ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ప్రధానమంత్రి
October 28th, 12:47 pm
ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్య రంగానికి చెందిన సుమారు రూ.12,850 కోట్ల ప్రాజెక్టులకు అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.New India is finishing tasks at a rapid pace: PM Modi
February 25th, 07:52 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 48,100 crores in Rajkot, Gujarat. “Today's organization in Rajkot is a proof of this belief”, PM Modi said, underlining that the dedication and foundation stone laying ceremony is taking place in multiple locations in the country as it takes forward a new tradition.2024 వ సంవత్సరం ఫిబ్రవరి 25 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 110 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 25th, 04:48 pm
ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం 110 వ ఎపిసోడ్ కు స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీ వద్ద నుండి పెద్ద సంఖ్య లో వచ్చిన సూచనల ను, స్పందనల ను, వ్యాఖ్యల ను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్ లో ఏ అంశాల ను చేర్చాలి అనేదే సవాలు గా ఉంది. సానుకూల వైఖరి తో కూడిన అనేక స్పందనల ను నేను అందుకున్నాను. వాటిలో ఇతరుల కు ఆశాకిరణం గా మారడం ద్వారా వారి జీవితాల ను మెరుగు పరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావన లు ఉన్నాయి.PM Modi addresses public meetings at West Bengal’s Bardhaman, Kalyani and Barasat
April 12th, 11:59 am
PM Modi addressed three mega rallies in West Bengal’s Bardhaman, Kalyani and Barasat today. Speaking at the first rally the PM said, “Two things are very popular here- rice and mihi dana. In Bardhaman, everything is sweet. Then tell me why Didi doesn't like Mihi Dana. Didi's bitterness, her anger is increasing every day because in half of West Bengal's polls, TMC is wiped out. People of Bengal hit so many fours and sixes that BJP has completed century in four phases of assembly polls.”