అహ్మదాబాద్ లోని ఎఎంఎలో జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 27th, 12:21 pm
జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ అంకితభావానికి ఈ సందర్భం భారతదేశం-జపాన్ సంబంధాల సౌలభ్యం మరియు ఆధునికతకు చిహ్నం. జపాన్ జెన్ గార్డెన్ , కైజెన్ అకాడెమీ ల ఏర్పాటు భారత దేశం- జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేసి, మన పౌరులను మరింత సన్నిహితం చేయగలదని నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా, ఈ సమయంలో నా అంతర్గత స్నేహితుడు, గవర్నర్ శ్రీ ఇడో తోషిజో, హ్యోగో ప్రీ ఫ్రాక్చర్ నాయకులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గవర్నర్ ఇడో స్వయంగా 2017 లో అహ్మదాబాద్ వచ్చారు. అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ ఏర్పాటుకు ఆయన మరియు హ్యోగో ఇంటర్నేషనల్ అసోసియేషన్ విలువైన సహకారం అందించారు. ఇండో, జపాన్ ఫ్రెండ్ షిప్ అసోసియన్ ఆఫ్ గుజరాత్ కు చెందిన నా సహచరులను కూడా నేను అభినందిస్తున్నాను. భారత దేశం- జపాన్ సంబంధాలకు శక్తిని కల్పించడానికి ఆయన నిరంతరం అత్యద్భుత మైన కృషి చేశారు. జపాన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టడీ సెంటర్ కూడా దీనికి ఉదాహరణ.అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్, కైజెన్ అకాడమీలకు శ్రీకారం!
June 27th, 12:20 pm
అహ్మదాబాద్ లోని అహ్మదాబాద్ మేనేజిమెంట్ అసోసియేషన్ సంస్థ ఆవరణలో జెన్ గార్డెన్.ను, కైజెన్ అకాడమీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో ప్రారంభించారు.అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఉన్న జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని రేపటి రోజు న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
June 26th, 10:46 pm
అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఏర్పాటైన జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే 2021 జూన్ 27న ఉదయం 11.30 గంటల కు ప్రారంభించనున్నారు.