కాసగంజ్ ప్రమాద బాధితులకు ఎక్స్-గ్రేషియా ప్రకటించిన పిఎం
February 24th, 08:50 pm
కాసగంజ్ ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్-గ్రేషియా చెల్లించనున్నట్టు తెలియజేశారు.ఉత్తరప్రదేశ్ లోని కాసగంజ్ ప్రమాదంలో మృతులకు ప్రధానమంత్రి సానుభూతి
February 24th, 08:06 pm
ఉత్తరప్రదేశ్ లోని కాసగంజ్ లో జరిగిన ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం ప్రకటించారు.