ఎస్సిఓ దేశాలతో మాకు విస్తృతమైన సహకారం ఉందని మరియు మేము కనెక్టివిటీపై దృష్టిని పెడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తీవ్రవాదంపై మాట్లాడుతూ తీవ్రవాదం ప్రధాన ముప్పు అని అన్నారు. పర్యావరణ మార్పుపై ఎస్సిఓ దేశాలు కృషి చేయాలని కూడా ఆయన అన్నారు.

అస్తానాలో ఎస్ సిఒ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్న ప్రధాన మంత్రి

June 09th, 09:50 am

అస్తానా లో ఎస్ సిఒ సమావేశాల సందర్భంగా కజాకిస్తాన్, చైనా మరియు ఉజ్ బ్ కిస్తాన్ నాయకులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

కజాఖ్స్తాన్ రిపబ్లిక్ అధ్యక్షుడిని కలిసిన ప్రధానమంత్రి మోదీ

June 08th, 04:47 pm

రిపబ్లిక్ అఫ్ కజాఖ్స్తాన్ అధ్యక్షుడు, మిస్టర్ నర్సుల్తాన్ నాజర్బాయెవ్ తో ప్రధానమంత్రి మోదీ నేడు సమావేశమయ్యారు. కీలకమైన విభాగాలలో భారత-కజఖస్తాన్ సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులు విస్తృత చర్చలు జరిపారు..

ఎస్సిఓ సదస్సులో పాల్గొనేందుకు కజాఖ్స్తాన్ లోని అస్కానా చేరుకున్న ప్రధాని

June 08th, 03:19 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజాఖ్స్తాన్ లోని అస్కానా చేరుకున్నారు. ఎస్సిఓ సదస్సులో పాల్గొనడంతో పాటు అనేక దేశాల నాయకులతో సమావేశమౌతారు.

కజాక్ స్తాన్ కు బయలుదేరడానికన్నా ముందు ప్రధాన మంత్రి ప్రకటన

June 07th, 07:29 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కజక్ స్తాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి ముందు ప్రకటనను విడుదల చేశారు. షాంఘయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సిఒ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జూన్ 8, 9 తేదీ లలో రెండు రోజుల పాటు కజక్ స్తాన్ లోని అస్తానా కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. జూన్ 9 వ తేదీ సాయంత్రం పూట, ప్రధాని‘‘భవిష్య శక్తి’’ అనే ఇతివృత్తంతో సాగే అస్తానా ఎక్స్ పో ప్రారంభ కార్యక్రమానికి కూడా హాజరవుతారు.

In Pictures: PM Modi's Visit to Central Asia

July 13th, 05:50 pm



PM Narendra Modi’s visit to Kazakhstan: Day 2

July 08th, 03:56 pm



Text of Media Statement by PM in Astana, Kazakhstan

July 08th, 02:29 pm



The PM’s gift to the President of Kazakhstan

July 08th, 09:51 am



PM Modi’s visit to Kazakhstan: Day 1

July 07th, 11:57 pm



PM’s remarks at the India-Kazakhstan Business Roundtable

July 07th, 08:22 pm



Text of Address by PM at Nazarbayev University, Astana, Kazakhstan

July 07th, 05:51 pm