జిఎస్టి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలతో మన పౌరులకు ముందే దీపావళి ప్రారంభమైంది: ప్రధాని
October 07th, 12:04 pm
ఒఖా మరియు బెయ్ట్ ద్వారకా మధ్య వంతెన కోసం నరేంద్ర మోదీ పునాది రాయిని ఏర్పాటు చేశారు. బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తూ, మౌలిక సదుపాయాలను నిర్మించడంపై ప్రధాని మోదీ నొక్కిచెప్పారు.గుజరాత్లో ఒఖా మరియు బెట్ ద్వారకా మధ్య వంతెన నిర్మాణానికి పునాది రాయి వేసిన ప్రధాని మోదీ
October 07th, 12:03 pm
గుజరాత్లో ఒఖా మరియు బెట్ ద్వారకా మధ్య వంతెన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయి వేశారు. ఆ సందర్భంగా బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తూ, అభివృద్ధికి మరియు ఆర్ధిక వ్య్వవహారాలు మెరుగుపడడానికి మౌలిక సదుపాయాలను నిర్మించడంపై ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; నర్మద జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేయడమైంది
May 22nd, 06:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది నర్మద నది జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేసేందుకు తోడ్పడుతుంది.కచ్ కెనాల్ వద్ద స్టేషన్ పంపింగ్ స్టేషన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
May 22nd, 06:32 pm
గుజరాత్ లోని కచ్ కెనాల్ వద్ద పంపింగ్ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రారంభోత్సవం తరువాత భారీ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ నీటిని పరిరక్షించాలని ఉద్ఘాటించారు. కచ్లోని ప్రజల నుండి నీటి సంరక్షణ గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. నర్మదా నది నీటిని కాలువలోకి ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ ఇవి ఈ ప్రాంత ప్రజల జీవితాలను మార్చివేస్తాయని చెప్పారు.కండ్లా పోర్ట్ ట్రస్ట్ యొక్క వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
May 22nd, 04:01 pm
కండ్లా పోర్ట్ వద్ద వివిధ ప్రాజెక్టులను చేపట్టే కార్యక్రమంలో ప్రధాని మోదీ, పోర్ట్ నేతృత్వంలోని అభివృద్ధిపై ఉద్ఘాటించారు. “భారతదేశ పురోగతికి మంచి పోర్టులు చాలా అవసరం. ఆసియాలో అత్యుత్తమ పోర్టులలో కండ్ల ఒకటిగా ఉద్భవించింది. అని ప్రధాని అన్నారు. మౌలిక సదుపాయాలు, సమర్థత, పారదర్శకత ఆర్థిక పురోగతికి ప్రధాన స్తంభాలుగా ఉన్నాయని ఆయన అన్నారు.నేడు గుజరాత్ సందర్శించిన ప్రధాని. మంగళవారం, గాంధీనగర్లోని ఆఫ్రికన్ డెవెలప్మెంట్ బ్యాంక్ వార్షిక సమావేశాలకు హాజరవుతారు
May 22nd, 12:18 pm
ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రెండు రోజుల పర్యటనకు బయలుదేరారు. కచ్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు మరియు శంకుస్థాపన చేస్తారు. మంగళవారం, అనగా మే 23 న, ప్రధానమంత్రి గాంధీనగర్లోని ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు వార్షిక సమావేశాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.