PM Modi meets Prime Minister of Nepal
September 23rd, 06:25 am
PM Modi met PM K.P. Sharma Oli of Nepal in New York. The two leaders reviewed the unique and close bilateral relationship between India and Nepal, and expressed satisfaction at the progress made in perse sectors including development partnership, hydropower cooperation, people-to-people ties, and enhancing connectivity – physical, digital and in the domain of energy.జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు
September 17th, 10:53 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు
August 15th, 09:20 pm
భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.నేపాల్ ప్రధాని గా నియమితులైన శ్రీ కె.పి. శర్మ ఓలి ని అభినందించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 15th, 11:39 am
నేపాల్ ప్రధాని గా నియమితులైన శ్రీ కె.పి. శర్మ ఓలి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారతదేశానికి, నేపాల్ కు మధ్య ఉన్న ప్రగాఢమైన మైత్రి బంధాలను మరింత దృఢతరం చేయడం కోసం, ఉభయ దేశాల పరస్పర ప్రయోజనకర సహకారాన్ని విస్తరింపచేయడం కోసం కలసి పనిచేయాలన్న ఆకాంక్షనను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.ప్రధాన మంత్రి కి మరియు నేపాల్ ప్రధాని కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
August 15th, 02:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నేపాల్ ప్రధాని రైట్ ఆనరేబల్ శ్రీ కె.పి. శర్మ ఓలి నేడు టెలిఫోన్ లో మాట్లాడారు.