మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారంపై ప్రధానమంత్రికి ప్రపంచ నాయకుల నుంచి కొనసాగుతున్న అభినందన సందేశ పరంపర
June 10th, 12:00 pm
భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ప్రపంచ నాయకుల అభినందన సందేశ పరంపర ఇంకా కొనసాగుతోంది. వీటిపై ప్రధాని శ్రీ మోదీ స్పందిస్తూ- సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.కెనడా ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ
September 10th, 05:17 pm
న్యూ దిల్లీ లో జి-20 సదస్సు నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 10వ తేదీన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడెతో సమావేశమయ్యారు. జి-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు నరేంద్ర మోదీని ఆయన అభినందించారు. ప్రజాస్వామ్య విలువలపై పూర్తి విశ్వాసం ఉన్న దేశాలుగా చట్టాలను గౌరవిస్తూనే ప్రజల మధ్య గట్టి బంధం కొనసాగాలే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కెనడాలో తీవ్రవాదుల భారత వ్యతిరేక కార్యకలాపాల పట్ల మోదీ ఈ సందర్బంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో కెనడా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 07:59 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో తో కలసి జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో ఒక ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.ప్రధాన మంత్రి తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో
February 10th, 10:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో బుధవారం నాడు టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Justin Trudeau, Prime Minister of Canada
June 16th, 10:51 pm
Prime Minister spoke on phone today with His Excellency Justin Trudeau, Prime Minister of Canada.Telephone conversation between PM and Prime Minister of Canada
April 28th, 10:26 pm
PM Narendra Modi spoke to PM Justin Trudeau of Canada. They discussed the prevailing global situation regarding the COVID-19 pandemic. They agreed on the importance of global solidarity and coordination, the maintenance of supply chains, and collaborative research activities.దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ వ్యాప్త నేతల కు ధన్యవాదాలు పలికిన ప్రధాన మంత్రి
October 28th, 12:04 pm
దీపావళి సందర్భం గా దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో, ఇజ్రాయల్ అధ్యక్షుడు శ్రీ రూవన్ రివ్ లిన్, సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్, యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షుడు శ్రీ మైక్ పెన్స్ లు సహా ప్రపంచవ్యాప్తం గా వివిధ నేతల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు పలికారు.ఎన్నికల లో గెలిచినందుకు కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో ను అభినందించిన ప్రధాన మంత్రి
October 22nd, 08:29 pm
కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో ఎన్నికల లో గెలిచినందుకు గాను ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందన లు తెలిపారు.సోషల్ మీడియా కార్నర్ 23 ఫెబ్రవరి 2018
February 23rd, 08:32 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!కెనడియన్ ప్రధాని దేశ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పత్రికాప్రకటన
February 23rd, 02:15 pm
కెనడాతో వ్యూహాత్మక భాగస్వామ్యంను బలోపేతం చేసేందుకు భారతదేశం అంకితమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. టెర్రరిజం మరియు హింసాత్మక తీవ్రవాదంపై సహకారం కోసం ముసాయిదాను తుది నిర్ణయం తీసుకుంటామని, ఇరు దేశాలు తీవ్రవాదంపై పోరాటానికి చేతులు కలిపాయని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశం మరియు కెనడా మధ్య సంబంధాన్ని పెంపొందించడంలో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని ప్రశంసించారు.Social Media Corner 8 July 2017
July 08th, 07:19 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!హాంబర్గ్లో జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు
July 08th, 01:58 pm
హాంబర్గ్లో జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారుకబూల్ నుండి భారతదేశానికి మొట్టమొదటి సరుకు విమానమును ప్రధాని మోదీ స్వాగతించారు, ఈ చొరవకు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు
June 19th, 10:09 pm
కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోయుతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, పారిస్ వాతావరణ ఒప్పందానికి భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇరువురు నాయకులు పారిస్ ఒప్పందం సహా, ద్వైపాక్షిక సంబంధాలు చర్చించారు.Bilateral meetings of PM Modi on sidelines of Nuclear Security Summit in Washington
April 01st, 11:17 pm
PM's telephonic conversation with Mr. Justin Trudeau, PM-designate of Canada
October 21st, 07:21 pm
PM’s letter to Mr. Justin Trudeau, Leader of the Liberal Party of Canada
October 21st, 03:40 pm
PM congratulates Mr. Justin Trudeau, for the victory in Canadian Parliamentary elections
October 20th, 11:55 am