యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధాన మంత్రి
April 26th, 10:27 pm
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న, అంటే సోమవారం నాడు, టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.జలవాయు అంశం పై నేత ల శిఖర సమ్మేళనం (ఏప్రిల్ 22-23, 2021)
April 21st, 05:22 pm
అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఏప్రిల్ 22-23 తేదీల లో జలవాయు అంశం పై జరిగే నేతల శిఖర సమ్మేళనం లో వర్చువల్ పద్ధతి న పాల్గొననున్నారు. ప్రధాన మంత్రి ఏప్రిల్ 22న సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 వరకు జరిగే నేత ల ఒకటో సమావేశం లో తన అభిప్రాయాల ను ప్రకటిస్తారు. ‘‘2030వ సంవత్సరం వైపు మన అందరి వేగవంతమైన పరుగు’’ అనేది ఈ సమావేశానికి ఇతివృత్తం గా ఉంది.క్వాడ్ నేత ల ఒకటో వర్చువల్ సమిట్
March 11th, 11:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 12న వర్చువల్ పద్ధతి లో జరిగే లీడర్స్ సమిట్ ఆఫ్ ద క్వాడ్రిలాటరల్ ఫ్రేమ్ వర్క్ ఒకటో సమావేశం లో పాలుపంచుకోనున్నారు. ఈ శిఖర సమ్మేళనం లో ఆయన తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని శ్రీ యోశిహిదే సుగా, యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ లు కూడా పాల్గొంటారు.అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ ఆర్ బిడెన్ తో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.
November 17th, 11:58 pm
అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన హిస్ ఎక్స్ లెన్సీ శ్రీ జోసెఫ్ ఆర్. బిడెన్ తో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.