టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలలో పాల్గొనే భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం
August 17th, 11:01 am
టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలు మరియు పారా అథ్లెట్ల కుటుంబాలు, సంరక్షకులు మరియు కోచ్‌ల కోసం భారత పారా అథ్లెట్ బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. పారా అథ్లెట్ల ఆత్మవిశ్వాసం మరియు సంకల్ప శక్తి కోసం ప్రధాన మంత్రి ప్రశంసించారు. పారాలింపిక్ క్రీడలకు ఎన్నడూ లేనంత పెద్ద బృందంగా వారి కృషిని అతను ఘనపరిచారు.టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
August 17th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం సభ్యుల తో, వారి కుటుంబాల తో, శిక్షకుల తో, సంరక్షకుల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న సమవేశమయ్యారు. ఈ సందర్భం లో క్రీడలు, యువజన వ్యవహారాలు, సమాచారం - ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ కూడా హజరు అయ్యారు.