ట్యూనీశియా అధ్య‌క్షుని గా శ్రీ కైస్ సయ్యద్ ప‌ద‌వీ ప్ర‌మాణాన్ని స్వీకరిస్తున్న సందర్భం లో ఆయ‌న ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి

October 23rd, 09:24 pm

రిప‌బ్లిక్ ఆఫ్ ట్యూనీశియా అధ్య‌క్షుని గా శ్రీ కైస్ స‌య్య‌ద్ ప‌దవీ ప్ర‌మాణాన్ని స్వీక‌రిస్తున్న సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న ను అభినందించారు.