రేపు హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

December 26th, 06:22 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018 డిసెంబ‌ర్ 27వ తేదీ నాడు హిమాచల్ ప్రదేశ్ ను సంద‌ర్శించ‌నున్నారు. హిమాచ‌ల్ ప్ర‌భుత్వ వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాని పాల్గొన‌నున్నారు. ప్ర‌భుత్వం ఈ ఏడాది కాలంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను వివరించే ఒక ప‌త్రాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేస్తారు. కాంగ్రా జిల్లా లోని ధ‌ర్మ‌శాల లో జ‌రుగ‌నున్న ర్యాలీ లో పాల్గొని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. ఈ సంద‌ర్భంగా వివిధ‌ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ ల‌బ్దిదారుల ను కూడా శ్రీ న‌రేంద్ర మోదీ క‌లుస్తారు.

తమ కర్నామాల కారణంగా కాంగ్రెస్ నుండి దేశం ప్రజలు తమకు తాము దూరంగా జరుగుతున్నారు: ప్రధాని

November 04th, 02:02 pm

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా మరియు సుందర్ నగర్ లో బహిరంగ సమావేశాలలో ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో మాట్లాడుతూ, హిమాచల్ప్రదేశ్ అభివృద్ధి కోసం విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, అందువల్ల 9 వ తేదీన ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలిరావాలని నేను కోరుతున్నాను అని ప్రధాని మోదీ అన్నారు.

కాంగ్రెస్ ఒక నవ్వుతున్న క్లబ్ గా మారింది: ప్రధాని మోదీ

November 02nd, 11:21 am

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్లోని రెహన్ మరియు దౌలాకువా బహిరంగ సభలలో ప్రసంగించారు. ఆయన రాష్ట్రంలో నీటి లభ్యత కోసం కృషి చేసిన శాంత కుమార్ జీని , విద్య మరియు పర్యాటక రంగం పెంపొందించేందుకు కృషిచేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్జీ గుర్తుచేసుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్లోని రేహాన్, దౌలా కువా బహిరంగ సభలలో ప్రధాని మోదీ ఉపన్యాసం

November 02nd, 11:16 am

హిమాచల్ ప్రదేశ్లోని రేహాన్, దౌలా కువా బహిరంగ సభలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపన్యసించారు. రాష్ట్రంలో నీటి సరఫరా లభ్యతకు కృషి చేసిన శాంత కుమార్ జీ ని మరియు విద్య మరియు పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్జీలను ఆయన గుర్తుచేసుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్ పర్యటించిన ప్రధాని, బిలాస్పూర్ వద్ద ఎయిమ్స్ కు పునాది రాయి వేశారు

October 03rd, 02:14 pm

హిమాచల్ ప్రదేశ్ పర్యటించిన ప్రధాని, బిలాస్పూర్ వద్ద ఎయిమ్స్ కు నేడు పునాది రాయి వేశారు