పౌర, రక్షణ రంగాల కింద 85 నూతన కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం:
December 06th, 08:01 pm
కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాల ప్రకారం పౌర, రక్షణ రంగాలకు కలిపి 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) మంజూరయ్యాయి. పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకం) ద్వారా కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని కేవీ శివమొగ్గలో ప్రతి తరగతికీ రెండు అదనపు సెక్షన్లను మంజూరు చేయాలన్న సీసీఈఏ నిర్ణయం పాఠశాల విస్తరణకు దోహదపడుతుంది. 86 కేవీలతో కూడిన జాబితా దిగువన చూడొచ్చు.జనవరి 16వ తేదీన అంకురసంస్థలతో సంభాషించడంతో పాటు, "ప్రారంభ్ : స్టార్ట్-అప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు" నుద్దేశించి ప్రసంగించనున్న - ప్రధానమంత్రి
January 14th, 04:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2021 జనవరి, 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు అంకురసంస్థలతో సంభాషించడంతో పాటు, ప్రారంభ్ : స్టార్టప్-ఇండియా అంతర్జాతీయ సదస్సు నుద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.Prime Minister's video conference with the Heads of Indian Missions
March 30th, 07:32 pm
Prime Minister Shri Narendra Modi held a videoconference with the Heads of all of India’s Embassies and High Commissions worldwide at 1700 hrs today. This conference—the first such event for Indian Missions worldwide—was convened to discuss responses to the global COVID-19 pandemic.కాఠ్‌మాండూ లో పశుపతినాథ్ ధర్మశాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 31st, 05:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కాఠ్‌మాండూ లోని పశుపతినాథ్ ధర్మశాల ను నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. ఓలీ తో కలసి ప్రారంభించారు.Nepal-India Maitri Pashupati Dharmshala will further enhance ties between our countries: PM Modi
August 31st, 05:45 pm
PM Narendra Modi and PM KP Oli jointly inaugurated Nepal-Bharat Maitri Pashupati Dharmashala in Kathmandu. Addressing a gathering at the event, PM Narendra Modi highlighted the strong cultural and civilizational ties existing between both the countries.PM Modi meets PM KP Oli of Nepal
August 31st, 04:00 pm
On the margins of the BIMSTEC Summit in Kathmandu, PM Narendra Modi held bilateral level talks with PM KP Oli of Nepal. The leaders discussed ways to further enhance economic, trade, connectivity and cultural ties between both the countries.నేపాల్ లోని కాఠ్ మాండూ లో జరిగిన బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం ప్రకటన (2018 ఆగస్టు 30-31) “శాంతియుతమైన, సంపన్నమైన, సుస్థిరమైన బంగాళాఖాత ప్రాంతం దిశగా”
August 31st, 12:40 pm
బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం లో భాగంగా 2018 ఆగస్టు 30-31 తేదీల్లో కాఠ్ మాండూ నగరంలో- పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ ప్రధాని, భూటాన్ రాజ్య ముఖ్య సలహాదారు, భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి, రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షుడు, నేపాల్ ప్రధాని, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు, థాయీలాండ్ రాజ్య ప్రధాని పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్న మేము సమావేశమయ్యాము. మరి ఈ సందర్భంగా:-PM’s bilateral meetings on sidelines of BIMSTEC Summit in Kathmandu, Nepal
August 30th, 06:31 pm
PM Narendra Modi held bilateral meetings on the margins of the ongoing BIMSTEC Summit in Kathmandu, Nepal.PM Modi addresses Inaugural Session of BIMSTEC Summit
August 30th, 05:28 pm
PM Narendra Modi addressed the inaugural session of BIMSTEC Summit in Kathmandu. Noting that all BIMSTEC nations were strongly connected by civilization, history, art, language, cuisine and shared culture, PM Narendra Modi called for further strengthening the cooperation. PM Modi called for an enhanced participation of all member countries to tackle challenges like terrorism and drug trafficking.PM Modi arrives in Kathmandu, Nepal for 4th BIMSTEC Summit
August 30th, 09:30 am
PM Narendra Modi arrived in Kathmandu where he will take part in the 4th BIMSTEC Summit. The Summit focuses on the theme ‘Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region.’ On the sidelines of the Summit, the PM will hold talks with several world leaders. PM Modi will meet PM KP Sharma Oli and review India-Nepal bilateral relations. PM Modi and PM Oli will also inaugurate the Nepal-Bharat Maitri Dharamshala at the Pashupatinath Temple Complex.PM Modi addresses civic reception at Kathmandu, Nepal
May 12th, 04:39 pm
Addressing a civic reception at Kathmandu, PM Modi highlighted the deep rooted ties between India and Nepal. He said that Nepal was a top priority for India’s ‘Neighbourhood First’ policy. He also complimented Nepal for its commitment towards democracy and successfully conducting federal, provincial and local body elections. PM Modi asserted that India would stand shoulder-to-shoulder with Nepal in its development journey.నేపాల్ యొక్క అనేక నేతలతో ప్రధాని మోదీ సమావేశం
May 12th, 04:12 pm
మహాత్మా థాకూర్ నాయకత్వంలో నేపాల్- రాష్టీయ జనతా పార్టీ యొక్క ప్రతినిధి వర్గంతో ప్రధానమంత్రి మోదీ సమావేశమయ్యారు. నేపాల్ మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఉపేంద్ర యాదవ్ కూడా శ్రీ మోదీ కలుసుకున్నారు.నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబాను కలిసిన ప్రధాని మోదీ
May 12th, 01:00 pm
భారత్-నేపాల్ స్నేహం ను మరింత ముందుకు తీసుకు పోయేందుకు, నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా, ఖాట్మండులో నేపాలీ కాంగ్రెస్ సభ్యులతో చర్చలు జరిపారు.నేపాల్ ప్రధానమంత్రి ఒలీతో కలిసి ప్రధాని మోదీ సంయుక్త పత్రికాప్రకటన
May 11th, 09:16 pm
ప్రెస్ మీట్ సందర్భంగా నేపాల్ ప్రధాని ఒలితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మీడియా నుద్దేశించి ప్రసంగించారు. భారత-నేపాల్ సంబంధాలు ప్రత్యేకంగా ఉన్నాయని పేర్కొంటూ, మోదీ ఉత్తర పొరుగుదేశమైన నేపాల్ కు భారత్ నిరంతర మద్దతును పునరుద్ఘాటించారు.నేపాల్ ప్రధాని ఒలీతో చర్చలు జరిపిన ప్రధానమంత్రి మోదీ
May 11th, 08:30 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని కేపి శర్మ ఒలీతో ఖాట్మండులో విస్తృతమైన చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు భారతదేశం-నేపాల్ సంబంధాల అనేక అంశాలపై చర్చించారు మరియు విభాగాల హోస్ట్లో రెండు దేశాల మధ్య సహకారం పెంచుకోవడానికి మార్గాలను చర్చించారు.నేపాల్ విదేశాంగ మంత్రిని కలిసిన ప్రధాని మోదీ
May 11th, 05:53 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ ను గ్యవాలీని ఖాట్మండులో కలిశారు.