రాజస్తాన్ లోని భిల్వారాలో భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతరణ మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం పూర్తి పాఠం
January 28th, 03:50 pm
‘కర్మభూమి’ పట్ల అపారమైన భక్తివిశ్వాసాలు గల యోధురాలు సాధుమాత సన్యాసానికి పుట్టినిల్లు, భగవాన్ దేవనారాయణ్, మాలాసెరీ దుంగారిల జన్మస్థలం అయిన భూమికి నేను శిరసు వంచి అభివందనం చేస్తున్నాను.రాజస్థాన్ లో భగవాన్ శ్రీ దేవ్ నారాయణ జీ 1111 వ అవతరణ మహోత్సవంలో ప్రసంగించిన ప్రధాని
January 28th, 11:30 am
రాజస్థాన్ లోని భిల్వారాలో భగవాన్ శ్రీ దేవ్ నారాయణ జీ 1111 వ అవతరణ మహోత్సవంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. విష్ణు మహాయాగంలో మందిర దర్శనం, పరిక్రమ, పూర్ణాహుతి నిర్వహణలో పాల్గొన్న అనంతరం ప్రధాని ఒక వేప మొక్క నాటారు. యజ్ఞశాలలో జరుగుతున్న విష్ణు మహాయాగంలో పూర్ణాహుతి కూడా జరిపారు. “రాజస్థాన్ ప్రజలు భగవాన్ దేవ్ నారాయణ్ జీ ని పూజిస్తారు. ఆయన భక్తగణం దేశమంతటా విస్తరించి ఉంది. ప్రజాసేవకు గాను ఆయన చేసిన పనులను ప్రజలు ఎన్నటికీ మరువరు” అన్నారు.పీఎం-కిసాన్ పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 01st, 12:31 pm
ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన ప్రముఖులు, మాతా వైష్ణో దేవి కాంప్లెక్స్ లో జరిగిన ఘోర ప్రమాదంపై నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నా సానుభూతి. జమ్మూ కాశ్మీర్ పరిపాలనతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడాను. సహాయక చర్యలు, క్షతగాత్రుల చికిత్స కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.‘పీఎం-కిసాన్ పదో విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి
January 01st, 12:30 pm
దేశంలో అట్టడుగునగల రైతుల సాధికారత దిశగా నిరంతర నిబద్ధత, సంకల్పాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్) పథకం కింద 10వ విడత ఆర్థిక లబ్ధిని విడుదల చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 10 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా నిధులు బదిలీ అయ్యాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 351 రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీవో)లకు ‘వాటా మూలధన సహాయం’ (ఈక్విటీ గ్రాంట్) కింద రూ.14 కోట్లకుపైగా నిధులను కూడా ప్రధాని విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అనంతరం ప్రధానమంత్రి ‘ఎఫ్‌పీవో’ల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, వ్యవసాయ మంత్రులు, రైతులు ఈ కార్యక్రమంతో సంధానమయ్యారు.India has always inspired the world on environmental protection: PM Modi
September 11th, 01:01 pm
Prime Minister Narendra Modi launched several crucial development projects in Mathura, Uttar Pradesh today. Addressing the crowd of supporters gathered at the event, PM Modi talked about the need for environmental conservation and urged the people to eliminate single-use plastics from their lives as a tribute to Mahatma Gandhi’s upcoming 150th birth anniversary. On this occasion, Shri Modi also launched the ‘Swachhta Hi Seva 2019” as well as the ‘National Animal Disease Control Program’ along with a host of other infrastructural projects to boost tourism in Mathura.జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని మరియు జాతీయ కృత్రిమ వీర్య నిక్షేపణం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 11th, 01:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశం లోని పశు గణం లో గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎమ్ డి), బ్రూసెలోసిస్ ల నియంత్రణ కు మరియు నిర్మూలన కు ఉద్దేశించిన జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని (ఎన్ఎసిడిపి) మథుర లో నేడు ప్రారంభించారు.Dhule has the potential of becoming an industrial city: PM Modi
February 16th, 03:31 pm
Addressing a gathering in Maharashtra's Dhule, PM Narendra Modi remembered the valour of our Jawans martyred in Pulwama. PM Modi said, It has been a policy of India that we don’t poke anyone. But if someone teases New India, it does not let it go unpunished. Mentioning about the projects launched today, PM Modi said that Dhule had the potential of becoming an industrial city. Many large national highways pass through here. Today, the strengthening of connectivity here has laid the foundation stone of two railway lines, the PM noted.మహారాష్ట్రలోనిధూలెనిసందర్శించిపలుఅభివృద్ధిప్రాజెక్టులనుఆవిష్కరించినప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీ
February 16th, 03:30 pm
ఈభారతదేశంకొత్తదార్శనికతతోముందుకుపోతున్ననవభారతదేశమని, ప్రపంచంగుర్తిస్తుందని, ప్రతికన్నీటిబొట్టుకుప్రతీకారంతీర్చుకుంటామని” ప్రధానిఅన్నారు.India will give a befitting reply to the perpetrators of the Pulwama terror attack: PM Modi in Jhansi
February 15th, 02:16 pm
PM Modi today launched defence corridor and other development initiatives in Jhansi. Speaking at the event, PM Modi paid homage to the martyrs of the Pulwama terror attack and said that India will give a befitting reply to the perpetrators of the attack. Stating that the defence corridor in Bundelkhand will be a boon for the region, PM Modi added that it will also ensure all-round growth and generate employment opportunities for youth as well as provide a platform for several industries to flourish.ప్రధానమంత్రి ఝాన్సీ సందర్శన; రక్షణ కారిడార్‌కు శంకుస్థాపన
February 15th, 02:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఝాన్సీ నగరాన్ని సందర్శించారు. నగరంలో రక్షణ కారిడార్‌కు శంకుస్థాపన చేయడంతోపాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలోఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది: లోక్‌సభలో ప్రధాని మోదీ
February 07th, 01:41 pm
నేడు లోక్‌సభలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్‌డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది. ప్రాజెక్టులు గురించి బాగా ఆలోచించడమే కాకుండా సకాలంలో వాటిని అమలు చేయబడుతున్నాయి. అని అన్నారు.లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపే చర్చలో సమాధానాలిచ్చిన ప్రధాని
February 07th, 01:40 pm
నేడు లోక్‌సభలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్‌డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది. ప్రాజెక్టులు గురించి బాగా ఆలోచించడమే కాకుండా సకాలంలో వాటిని అమలు చేయబడుతున్నాయి. అని అన్నారు.